LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Aditya Dhar-Allu Arjun: బన్నీ-ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్!

'ధురంధర్'తో హిట్ అందుకున్న దర్శకుడు ఆదిత్య ధర్ మరో భారీ ప్రాజెక్ట్ పైపైన పెట్టుకున్నాడని ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్‌ కోసం ప్రత్యేకంగా నేరేట్ చేశాడని సమాచారం.

Mrunal Thakur: నాతో ఉండలేనన్నాడు.. అందుకే విడిపోయాం: మృణాల్‌ ఠాకూర్‌ ఓపెన్‌ కామెంట్స్

ఇటీవల ప్రేమ, పెళ్లి అంశాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న నటి మృణాల్‌ ఠాకూర్‌ మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.

02 Feb 2026
విజయ్

Tvk Vijay : సెన్సార్ వివాదంతో వెనక్కి తగ్గిన జననాయగన్ మేకర్స్

దళపతి విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా తెరకెక్కుతున్న 'జన నాయగన్‌' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్‌ 69వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి ఉంది.

02 Feb 2026
ఇండియా

Dalai Lama: 90 ఏళ్ల వయసులో దలైలామాకు గ్రామీ అవార్డు

టిబెట్‌ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డును గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందారు.

Netflix: షూటింగ్ మొదలుకాకముందే డిజిటల్ డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో 'హైకూ'

ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌గా నిలిచిన నెట్‌ఫ్లిక్స్‌.. విభిన్నమైన కంటెంట్‌తో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రూపొందించడమే కాకుండా, భారీ కథలు-బడ్జెట్‌లతో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాల డిజిటల్ హక్కులను కూడా ముందుగానే సొంతం చేసుకుంటూ వస్తోంది.

01 Feb 2026
టాలీవుడ్

Raghunath Reddy: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూత

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు.

01 Feb 2026
బాలీవుడ్

Bandla Ganesh : 'పాయా పాయా' సాంగ్‌లో పవన్ కళ్యాణ్‌పై ప్రేమను చూపించిన బండ్లన్న.. ఫ్యాన్స్ ఫిదా!

బాలీవుడ్ స్థాయి సెటైర్లు వేసినా, స్టేజ్ ఎక్కి పవన్ కళ్యాణ్ నామస్మరణతో అభిమానులను ఊగిపోయ్యించే సామర్థ్యం కేవలం బండ్ల గణేష్‌కినే సాధ్యం.

Rowdy Janardhana: విజయ్ దేవరకొండ 'రౌడీ జనార్ధన్'లో ఆ స్టార్ హీరోయిన్ ఫిక్స్?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా జంటగా రూపొందిస్తున్న తాజా చిత్రం 'రౌడీ జనార్దన'. ఇటీవల విడుదలైన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ఈ చిత్రంపై ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేసింది.

01 Feb 2026
బాలీవుడ్

Rohit Shetty: జుహులో కలకలం.. రోహిత్‌ శెట్టి ఇంటి వద్ద దుండగుడి కాల్పులు

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రోహిత్‌ శెట్టి నివాసం వద్ద అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది.

01 Feb 2026
రామ్ చరణ్

Ram Charan: మెగా ఇంట పండగ వాతావరణం.. రామ్‌చరణ్‌ దంపతులకు కవల పిల్లలు

మెగా కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సినీ నటుడు రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు.

31 Jan 2026
బాలీవుడ్

Thalapathy Vijay : షారుఖ్ ఖాన్‌నే నా రోల్ మోడల్‌.. దళపతి విజయ్ కీలక వ్యాఖ్యలు

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తనకు రోల్ మోడల్‌లాంటి వ్యక్తి అని తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ పేర్కొన్నారు.

31 Jan 2026
చిరంజీవి

Mega #158 : బాబీ-చిరు కాంబోలో సర్‌ప్రైజ్ జోడీ.. మెగాస్టార్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్!

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ఊపును ఏమాత్రం తగ్గించకుండా దూసుకుపోతున్నారు.

31 Jan 2026
చిరంజీవి

Mana Shankara Vara Prasad Garu: చిరంజీవి మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు' ఓటీటీ ఎంట్రీకి ముహూర్తం ఖరారు

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'.

31 Jan 2026
బాలీవుడ్

Aishwarya Rai: మిస్‌ వరల్డ్‌ నుంచి కోటీశ్వరురాలిగా ఐశ్వర్య రాయ్ ప్రయాణం ఇదే!

నీటి బిందువులు సముద్రాన్ని నింపుతాయన్న నానుడికి నిలువెత్తు ఉదాహరణ ఐశ్వర్య రాయ్.

30 Jan 2026
బాలీవుడ్

Dhurandhar: ధురంధర్..సినిమా నిడివి,ముఖ్యమైన సన్నివేశాలు తీసేయడంపై ఫాన్స్ ఫైర్

ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. బాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'ధురంధర్' ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

30 Jan 2026
శర్వానంద్

Naari Naari Naduma Murari: 'నారీ నారీ నడుమ మురారి' ఓటీటీ విడుదల తేదీ ఖరారు..

టాలీవుడ్‌లో యంగ్ హీరో శర్వానంద్‌కు చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కింది.

30 Jan 2026
సమంత

Samantha Ruth Prabhu : సమంత పేరు మార్పు: మా ఇంటి బంగారం సినిమాతో మొదలు..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు గత ఏడాది డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.

30 Jan 2026
తమిళనాడు

Tamil Nadu State Film Awards: తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. ఫిబ్రవరి 13న ప్రధానోత్సవం.. అదరగొట్టిన 'జై భీమ్‌'

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 'తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్'ను ప్రకటించింది.

29 Jan 2026
చిరంజీవి

MSVPG:మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'మన శంకర వరప్రసాద్'

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల పంట తీస్తోంది.

Champion: నేటి నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటిటిలో 'ఛాంపియన్' సినిమా స్ట్రీమింగ్

యంగ్ హీరో రోషన్ మేకా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ఛాంపియన్' థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా గడవకముందే ఓటీటీలోకి వచ్చేసింది.

SSMB : మహేశ్ బాబు - సందీప్ వంగా కాంబినేషన్‌లో సినిమా? లేటెస్ట్ అప్‌డేట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు.

28 Jan 2026
రజనీకాంత్

Aishwarya Rajinikanth: రజనీకాంత్‌ బయోపిక్‌: అప్‌డేట్‌ చెప్పిన ఐశ్వర్య  

రజనీకాంత్‌ (Rajinikanth) కేవలం నటుడిగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

AA23: షూటింగ్ మొదలుకాకముందే రికార్డు.. #AA23 థీమ్ సాంగ్‌తో సోషల్ మీడియా సెన్సేషన్

అల్లు అర్జున్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా గురించి ఇప్పటికే మంచి హైప్ నెలకొంది.

28 Jan 2026
నాగార్జున

Nagarjuna : నాగార్జున 100వ సినిమా.. టబు ఎంట్రీతో అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!

టాలీవుడ్‌లో మన్మథుడిగా పేరు తెచ్చుకున్న నాగార్జున తన కెరీర్‌లో 100వ చిత్రాన్ని అత్యంత ప్రత్యేకంగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

28 Jan 2026
రామ్ చరణ్

Ram Charan : మెగా కుటుంబంలో డబుల్ సంతోషం: ట్విన్స్ కు స్వాగతం పలికేందుకు డేట్ ఫిక్స్

మెగా కుటుంబంలో సంతోషం రెండింతలు కానుంది. 2012లో రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి, 2023 జూన్ 20న వారి మొదటి కూతురు 'క్లిన్ కారా కొణిదెల' జన్మించింది.

28 Jan 2026
బాలీవుడ్

Arijith Singh : ఇక వెండితెరపై అర్జిత్ గొంతు వినిపించదా?.. ప్లే బ్యాక్ సింగింగ్‌కు గుడ్‌బై

అర్జిత్ సింగ్ అనే పేరు వినగానే ఒక ప్రత్యేకమైన మాధుర్యం వెంటనే గుర్తుకొస్తుంది.

27 Jan 2026
బాలీవుడ్

Alka Yagnik: సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం అల్కాయాగ్నిక్

పద్నాలుగేళ్ల వయసులో పాట పాడటం మొదలుపెట్టిన అల్కాయాగ్నిక్‌... తన సుమధుర గాత్రంతో నాలుగు దశాబ్దాలకుపైగా ప్రేక్షకుల్ని ఓలలాడించారు.

27 Jan 2026
సమంత

Samantha: రాష్ట్రపతి విందులో సమంత సందడి.. 'కలలో కూడా ఊహించలేదు' అంటూ భావోద్వేగ పోస్ట్

ప్రముఖ నటి సమంతకు అరుదైన గౌరవం లభించింది. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక 'ఎట్ హోమ్' విందుకు ఆమె ఆహ్వానితులయ్యారు.

27 Jan 2026
కోలీవుడ్

R Madhavan: చాక్లెట్ బాయ్ నుండి 'పద్మశ్రీ': మాధవన్‌ క‌థ మీకు తెలుసా?

చాక్లెట్ బాయ్‌గా పరిచయమైన, తర్వాత విలక్షణ నటుడిగా,దర్శకుడిగా మారిన ఆర్‌. మాధవన్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

27 Jan 2026
ధర్మేంద్ర

Dharmendra: బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. హీ మ్యాన్.. లెజెండరీ జర్నీ

ఇటీవల బాలీవుడ్‌ చారిత్రక నటుడు ధర్మేంద్ర మరణించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతదేశంలో రెండో అత్యున్నత పౌర అవార్డు పద్మ విభూషణ్ ను ప్రకటించింది.

27 Jan 2026
సినిమా

Gandhi Talks Trailer: మాటలు లేని భావాల ప్రయాణం.. విజయ్‌ సేతుపతి మూకీ చిత్రం ట్రైలర్‌ విడుదల

విజయ్‌ సేతుపతి, అరవింద్‌ స్వామి ప్రధాన పాత్రల్లో కిషోర్‌ పి. బెలేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూకీ సినిమా 'గాంధీ టాక్స్‌' (Gandhi Talks) మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

27 Jan 2026
విజయ్

Jana nayagan: 'జన నాయగన్‌'కు మళ్లీ ఎదురుదెబ్బ.. సింగిల్‌ బెంచ్‌ తీర్పు రద్దు

విజయ్‌ (Vijay) కథానాయకుడిగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జన నాయగన్‌' (Jana Nayagan) సినిమాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

27 Jan 2026
చిరంజీవి

Chiranjeevi-Chinmayi: చిరంజీవి వ్యాఖ్యలకు స్పందన.. క్యాస్టింగ్ కౌచ్‌పై చిన్మయి క్లారిటీ!

సినీ పరిశ్రమలో కొత్త టాలెంట్‌కు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని, క్యాస్టింగ్ కౌచ్‌ సమస్యలేమీ ఉండవని ఇటీవల లెజెండ్ హీరో చిరంజీవి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

Ranabaali: 'రణబాలి' గ్లింప్స్‌పై ఏఐ ప్రచారాలకు చెక్‌.. దర్శకుడు రాహుల్‌ క్లారిటీ

విజయ్‌ దేవరకొండ హీరోగా, రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రణబాలి'. రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

27 Jan 2026
సినిమా

Sirai: బలగం తరహా ఎమోషన్.. ఓటిటిలోకి వచ్చిన తమిళ సంచలన క్రైమ్ డ్రామా

తెలంగాణ సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన 'బలగం' సినిమా ప్రేక్షకులను ఎంతలా భావోద్వేగానికి గురిచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

26 Jan 2026
టాలీవుడ్

Vishwak Sen: అమ్మ మాటనే పాటించా : హీరో విశ్వక్ సేన్

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విశ్వక్‌సేన్, ఫలక్‌నుమాదాస్‌, హిట్ వంటి చిత్రాలతో తన క్రేజ్‌ను పెంచుకున్నాడు.

Murali Mohan : సినీ, రాజకీయ సేవలకు కేంద్రం గుర్తింపు.. పద్మశ్రీపై మురళీ మోహన్ స్పందన ఇదే!

ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన మాగంటి మురళీ మోహన్ ప్రస్థానం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా సందేశాత్మక చిత్రాలను అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.

DavidReddy: 'డేవిడ్ రెడ్డి'గా మంచు మనోజ్.. రా, రూత్‌లెస్ లుక్‌తో పవర్‌ఫుల్ అవతారం

చాలా కాలం విరామం తర్వాత వెండితెరపై తనదైన యాక్షన్ ముద్రను మళ్లీ చూపించేందుకు మంచు మనోజ్ సిద్ధమవుతున్నారు.

26 Jan 2026
సినిమా

LokeshKanagaraj : ఖైదీ 2 వాయిదా వెనక అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్

తమిళ సినీ పరిశ్రమలో క్రేజీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేశ్ కనగరాజ్‌కు 'కూలీ' సినిమా అనూహ్యంగా భారీ నెగటివిటీని తెచ్చిపెట్టింది.

NTR-Neel : ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ మూవీపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

మాస్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ (వర్కింగ్ టైటిల్: డ్రాగన్) షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇది ఓ మైలురాయి సినిమాగా నిలవాలనే లక్ష్యంతో ప్రశాంత్ నీల్ ఎంతో శ్రమిస్తున్నారని టాలీవుడ్ వర్గాల్లో టాక్.