LOADING...
Ibomma Ravi: తెలంగాణపైరసీ కేసులో ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు
తెలంగాణపైరసీ కేసులో ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు

Ibomma Ravi: తెలంగాణపైరసీ కేసులో ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2026
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినిమా పైరసీ కేసులో 'ఐబొమ్మ' రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. కోర్టు, రవికి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచిపెయరాదు అని స్పష్టం చేస్తూ, తన పాస్‌పోర్టును కోర్టులో సమర్పించాల్సిందని ఆదేశించింది. అదేవిధంగా, ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్‌ పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన షరతును కూడా కోర్టు కచ్చితంగా పెట్టింది. ఈ కేసులో రవి గత ఏడాది నవంబరులో అరెస్ట్‌ విషయం అందరికీ తెలిసిందే.

Advertisement