LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Gaddar Film Awards: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025: జ్యూరీలో కీలక మార్పు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.

20 Feb 2026
ప్రభాస్

Prabhas: ప్రభాస్ స్టైలే వేరు.. ముంబయి షూటింగ్‌.. చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్

'కపుల్‌ ఫ్రెండ్లీ' సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్‌ నుంచి బయటకు రావడానికి చాలాసేపు పట్టిందని హీరో ప్రభాస్ తెలిపారు. ముఖ్యంగా చివరి 20నిమిషాలు మరో స్థాయిలో ఉన్నాయని ప్రశంసించారు.

20 Feb 2026
టాలీవుడ్

Rana Daggubati: పాడ్‌కాస్ట్‌లో రానా సంచలన వ్యాఖ్యలు.. గుండె, కిడ్నీ సమస్యలపై ఓపెన్ కామెంట్స్

టాలీవుడ్‌లో 'హల్క్'గా గుర్తింపు పొందిన హీరో రానా దగ్గుపాటి తన ఎత్తు, వ్యక్తిత్వంతో హాలీవుడ్ హీరోల సరసన నిలుస్తాడు.

Rashmika Mandhana: షాకింగ్ క్యారెక్టర్‌లో రష్మిక?.. బాలీవుడ్‌లో హాట్ టాపిక్!

వరుస విజయాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటి రష్మిక మందన్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచారు.

20 Feb 2026
కోలీవుడ్

Toxic : యష్ 'టాక్సిక్' టీజర్ వచ్చేసింది.. థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'టాక్సిక్'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

20 Feb 2026
ప్రభాస్

Prabhas: మా సినిమా ఆగలేదు.. అధికారిక ప్రకటన కోసం చూస్తున్నాం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో ఉన్న లైనప్‌ను చూస్తే దేశవ్యాప్తంగా మరే హీరోకీ లేనంత భారీ ప్రణాళిక అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

20 Feb 2026
టాలీవుడ్

Rebel Star : 'కపుల్ ఫ్రెండ్లీ' టీమ్‌తో ప్రభాస్ సరదా ముచ్చట్లు.. రెబల్ స్టార్ లుక్ సోషల్ మీడియాలో వైరల్

టాలీవుడ్‌లో తాజాగా విడుదలైన చిన్న చిత్రాల్లో 'కపుల్ ఫ్రెండ్లీ' మంచి విజయాన్ని నమోదు చేస్తోంది.

19 Feb 2026
దిల్ రాజు

Yellamma: ఎమోషనల్ కామెంట్స్‌తో 'ఎల్లమ్మ'పై అంచనాలు పెంచిన దేవి శ్రీ ప్రసాద్

టాలీవుడ్ రాక్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

19 Feb 2026
వెంకటేష్

Venky-Anil : అనిల్ రావిపూడి సినిమాలో ఫహద్ ఔట్… కార్తీ ఇన్? ఫిలింనగర్‌లో హాట్ చర్చ

హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి,వెంకటేష్ కలయికలో రూపొందనున్న తాజా చిత్రం ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

19 Feb 2026
నయనతార

YASH : 'టాక్సిక్' టీజర్ తేదీ ఖరారు..

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం'టాక్సిక్:ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' పై సినీప్రియుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

AA- Lokesh: వేసవి తర్వాత సెట్స్‌పైకి రానున్న బన్నీ-లోకేశ్‌ ప్రాజెక్ట్‌..

అల్లు అర్జున్‌, లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే కొత్త సినిమా పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

18 Feb 2026
చిరంజీవి

Chirnajeevi: 'నా విజయం వెనుక నువ్వే': భార్య సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం తన భార్య సురేఖేనని అగ్ర కథానాయకుడు చిరంజీవి వెల్లడించారు.

18 Feb 2026
మాలీవుడ్

Mammootty: అనారోగ్యంపై తొలిసారి స్పందించిన మలయాళ స్టార్ మమ్ముట్టి

మలయాళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడు మమ్ముట్టి పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు.

Aditya 369 movie: 'ఆదిత్య 369'లో శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ ఎంపిక వెనుక కథ

నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణంలోనే కాకుండా, మొత్తం తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో 'ఆదిత్య 369' ఒకటిగా నిలుస్తుంది.

18 Feb 2026
టాలీవుడ్

satyam rajesh: ఒక అవకాశం.. ఒక సినిమా.. మారిపోయిన జీవితం..'సత్యం'తో స్టార్‌ అయ్యాడు!

చిత్రసీమలో ఎవరికెప్పుడు అదృష్టం కలిసి వస్తుందో చెప్పడం కష్టం.

18 Feb 2026
నాగార్జున

Premabhishekam Film: ఏఎన్ఆర్ ప్రేమాభిషేకంకి 45 ఏళ్లు.. స్పెషల్ వీడియో పంచుకున్న అన్నపూర్ణ స్టూడియోస్!

తెలుగు చిత్ర పరిశ్రమకు బలమైన పునాదులుగా నిలిచిన మహానటుల్లో అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్ఆర్) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.

Mahesh babu: 25 ఏళ్ల 'మురారి': కథ వెనుక ఉన్న మైథలాజికల్‌ మంత్రం

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కథానాయకుడిగా, దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'మురారి' ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

18 Feb 2026
టాలీవుడ్

Tollywood : 'కీయురి ప్రొడక్షన్స్'తో నిర్మాతగా అడుగుపెట్టిన నిత్యా మీనన్

తన సహజమైన, ప్రభావవంతమైన నటనతో దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నిత్యా మీనన్ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

18 Feb 2026
బాలీవుడ్

Alia Bhatt :79వ బాఫ్టా వేదికపై ఆలియా భట్… మూడవ భారతీయ నటిగా చరిత్ర

భారతీయ సినిమా రంగానికి గర్వకారణమైన నటీమణుల్లో ఒకరైన ఆలియా భట్ అంతర్జాతీయ స్థాయిలో మరో విశేష గుర్తింపు సాధించారు.

18 Feb 2026
హాలీవుడ్

Priyamani: ప్రియమణికి హాలీవుడ్ ఛాన్స్‌… ఇండో-అమెరికన్ సినిమాలో కీలక పాత్ర!

దక్షిణాది చిత్రాలతో పాటు ది ఫ్యామిలీ మ్యాన్ వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి ప్రియమణి ఇప్పుడు అంతర్జాతీయంగా మరో పెద్ద అడుగు వేయనున్నారు.

17 Feb 2026
టాలీవుడ్

Ibomma Ravi: తెలంగాణపైరసీ కేసులో ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు

సినిమా పైరసీ కేసులో 'ఐబొమ్మ' రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

17 Feb 2026
శబరిమల

Sabarimala gold theft case: అయ్యప్పస్వామి క్షమించడు.. ఆలయ అవకతవకలు బయటపడాలి : జయరాం

శబరిమల బంగారం చోరీ కేసులో నిజాలు వెలుగులోకి రావడానికి తాను పూర్తిగా సహకరిస్తానని ప్రముఖ నటుడు జయరాం స్పష్టం చేశారు.

17 Feb 2026
కోలీవుడ్

Kannada actress: వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు.. కన్నడ నటిని బ్లాక్‌మెయిల్ చేసిన దుండగులు

ఒక కన్నడ నటి (Kannada actress)కి తీవ్ర షాక్ ఇచ్చే ఘటన వెలుగులోకి వచ్చింది. వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చి, ఆ దృశ్యాలతో తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

17 Feb 2026
బాలీవుడ్

Salim Khan: బాలీవుడ్‌లో టెన్షన్.. సల్మాన్ ఖాన్ తండ్రికి ఐసీయూలో చికిత్స

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ కథారచయిత సలీమ్ ఖాన్ ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చేరారు. ఈ వార్త బయటకు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

17 Feb 2026
నయనతార

Nayanthara: సినిమాకు రూ.15 కోట్లు.. యాడ్‌కు రూ.5 కోట్లు.. డైరెక్టర్‌ను పెళ్లి చేసుకున్న సౌత్ టాప్ హీరోయిన్ ఎవరంటే?

సౌత్ ఇండియాలోనే టాప్ పొజిషన్‌లో కొనసాగుతున్న ఈ స్టార్ హీరోయిన్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉంది.

17 Feb 2026
టాలీవుడ్

Actress Prathyusha: కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడు ఆత్మహత్యాయత్నం.. ప్రత్యూష కేసు వెనుక ఆసక్తికర నిజాలివే!

గ్లామర్‌ కాంతులతో మెరిసే సినీ ప్రపంచంలో తెర వెనుక ఎన్నో చీకటి కథలు దాగి ఉంటాయి.

17 Feb 2026
నాని

The Paradise : నాని అభిమానులకు గుడ్ న్యూస్.. 'ది ప్యారడైజ్' నుంచి సూపర్ అప్‌డేట్

'దసరా' వంటి ఊరమాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్'పై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

17 Feb 2026
బాలీవుడ్

Dhurandhar 2: విడుదలకు ముందే సమస్యలు.. 'ధురంధర్ 2' షూటింగ్‌పై అక్కడ బ్యాన్

ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ మూవీ 'ధురందర్ 2' అనూహ్య సమస్యలు తలెత్తాయి.

Prakash Raj : 'వారణాసి'లో ప్రకాశ్ రాజ్ పాత్ర రిలీవ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'వారణాసి'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

17 Feb 2026
ఇళయరాజా

Ilaiyaraaja: ఇళయరాజాకి షాక్.. 134 చిత్రాల ఆడియో హక్కులపై సరిగమదే అధికారం: ఢిల్లీ హైకోర్టు

దశాబ్దాలుగా తన సంగీత మాధుర్యంతో చిత్ర పరిశ్రమను మంత్రముగ్దులను చేసిన సంగీత దర్శకుడు ఇళయరాజాకు న్యాయపరంగా అనూహ్య పరిణామం ఎదురైంది.

Adarsha Kutumbam Update: వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..'ఆదర్శకుటుంబం'పై క్రేజీ రూమర్!

ప్రేక్షకుల మదిలో ఎప్పుడూ కొన్ని సినిమాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' ప్రత్యేక స్థానం సంపాదించాయి.

16 Feb 2026
కోలీవుడ్

Sivakarthikeyan Seyon: రాజ్‌కమల్ ఫిల్మ్స్ నుంచి సెన్సేషన్.. శివకార్తికేయన్ నెక్స్ట్ మూవీ టైటిల్ రిలీజ్!

తమిళ ప్రేక్షకుల మనసుల్లో స్టార్ హీరోగా స్థానం సంపాదించుకున్న శివకార్తికేయన్, తన 26వ సినిమాకు సంబంధించిన అధికారిక టైటిల్‌ను ప్రకటించారు.

Funky Movie: విశ్వక్ సేన్ సరసన ఫంకీ సినిమాలో సోదరి పాత్రలో నటించిన నటి ఎవరంటే?

మాస్‌ హీరో విశ్వక్ సేన్ కొత్త చిత్రం 'ఫంకీ'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. జాతి రత్నాలు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్ ఈ మూవీని దర్శకత్వం వహించారు.

16 Feb 2026
విజయ్

Trisha: రాజకీయ వివాదంలోకి త్రిష పేరు.. నాగేంద్రన్ వ్యాఖ్యలపై లీగల్ స్టేట్‌మెంట్!

ప్రముఖ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌పై విమర్శలు చేస్తూ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవలి కాలంలో తీవ్ర చర్చకు దారితీశాయి.

16 Feb 2026
టాలీవుడ్

Vijay Devarakonda- Rashmika: విజయ్ - రష్మిక పెళ్లి ముహూర్తం ఖరారు.. వెడ్డింగ్ కార్డ్ లీక్!

టాలీవుడ్‌లో సంచలన జంటగా పేరొందిన విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల పెళ్లి వార్తలు కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

16 Feb 2026
చిరంజీవి

Vishwabhara : మెగాస్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్.. విశ్వంభర ట్రైలర్ సిద్ధం!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా, సంగీతాన్ని ఎంఎం.కీరవాణి అందిస్తున్నారు.

16 Feb 2026
టాలీవుడ్

Vijay - Rashmika : హాట్‌టాపిక్‌గా రష్మిక-విజయ్ పెళ్లి.. రిసెప్షన్‌కు రానున్న స్టార్లు ఎవరంటే?

టాలీవుడ్‌లో కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన రష్మిక మందన్న-విజయ్ దేవరుకొండ పెళ్లి వార్తలు ఇప్పుడు క్లైమాక్స్‌ దశకు చేరుకున్నాయన్న ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

16 Feb 2026
చిరంజీవి

Allu Sirish Marriage : చిరంజీవికి తొలి ఆహ్వానం అందించిన అల్లు శిరీశ్.. చేతి కట్టుతో కనిపించిన మెగాస్టార్

అల్లు కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరిష్ వచ్చే నెల 6న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

16 Feb 2026
టాలీవుడ్

Mega 158 : కృతి కాదు.. అనశ్వర కాదు.. మెగా డాటర్‌గా ప్రీతి ముకుందన్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

16 Feb 2026
ప్రభాస్

Prabhas : 'ఫౌజీ' షూటింగ్‌లో ప్రభాస్‌కు స్వల్ప గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో విడుదలైన 'ది రాజాసాబ్' సందర్భంగా ఆయన లుక్‌, బాడీ లాంగ్వేజ్‌పై సోషల్ మీడియాలో కొన్ని ప్రతికూల వ్యాఖ్యలు వినిపించాయి.