LOADING...
Yellamma: సంక్రాంతి స్పెషల్'ఎల్లమ్మ' గ్లింప్స్‌ విడుదల 

Yellamma: సంక్రాంతి స్పెషల్'ఎల్లమ్మ' గ్లింప్స్‌ విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

'బలగం'తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హాస్యనటుడు వేణు యెల్దండి (Venu Yeldandi) ఇప్పుడు కొత్తగా 'ఎల్లమ్మ' చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ చిత్రం ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న రెండో ప్రాజెక్ట్. కథానాయకుడిగా దేవిశ్రీ ప్రసాద్ నటించగా, సంగీతాన్ని కూడా ఆయనే అందిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ 

Advertisement