LOADING...
Ghaati:  'ఘాటి'ట్రైలర్‌ విడుదల

Ghaati:  'ఘాటి'ట్రైలర్‌ విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

దర్శకుడు క్రిష్‌ రూపొందించిన తాజా చిత్రం 'ఘాటి'లో అనుష్క శెట్టి, విక్రమ్‌ ప్రభు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. మాదక ద్రవ్యాల మాఫియా నేపథ్యంలో ఈ సినిమా రూపొందించబడింది. ట్రైలర్‌లో అనుష్క శెట్టి శక్తివంతమైన పాత్రలో కనిపించగా, ఆమె డైలాగ్స్‌, విజువల్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదల కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అనుష్క శెట్టి చేసిన ట్వీట్