సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు.. సంక్రాంతి 'బాస్ బస్టర్': అల్లు అర్జున్
ఈ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'మన శంకరవరప్రసాద్‌గారు' సినిమా కేవలం బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదని, నిజమైన సంక్రాంతి 'బాస్ బస్టర్' అని అగ్ర హీరో అల్లు అర్జున్ ప్రశంసించారు.
Allari Naresh: అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాదం
ప్రముఖ దర్శకుడు దివంగత ఈ.వి.వి. సత్యనారాయణ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Gaddar Awards: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025కు గ్రీన్ సిగ్నల్.. మంత్రి కోమటి రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.
Dhandoraa : ఎన్టీఆర్ ట్వీట్ ప్రభావం.. అమెజాన్ ప్రైమ్‌లో దూసుకెళ్తున్న 'దండోరా'
రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మాతగా, మురళి కాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దండోరా'.
Ilaiyaraaja: భారతీయ సంగీతానికి చిరస్మరణీయ సేవలు.. ఇళయరాజాకు మరో ప్రతిష్టాత్మక అవార్డు
భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది.
Akshay Kumar: అక్షయ్ కుమార్ కాన్వాయ్ కారుకు యాక్సిడెంట్.. వైరల్ అవుతున్న వీడియో
ముంబయిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కాన్వాయ్‌కు చెందిన ఎస్కార్ట్ కారు ప్రమాదానికి గురైంది.
Pawan Kalyan-Anil Ravipudi: టాలీవుడ్‌లో బిగ్ కాంబో.. అనిల్ రావిపూడితో పవన్ కళ్యాణ్ మూవీ!
టాలీవుడ్ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కొత్త సినిమా రూపుదిద్దుకోబోతుందని ప్రచారం జోరందింది.
Anaganaga Oka Raju: బాక్సాఫీస్ వద్ద 'అనగనగా ఒక రాజు' సంచలనం.. ఐదు రోజుల్లో కలెక్షన్ ఎంతంటే?
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను నిరూపించుకున్నారు.
Venkatesh Trivikram Movie: త్రివిక్రమ్ సినిమాలో వెంకీతో నారా రోహిత్?.. టాలీవుడ్‌లో హాట్ టాక్!
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మాటల మాంత్రికుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
Renu Desai: వీధి కుక్కల తీర్పుపై రేణు దేశాయ్ తీవ్ర వ్యాఖ్యలు.. జడ్జిపై సంచలన ఆరోపణ
జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై స్పందించే వ్యక్తిగా గుర్తింపు పొందిన సినీ నటి రేణు దేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచారు.
Tamilandu: ఉత్తమ రచనలకు జాతీయ స్థాయి పురస్కారాలు ప్రకటించిన సీఎం స్టాలిన్
తెలుగు సహా వివిధ భాషల్లోని ఉత్తమ రచనలకు ఇకపై తమిళనాడు ప్రభుత్వం ఏటా జాతీయ స్థాయి సాహిత్య పురస్కారాలు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రకటించారు.
AR Rahman: రెండు ఆస్కార్‌లు ఒత్తిడిగా మారాయి : ఏఆర్ రెహమాన్
ఇటీవల దేశంలో జరుగుతున్న సామాజిక, మతపరమైన చర్చల నడుమ ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహ్మాన్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
The Paradise : నాని 'ది పారడైజ్' రిలీజ్‌పై సస్పెన్స్.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
నాని హీరోగా నటిస్తున్న భారీ అంచనాల చిత్రం 'ది పారడైజ్' షూటింగ్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి కీలక అప్డేట్ ఇచ్చారు.
Jana Nayagan: 'అలా ఎవరికీ జరగకూడదు'.. 'జన నాయగన్'పై సుధా కొంగర భావోద్వేగ వ్యాఖ్యలు!
గత కొన్ని రోజులుగా దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకురాలు సుధా కొంగర ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై స్పందించారు.
Rashmika: జపాన్ ప్రేమకు ఫిదా.. రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్ వైరల్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పాపులారిటీ ఇప్పుడు దేశాలను మాత్రమే కాకుండా ఖండాలను కూడా దాటింది.
Korean Kanakaraju: 'కొరియన్ కనకరాజు' గ్లింప్స్ విడుదల.. వరుణ్ తేజ్ లుక్‌పై అభిమానుల్లో ఆసక్తి!
వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం గురించి ఇప్పటికే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Varanasi : వారణాసి రిలీజ్ డేట్ రివీల్‌పై క్లారిటీ.. ఎప్పుడంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ మూవీ 'వారణాసి' కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
Lenin: అఖిల్ 'లెనిన్' షూటింగ్ అప్‌డేట్.. కీలక షెడ్యూల్‌కు సిద్ధమైన యూనిట్
అక్కినేని యంగ్ హీరో అక్కినేని అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చిత్రం 'లెనిన్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Prabhas: 'ది రాజా సాబ్' తర్వాత ప్రభాస్ దూకుడు.. వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌తో అభిమానుల్లో ఉత్సాహం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన కెరీర్‌లో బిజీ దశలో కొనసాగుతున్నారు.
Tere Ishk Mein: ధనుష్ కొత్త సినిమాపై వివాదం.. రూ.84 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్
ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన తాజా చిత్రం 'తేరే ఇష్క్ మే' (తెలుగులో 'అమరకావ్యం') త్వరలో ఓటీటీలోకి రానుంది. గతేడాది
Bobby Kolli - Chiranjeevi: ఈ నెలలోనే చిరు కొత్త సినిమా స్టార్ట్.. మెగా ఫ్యాన్స్‌కు డబుల్ కిక్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
A R Rahman: నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు.. ఏఆర్ రెహమాన్ భావోద్వేగ వ్యాఖ్యలు
బాలీవుడ్‌పై ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇటీవల పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారన్న అభిప్రాయంతో ఆయన తాజాగా వివరణ ఇచ్చారు.
Mrunal-Dhanush : ఫిబ్రవరి 14న పెళ్లి అంటూ ప్రచారం.. ధనుష్‌తో రూమర్లపై మృణాల్ టీమ్ క్లారిటీ
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించి డేటింగ్, పెళ్లి వార్తలు రావడం కొత్త విషయం కాదు.
THE STAR ENTERTAINER : ఓవర్సీస్‌లో సెన్సేషన్.. వరుసగా 3 సినిమాలకు 1 మిలియన్ డాలర్ల వసూళ్లు!
ఈ సంక్రాంతిని నవ్వుల పండుగలా మార్చేందుకు స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి 'అనగనగా ఒక రాజు' చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టాడు.
AR Rahman Controversy: సంగీతానికి మతం ఉందా?.. ఏఆర్ రెహమాన్ వ్యాఖ్యలపై తీవ్ర దూమారం!
ఇటీవల ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీశాయి.
Sara Arjun : విజయ్ దేవరకొండ అంటే ఇష్టం.. 'దురంధర్' భామ కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్‌లో సంచలన విజయంగా నిలిచిన 'ధురంధర్' సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ సారా అర్జున్, ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
Tollywood : యూట్యూబ్‌లో 30 ఏళ్లుగా ట్రెండింగ్.. 90's తరానికి గుర్తుండిపోయే పాట ఇదే!
ప్రస్తుతం ఈ వారంలో నాలుగైదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. భారీ బడ్జెట్‌తో, భారీ హైప్‌తో తెరకెక్కిన చిత్రాలు అడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.
Ravi Teja: వెటకారం, సరదా, ఆత్మీయత.. సునీల్‌తో తన బంధాన్ని చెప్పిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ, కామెడీ కింగ్ సునీల్ కలయికలో సినిమా వస్తుందంటేనే సినీ అభిమానులకు పండగ వాతావరణమే.
Euphoria Trailer: 'మన కలల్ని కూడా తల్లిదండ్రులే కంటారు'.. ఆకట్టుకుంటున్న 'యుఫోరియా' ట్రైలర్!
తల్లిదండ్రులు మన జీవితంతో పాటు మన కలల్ని కూడా కంటారనే భావోద్వేగపూరితమైన లైన్‌తో 'యుఫోరియా' ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
MSVG: 'మన శంకరవరప్రసాద్ గారు' ఆల్‌టైమ్ రికార్డ్.. ఐదు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?
బాక్సాఫీస్‌లో 'మన శంకరవరప్రసాద్ గారు' హవా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది.
Singer B Praak: రూ.10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం.. బీ ప్రాక్‌కు లారెన్స్ గ్యాంగ్ బెదిరింపు కాల్స్
భారతీయ ప్రముఖ గాయకుడు బీ ప్రాక్ అలియాస్ ప్రతీక్ బచన్‌కు లారెన్స్ గ్యాంగ్ నుంచి హత్యా బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
Toxic: ప్రజలు ఆ విషయాన్ని గమనించాలి.. 'టాక్సిక్' టీజర్ వివాదంపై సెన్సార్ చీఫ్
యశ్ హీరోగా తెరకెక్కుతున్న 'టాక్సిక్' టీజర్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) ఛైర్మన్ ప్రసూన్ జోషి స్పందించారు.
MSVG : 4 రోజుల్లో రూ. 200 కోట్ల గ్రాస్.. 'చిరంజీవి' సరికొత్త రికార్డు!
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని మళ్లీ ప్రదర్శిస్తున్నారు.
Chikiri Chikiri Song: రిలీజ్‌కు ముందే 'పెద్ది' సంచలనం.. 'చికిరి చికిరి'కు 200 మిలియన్ వ్యూస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' నుంచి విడుదలైన తొలి గీతం 'చికిరి చికిరి' గ్లోబల్ స్థాయిలో సంచలనంగా మారింది.
Vijay Sethupathi: బిచ్చగాడు అవతారంలో విజయ్ సేతుపతి.. 'స్లమ్ డాగ్ - 33 టెంపుల్ రోడ్' ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ డైనమిక్ దర్శకుడు పూరి జగన్నాధ్, తమిళ విలక్షణ నటుడు 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి కలిసి ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
Dragon: అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. ఎన్టీఆర్ 'డ్రాగన్' మూవీలో బాలీవుడు నటుడు
ప్రశాంత్ నీల్ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమా 'డ్రాగన్' (Dragon, NTR 31) త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిసిందే.
Victory Venkatesh: ఆ పేరు విన్నాక మా ఆవిడ ఎంబారసింగ్‌గా ఫీల్ అయ్యింది : వెంకటేష్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతి బ్లాక్‌బస్టర్ 'మన శంకర వరప్రసాద్ గారు' బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
Shambhala OTT : ఓటీటీలోకి ఆది సాయికుమార్ సూపర్ హిట్ శంబాల.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'శంబాల'. గత ఏడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Yellamma: సంక్రాంతి స్పెషల్'ఎల్లమ్మ' గ్లింప్స్ విడుదల
'బలగం'తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హాస్యనటుడు వేణు యెల్దండి (Venu Yeldandi) ఇప్పుడు కొత్తగా 'ఎల్లమ్మ' చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
Ek Din First Look: సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ: జునైద్ ఖాన్‌తో 'ఏక్ దిన్' ఫస్ట్ లుక్ వైరల్!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, సహజ అందం సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.