సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Dhurandhar 2 Trailer: 'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజ్.. రణ్‌వీర్ సింగ్ మళ్లీ యాక్షన్ మోత!
దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ చిత్రం ధురంధర్‌లో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ హీరోగా నటించారు.
Gaddar awards 2026: గద్దర్ అవార్డ్స్ లిస్ట్ రిలీజ్.. చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు
2025 సంవత్సరంలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన గద్దర్ అవార్డ్స్‌ను శనివారం ప్రకటించారు. అగ్ర నటుడు చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు ను ప్రకటించారు.
Vishwanath Sons: సూర్య ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. 'విశ్వనాథ్ అండ్ సన్స్' టీజర్ తేదీ లాక్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా 'కంగువా' తర్వాత ఆయన నుంచి రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ విశ్వనాథ్ అండ్ సన్స్.
Ustaad Bhagat Singh: 'ఉస్తాద్ భగత్‌సింగ్'కు భారీ ఓటీటీ డీల్.. 20 నిమిషాల్లోనే గ్రీన్ సిగ్నల్!
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని హరిష్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.
Women's Day Special: ఉమెన్స్ డే స్పెషల్.. తెలుగు తెరపై మహిళా శక్తిని చాటిన అద్భుత సినిమాలు ఇవే!
సాధారణంగా కమర్షియల్ సినిమాల ఫార్ములా బయటకు వెళ్లేందుకు దర్శక నిర్మాతలు ఆలోచించడమే భయపడుతుంటారు.
Sampradayini suppini suddapoosani review: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని.. శివాజీ-లయ కాంబో ఆకట్టుకుందా?
వరుస సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతోంది ETV Win. విజయవంతమైన #90s వెబ్‌సిరీస్ తర్వాత శివాజీతో కలిసి చేసిన రెండో ప్రాజెక్ట్ సంప్రదాయిని సుప్పినీ సుద్దపూసనీ.
Bellamkonda Sai Srinivas : వివాహానికి సిద్ధమైన బెల్లంకొండ శ్రీనివాస్ ?
మెగా మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.
Priyanka Chopra: ఆస్కార్ అవార్డ్స్‌లో ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
గ్లోబల్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా మరోసారి ఆస్కార్ వేదికపై మెరవనున్నారు. 98వ అకాడమీ అవార్డులు కార్యక్రమంలో ఆమె ప్రజెంటర్‌గా పాల్గొననున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Priyanka Chopra: 'వారణాసి' షూటింగ్ అనుభవం అద్భుతం: ప్రియాంక చోప్రా
మహేష్ బాబు హీరోగా, ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Anasuya: నన్ను విమర్శించడానికి మీరెవరు?.. హోలీ ట్రోల్స్‌పై అనసూయ ఫైర్!
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
OTT Today: ఒక్కరోజే 24 ఓటీటీ రిలీజ్‌లు.. అందులో 15 స్పెషల్, తెలుగులో 8.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ఓటిటి ప్రేక్షకులకు ఇవాళ భారీ ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది. ఒక్కరోజే ఏకంగా 24 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి.
S Saraswathi Review: 'ఎస్ సరస్వతి' రివ్యూ.. మంచి పాయింట్‌తో వచ్చిన థ్రిల్లర్.. కానీ పూర్తి స్థాయిలో మెప్పించిందా?
నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా మారి రూపొందించిన చిత్రం 'ఎస్ సరస్వతి'. తమిళ నటి అయినా ఇటీవల కాలంలో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించిన ఆమె, ఈ సినిమాను నేరుగా తెలుగులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం విశేషం.
Brahmanandam: శివాజీ కొడుకుకు బ్రహ్మానందం చెంపదెబ్బ.. వెంటనే గోల్డ్ రింగ్ గిఫ్ట్.. వీడియో వైరల్
సినిమాల్లోనే కాదు, బయట స్టేజీలపైన కూడా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉండే నటుడు బ్రహ్మానందం.
Ram Charan:హై ఫీవర్ ఉన్నా షూటింగ్ ఆపలేదు.. రామ్‌చరణ్ డెడికేషన్‌పై బుచ్చిబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న'పెద్ది' సినిమా నుంచి తాజాగా విడుదలైన 'రయ్ రయ్ రా రా' పాటకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.
Boyapati Srinu Next Film : బాహుబలి విలన్ తో బోయపాటి మూవీ? అభిమానుల్లో భారీ ఆసక్తి
గత ఏడాది విడుదలైన 'అఖండ 2' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నినమోదు చేసుకుంది.
Mega 158 : బాబి-చిరంజీవి కాంబో మళ్లీ రెడీ.. మెగా 158 పూజా కార్యక్రమం మార్చి 14న!
'మన శంకరవరప్రసాద్ గారు' సినిమా విజయానంతరం మెగాస్టార్ చిరంజీవి పెద్ద గ్యాప్ తీసుకోకుండా వెంటనే తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
Sara Arjun: 'హీర్ రంజా'లో హీరోయిన్‌గా సారా అర్జున్? బాలీవుడ్‌లో మరో అవకాశం
ఇటీవల విడుదలైన 'యుఫోరియా' సినిమాలో చైత్ర పాత్రలో కనిపించిన కథానాయిక సారా అర్జున్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Vijay -Rashmika Wedding Reception: ఘనంగా విరోష్ వివాహ విందు .. సందడి చేసిన సినీ,రాజకీయ ప్రముఖులు
సినీ తారలు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖుల సందడి... వెల్లువెత్తిన శుభాకాంక్షలు, ఆశీస్సుల మధ్య విరోష్ వివాహ విందు వేడుక కనులవిందుగా సాగింది.
Ustaad Bhagat Singh: ఉగాదికి 'ఉస్తాద్ భగత్ సింగ్' ఊచకోత.. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్
కథానాయకుడు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Sonusood: దుబాయ్‌లో చిక్కుకున్న వారికి సోనూసూద్ అండ.. ఉచితంగా వసతి కల్పించనున్న రియల్ హీరో
ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్ని నిరూపించారు.
OTT : రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.
David Reddy: 'డేవిడ్ రెడ్డి'లో మాస్ ట్రీట్.. మనోజ్‌తో స్టెప్పులేయనున్న రాశి ఖన్నా?
మంచు మనోజ్ ప్రధాన పాత్రలో హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'డేవిడ్ రెడ్డి'.
Ustaad Bhagat Singh : టాక్సిక్ వాయిదా.. పవన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్‌పై భారీ ట్విస్ట్!
కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమా ఈ నెల 19న విడుదల కావాల్సి ఉంది.
Toxic: యశ్ 'టాక్సిక్' మూవీ వాయిదా.. రిలీజ్ డేట్ మారింది! కారణం ఇదే
యశ్(Yash) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్' (Toxic Movie) ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Funky OTT: విశ్వక్ సేన్ 'ఫంకీ' మూవీ ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్డేట్..
టాలీవుడ్‌లో మాస్ కా దాస్‌గా పేరొందిన విశ్వక్ సేన్ ఈసారి తనకు సర్వసాధారణమైన జానర్‌కు భిన్నంగా పూర్తిగా ఫన్ జోన్‌లోకి అడుగుపెట్టి చేసిన సినిమా "ఫంకీ". జాతిరత్నాలు ఫేమ్ దర్శకుడు అనుదీప్ ఈ సినిమాను తెరకెక్కించగా, ఇందులో కాయదు లోహార్ హీరోయిన్‌గా నటించింది.
Salaar2 : సలార్ 2 కోసం రెడీ అవుతున్న హోంబలే ఫిలిమ్స్.. నిర్మాత కీలక ప్రకటన
వరుసగా భారీ సినిమాలతో భారతీయ బాక్సాఫీస్‌ను కుదిపేస్తున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ తాజాగా తమ అత్యంత ఆసక్తికరమైన సీక్వెల్ 'సలార్ 2' గురించి కీలక అప్డేట్ ఇచ్చింది.
upcoming telugu movies: ఈ వారం థియేటర్లలో 9 సినిమాల రిలీజ్.. ఓటీటీలోనూ ఫుల్ జోష్!
అచ్చమైన క్రైమ్ థ్రిల్లర్
Sivaji Raja: నటుడు శివాజీ రాజా ఇంట్లో తీవ్ర విషాదం.. తండ్రి కన్నుమూత
టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ రాజా కుటుంబంలో విషాదం నెలకొంది.
Sreeleela: డ్యాన్స్ నుంచి స్పోర్ట్స్ వరకూ.. శ్రీలీల కొత్త అవతారం!
'నువ్వు నా వాడివి.. నువ్వే నా ప్రతి ఆనందానివి' అంటూ ఇంకా పేరు ఖరారు కాని ఓ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల.
Vijay Devarakonda: మంచి మనసు చాటుకున్న విజయ్ దేవరకొండ.. 44 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల ప్రకటన!
ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మార్చి 2న కుటుంబ సభ్యులతో కలిసి విజయ్ స్వగ్రామం తుమ్మపేటలో సాంప్రదాయబద్ధంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు.
Ram Charan: 'పెద్ది' నుంచి రెండో పాట విడుదల.. 'రై రై రా రా'మాస్ బీట్ అదుర్స్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో పాట 'రై రై రా రా' సాంగ్ విడుదలైంది.
Tamil Nadu: నటి దేవిప్రియ కారుకు ఘోర ప్రమాదం.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి
ప్రముఖ బుల్లితెర నటి దేవిప్రియ సోమవారం తెల్లవారుజామున తన సహాయకుడితో కలిసి కారులో చైన్నై నుంచి తిరుచ్చి వైపు ప్రయాణం ప్రారంభించారు.
Harish Shankar: హరీష్ శంకర్‌ని ఇబ్బంది పెట్టిన డిప్యూటీ సీఎం సెక్యూరిటీ.. పవన్ చెప్పినా వినలేదట..!
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 26న రిలీజ్ కాబోతుంది. పవన్ డిప్యూటీ సీఎంగా బిజీ ఉంటారని తెలిసిందే.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ స్వగ్రామంలో సందడి.. నాగర్‌కర్నూల్‌లో ఘన స్వాగతం!
ఇటీవల వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మంధన్న దంపతులు తమ స్వగ్రామానికి చేరుకున్నారు.
Tollywood: స్టార్ సపోర్ట్ లేదు.. బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే స్టార్‌గా ఎదిగిన యువ హీరోలు
సినిమా ప్రపంచం అంటే గ్లామర్, పేరు, డబ్బు. కానీ ఈ రంగుల లోకంలో అడుగుపెట్టడం ఒక సవాలైతే, నిలదొక్కుకోవడం మరింత పెద్ద సవాలు.
Ajith Kumar: అజిత్ కుమార్, మాధవన్ దుబాయ్‌లో సేఫ్.. అధికారిక ప్రకటన వచ్చేసింది!
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పలు దేశాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ముఖ్యంగా కువైట్, ఖతార్, యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి.
Suriya46 : సూర్య - వెంకీ అట్లూరి మూవీకి టైటిల్ ఫిక్స్.. మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం గురించి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
Varanasi : అద్భుతంగా నటించింది.. ప్రియాంక చోప్రాపై మహేశ్ షాకింగ్ కామెంట్స్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన తాజా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ది బ్లఫ్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది.
Allu Sirish: అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుక.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా విజయ్-రష్మిక
టాలీవుడ్‌లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, యువ నటుడు అల్లు శిరిష్ పెళ్లికొడుకు వేడుక కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించారు.
Vijay Thalapathy : ఎన్నికల ముందు విజయ్ భార్య విడాకులు.. ఇంతలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కొడుకు!
కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతికి చెందిన తాజా కుటుంబ ట్రబుల్ ఇప్పుడు మీడియా చర్చలో మిగిలిపోతోంది.