Loading...
OTT Today: ఒక్కరోజే 24 ఓటీటీ రిలీజ్‌లు.. అందులో 15 స్పెషల్‌, తెలుగులో 8.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
ఒక్కరోజే 24 ఓటీటీ రిలీజ్‌లు.. అందులో 15 స్పెషల్‌, తెలుగులో 8.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

OTT Today: ఒక్కరోజే 24 ఓటీటీ రిలీజ్‌లు.. అందులో 15 స్పెషల్‌, తెలుగులో 8.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 06, 2026
10:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓటిటి ప్రేక్షకులకు ఇవాళ భారీ ఎంటర్‌టైన్‌మెంట్‌ దొరికింది. ఒక్కరోజే ఏకంగా 24 సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అన్ని రకాల జానర్లలో వచ్చిన ఈ కంటెంట్‌ నెట్ ఫ్లిక్స్ నుంచి HBO మాక్స్ వరకు పలు ఓటీటీల్లో విడుదలైంది. ఆ సినిమాలు, సిరీస్‌లు ఏవో చూద్దాం.

Details

నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ విడుదలైనవి

విత్ లవ్ - తెలుగు డబ్బింగ్ తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా - మార్చి 6

హలో బచ్చోన్ - తెలుగు డబ్బింగ్ హిందీ డ్రామా వెబ్ సిరీస్ - మార్చి 6

వార్ మెషీన్ - తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా - మార్చి 6

బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్ - సౌత్ కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ - మార్చి 6

స్టిల్ షైనింగ్ - సౌత్ కొరియన్ రొమాంటిక్ మెలో డ్రామా వెబ్ సిరీస్ - మార్చి 6

ది డైనోసార్స్ - తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ నేచర్ డాక్యుమెంటరీ సిరీస్ - మార్చి 6

Details

జియో హాట్‌స్టార్ ఓటీటీ

విక్రమ్ ఆన్ డ్యూటీ - తెలుగు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - మార్చి 6

ది రాజాసాబ్ - హిందీ డబ్బింగ్ తెలుగు ఫాంటసీ హారర్ కామెడీ సినిమా - మార్చి 6

చిరాయా - హిందీ మ్యారిటల్ రేప్ సోషల్ డ్రామా వెబ్ సిరీస్ - మార్చి 6

టెడ్ సీజన్ 2 - ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కామెడీ వెబ్ సిరీస్ - మార్చి 6

అమెజాన్ ప్రైమ్ వీడియో

అన్నగారు వస్తారు - తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ కామెడీ చిత్రం - మార్చి 6

ది స్ట్రేంజర్స్ సీజన్ 3 - అమెరికన్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ - మార్చి 6

ADVERTISEMENT

Details

జీ5 ఓటీటీ

గాంధీ టాక్స్ - తెలుగు డబ్బింగ్ సైలెంట్ డార్క్ కామెడీ డ్రామా సినిమా - మార్చి 6

జబ్ ఖులి కితాబ్ - హిందీ ఫ్యామిలీ ఎమోషనల్ కామెడీ డ్రామా మూవీ - మార్చి 6

సన్ నెక్ట్స్ ఓటీటీ

డియర్ రథి - తమిళ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం - మార్చి 6

గ్రానీ - తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ - మార్చి 6

ధీరం - మలయాళ సైకాలజికల్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా - మార్చి 6

ADVERTISEMENT

Details

ఒక్కో ఓటీటీలో ఒక్కో సినిమా

అనగనగా ఆస్ట్రేలియాలో- తెలుగు రొమాంటిక్ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ - Aha - మార్చి 6

లాలో కృష్ణ సదా సహాయతే- గుజరాతీ డివోషనల్ డ్రామా మూవీ - SonyLIV - మార్చి 6

కిస్ ఆఫ్ ది స్పైడర్ వుమెన్- ఇంగ్లీష్ మ్యూజికల్ పొలిటికల్ సైకాలజికల్ డ్రామా ఫిల్మ్ - Lionsgate Play -మార్చి 6

100 నైట్స్ ఆఫ్ హీరో- ఇంగ్లీష్ ఫాంటసీ రొమాంటిక్ మూవీ - AMC+ - మార్చి 6

హామ్నెట్- ఇంగ్లీష్ హిస్టారికల్ ఫిక్షన్ సైకాలజికల్ డ్రామా చిత్రం - Peacock - మార్చి 6

ఫఖ్కమ్ హాల్- బ్రిటీష్ సెటైరికల్ ప్యారెడీ కామెడీ ఫిల్మ్ - HBO Max - మార్చి 6

Details

ఒక్కరోజే 24 ఓటీటీ రిలీజ్‌లు

ఇలా ఇవాళ (మార్చి 6) ఒక్కరోజే మొత్తం 24 సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో విడుదలయ్యాయి.

వీటిలో ముఖ్యంగా అన్నగారు వస్తారు, అనగనగా ఆస్ట్రేలియాలో, ధీరం, గ్రానీ, గాంధీ టాక్స్, విత్ లవ్, హలో బచ్చోన్, వార్ మెషీన్, ది డైనోసార్స్, ది స్ట్రేంజర్స్ సీజన్ 3 వంటి చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

స్పెషల్‌గా 15.. తెలుగులో 8

ఇవే కాకుండా జబ్ ఖులి కితాబ్, చిరాయా, విక్రమ్ ఆన్ డ్యూటీ, బాయ్‌ఫ్రెండ్ ఆన్ డిమాండ్, డియర్ రథి వంటి వాటితో కలిపి మొత్తం 15 సినిమాలు/సిరీస్‌లు ప్రత్యేకంగా చూసేందుకు ఆసక్తికరంగా ఉన్నాయి.

వీటిలో ముఖ్యంగా తెలుగులోనే 8 సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

ADVERTISEMENT