LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Ustad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ రెండో సింగిల్‌కు విడుదల తేదీ ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అభిమానుల్లో రోజురోజుకీ ఉత్సాహం పెరుగుతోంది.

LENIN : లెనిన్ కొత్త పోస్టర్ రిలీజ్.. కానీ విడుదల తేదీ మిస్సింగ్!

అక్కినేని కుటుంబానికి చెందిన యంగ్ హీరో అక్కినేని అఖిల్ తన తదుపరి చిత్రం లెనిన్‌పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

15 Feb 2026
రవితేజ

Irumudi : రవి తేజ-ప్రియా జోడీ ఫిక్స్‌.. ఆకట్టుకున్న 'ఇరుముడి' పోస్టర్

మాస్ మహారాజా రవితేజ హీరోగా, భావోద్వేగాలకు ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఇరుముడి' టాలీవుడ్‌లో మంచి చర్చనీయాంశంగా మారింది.

15 Feb 2026
టాలీవుడ్

Nagabandham : శివరాత్రి కానుకగా 'నాగబంధం' టీజర్‌ విడుదల.. విజువల్ ట్రీట్ అంటూ ప్రశంసలు

దైవిక అంశాలతో భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రాల్లో 'నాగబంధం' (Nagabandham) ఒకటి. 'పెదకాపు' ఫేమ్‌ విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా, చిత్రాన్ని అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు.

15 Feb 2026
తమన్నా

Tamannaah-Vijay Varma : వాలెంటైన్స్ డే రోజే సర్‌ప్రైజ్.. కొత్త యువతితో విజయ్ వర్మ ఫోటో వైరల్!

కొంతకాలంగా తమన్నా భాటియా, విజయ్ వర్మ మధ్య ప్రేమ సంబంధం కొనసాగుతున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఆ బంధం ఎక్కువకాలం నిలవలేదని, ఇద్దరూ విడిపోయారనే ప్రచారం ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Mahesh Babu: జార్జియాలో మహేశ్ యాక్షన్ సీక్వెన్స్‌లు.. 'వారణాసి' కొత్త షెడ్యూల్ రెడీ

సూపర్‌స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి'.

14 Feb 2026
టాలీవుడ్

Band Melam: లవ్ ఫెయిల్ యువకుడి కథ.. 'బ్యాండ్ మేళం' గ్లింప్స్ విడుదల

చిన్న సినిమాగా 'కోర్ట్' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

14 Feb 2026
టాలీవుడ్

Kalusikovalani: ఈ సినిమాలో నటించిన హీరో, హీరోయిన్ ఆత్మహత్య.. ఆ మూవీ టైటిల్ ఇదే!

కొన్ని సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో సుదీర్ఘకాలం గుర్తుండిపోయేలా ఉంటాయి. అలాంటి హిట్లలో ఈ సినిమా కూడా ఒకటి.

Mrunal Thakur: పెళ్లి తప్పకుండా చేసుకుంటా.. కానీ : రూమర్స్ పై మృణాల్ ఠాకూర్ క్లారిటీ!

కొన్ని రోజులుగా వరుస రూమర్లతో వార్తల్లో నిలుస్తున్నారు నటి మృణాల్ ఠాకూర్. హీరో ధనుష్‌తో ఆమె ప్రేమలో ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

14 Feb 2026
కోలీవుడ్

Dhanush: షూటింగ్‌కు హాజరు కాలేదన్న ఆరోపణలు.. ధనుష్‌కు లీగల్ నోటీసులు

కోలీవుడ్ నటుడు ధనుష్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తమిళ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్తో ఆయన మధ్య ఉన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది.

13 Feb 2026
వారణాసి

Rajamouli: ప్రేక్షకుల ఊహలకు తెర.. 'వారణాసి' గురించి రాజమౌళి కీలక వ్యాఖ్యలు

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 'వారణాసి' సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందన్నది ప్రేక్షకుల ఊహలకు వదిలేశారని దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి స్పష్టం చేశారు.

13 Feb 2026
టాలీవుడ్

Funky Oversees Review : ఫంకీ ఓవర్సీస్ టాక్ ఇదే.. విశ్వక్ సేన్‌ ఖాతాలో హిట్ పడిందా?

టాలీవుడ్‌లో 'అవుట్ ఆఫ్ ది బాక్స్' కామెడీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనుదీప్.

13 Feb 2026
ఓటిటి

OTT Today: ఓటీటీలో ఇవాళ 16 సినిమాల సందడి.. 11 స్పెషల్, తెలుగులో 3 మాత్రమే ఇంట్రెస్టింగ్!

ఇవాళ ఒక్కరోజే ఓటిటి ప్రియులకు భారీ విందు లభించింది. ఏకంగా 16 సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

13 Feb 2026
నాని

The Paradise: 'ది ప్యారడైజ్‌' రిలీజ్ వాయిదా.. కొత్త తేదీని ప్రకటించిన మేకర్స్

కథానాయకుడు నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్‌' సినిమా విడుదల వాయిదా పడింది.

Vijay - Rashmika : విజయ్-రష్మిక వెడ్డింగ్ వీడియో కోసం ఓటీటీ బంపర్ ఆఫర్!

టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ కపుల్‌గా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల పెళ్లి వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

13 Feb 2026
రామ్ చరణ్

Ram Charan-Upasana: రామ్‌చరణ్ ఇంట ఆనందోత్సవం.. కవలల పేర్లు ఇవే..

రామ్ చరణ్-ఉపాసన దంపతులకు జనవరి 31న కవలలు జన్మించిన విషయం తెలిసిందే.

12 Feb 2026
బిహార్

Udit Narayan: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్‌పై మొదటి భార్య ఫిర్యాదు

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ తాజాగా ఓ వివాదంలో నిలిచారు.

Valentine's Day 2026: వాలెంటైన్స్ డే స్పెషల్: ఈతరం హృదయాల్లో నిలిచిపోయిన ప్రేమ కథలు

ప్రేమికుల దినోత్సవం అంటే యువతకు ఎంతో ప్రత్యేకమైన రోజు. గుండెల్లో దాచుకున్న ప్రేమను బయటపెట్టడానికి, మాటల్లో చెప్పలేని భావాలను వ్యక్తం చేయడానికి ఈ రోజు ఓ చక్కటి అవకాశం.

12 Feb 2026
బాలీవుడ్

Kiara Advani: 'టాక్సిక్‌' తర్వాత మరో పవర్‌ఫుల్‌ పాత్రకు కియారా సిద్ధం

'టాక్సిక్‌' సినిమాలో నదియా పాత్రలో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది అందాల తార కియారా అడ్వాణీ.

Sai Durgha Tej: 'క' దర్శకులతో సాయిదుర్గాతేజ్‌ కాంబినేషన్‌ ఫిక్స్

గత రెండేళ్లుగా కథానాయకుడు సాయిదుర్గాతేజ్‌ పూర్తిగా 'సంబరాల ఏటిగట్టు' సినిమాపైనే దృష్టి పెట్టారు.

12 Feb 2026
సినిమా

Filmfare Awards 2026: ఫిబ్రవరి 21న ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2026 - విడుదలైన నామినేషన్ల జాబితా

ప్రేక్షకులే కాదు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా ఉత్కంఠగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు 2026.

12 Feb 2026
నితిన్

Nithin : భారీ స్టార్‌ల మధ్య 2027 సంక్రాంతి బరిలోకి నితిన్ ఎంట్రీ

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలు, కోడి పందాలకే పరిమితం కాదు.

NBK : నందమూరి అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్.. బాలయ్య-వివేక్ ఆత్రేయ కాంబో ఫిక్స్!

నందమూరి అభిమానులకు ఇది నిజంగా ఊహించని పెద్ద సర్ప్రైజ్‌గా మారింది.

11 Feb 2026
చిరంజీవి

chiranjeevi punadhirallu:'పునాది రాళ్లు' షూటింగ్‌ అనుభవాన్ని పంచుకున్న మెగాస్టార్

తన నటన, నృత్యం, పోరాట సన్నివేశాలతో తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న అగ్ర కథానాయకుడు చిరంజీవి.

11 Feb 2026
కోలీవుడ్

Varalaxmi Sarathkumar: 'సరస్వతి'తో దర్శకురాలిగా అరంగేట్రం చేసిన వరలక్ష్మీ

'క్రాక్‌', 'నాంది' వంటి సినిమాల్లో బలమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కోలీవుడ్‌ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఇప్పుడు తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.

11 Feb 2026
బాలీవుడ్

Zindagi Na Milegi Dobara: 'జిందగీ నా మిలేగీ దోబారా' సీక్వెల్‌కు జోయా అక్తర్‌ సన్నాహాలు

దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంతో ముగ్గురు స్నేహితుల మధ్య ఏర్పడిన అనుబంధం,భావోద్వేగాలు,వినోదాన్ని మేళవించి తెరకెక్కిన చిత్రం 'జిందగీ నా మిలేగీ దోబారా'.

11 Feb 2026
తమన్నా

Tamannah: 'వీవాన్'లో ప్రత్యేక పాటతో అలరించనున్న తమన్నా

మహిళా ప్రాధాన్యత కథలతో పాటు ప్రత్యేక పాటల్లోనూ కనిపిస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కథానాయిక తమన్నా భాటియా ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటోంది.

Ustaad Bhagat Singh :'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి 'ఆరా ఆఫ్ ఉస్తాద్'..పవన్ కళ్యాణ్ మాస్ రేంజ్‌కు తగ్గ పాట రెడీ!

టాలీవుడ్‌లో 'గబ్బర్ సింగ్' సృష్టించిన సునామీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

11 Feb 2026
పెద్ది

Peddi : రామ్ చరణ్ 'పెద్ది' ఓవర్సీస్ డీల్ సంచలనం: $9.5 మిలియన్లు

'గేమ్ ఛేంజర్' ఫలితం ఎలా ఉన్నా, రామ్ చరణ్ నటిస్తున్న కొత్త చిత్రం 'పెద్ది'పై ట్రేడ్ వర్గాల్లో మాత్రం అపారమైన ఆసక్తి నెలకొంది.

11 Feb 2026
టాలీవుడ్

Anil Ravipudi : అనిల్ రావిపూడి కొత్త సినిమా రూమర్లపై సెటైరికల్ ట్వీట్

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి తదుపరి ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

10 Feb 2026
టాలీవుడ్

Keerthy Suresh: వెంకటేష్‌తో కీర్తి సురేష్ జోడి.. అనిల్ రావిపూడి మాస్ ప్రాజెక్ట్!

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ - హిట్ మిషన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి జంట మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధుల చేయడానికి సిద్ధమవుతోంది.

10 Feb 2026
బాలకృష్ణ

Balayya : ముంబయి డాన్‌గా బాలయ్య.. డిసెంబర్‌ సోలో రిలీజ్ టార్గెట్

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌ మరోసారి ప్రేక్షకులకు మాస్‌ ట్రీట్‌ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

10 Feb 2026
రామ్ చరణ్

Upasana Konidela : తల్లి అయిన తర్వాత తొలి భావోద్వేగ పోస్ట్‌.. రామ్ చరణ్ దంపతుల వీడియో వైరల్

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులకు కవల పిల్లలు (బాబు, పాప) జన్మించిన సంగతి తెలిసిందే. ఈ శుభవార్తను జనవరి 31న మెగాస్టార్‌ చిరంజీవి స్వయంగా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

10 Feb 2026
నాని

Nani: వేసవి విడుదలకు సిద్ధం.. షేర్‌ ఆయా'తో హైప్‌ పెంచుతున్న 'ది ప్యారడైజ్‌'

ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న చిత్రాల్లో 'ది ప్యారడైజ్‌' ఒకటి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పరిచయ గీతం చిత్రీకరణ జరుగుతోంది.

Pawan Kalyan: పవర్‌ స్టార్‌ సినిమాలో విజయ్‌ దేవరకొండ?.. అసలు నిజం ఇదే!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, దర్శకుడు సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు.

09 Feb 2026
రామ్ చరణ్

Peddi Movie: 'చికిరి చికిరి' హిట్ తర్వాత..'పెద్ది' నుంచి మరో బ్లాస్ట్‌కు మేకర్స్ రెడీ.. ఎప్పుడంటే.. 

మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

09 Feb 2026
మాలీవుడ్

Aavesham 2: 'ఆవేశం 2'పై ఫహద్‌ ఫాజిల్‌ క్లారిటీ.. విడుదల అప్పుడే!

2024లో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'ఆవేశం'.

09 Feb 2026
నిఖిల్

Swayambhu Teaser: 'స్వయంభు' టీజర్ అప్డేట్ వచ్చేసింది.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన హీరో నిఖిల్

టాలీవుడ్‌లో ప్రతిభ ఉన్న హీరోల జాబితాలో నిఖిల్ సిద్ధార్థ్ పేరు ముందువరుసలో ఉంటుంది.

09 Feb 2026
ప్రభాస్

Prabhas: స్పిరిట్ మూవీ నుంచి ప్రకాశ్ రాజ్ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు పుకార్లు

ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది.

08 Feb 2026
బాలీవుడ్

Aamir Khan: అదే స్థాయిలో థియేటర్లు ఉంటే.. 'ధురంధర్‌' వసూళ్లు ఇంకా పెరిగేవి : అమిర్ ఖాన్

రణ్‌వీర్‌ సింగ్ హీరోగా వచ్చిన 'ధురంధర్‌' (Dhurandhar) సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పటివరకూ 1300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.