సినిమా వార్తలు
గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.
Sarvam Maya : 'సర్వం మాయ' బ్లాక్‌బస్టర్.. 10 రోజుల్లో రూ. 100 కోట్ల
2015లో విడుదలైన ప్రేమమ్ మలయాళ సినీ పరిశ్రమను ఊపేసిన సినిమాగా నిలిచింది.
Raja Saab : 'రాజా సాబ్' నుంచి మోస్ట్ అవైటెడ్ 'నాచే నాచే' సాంగ్ ప్రోమో విడుదల
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది రాజా సాబ్'. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ డ్రామా సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'మన శంకర వర ప్రసాద్ గారు' ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మన శంకర వర ప్రసాద్ గారు' సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Peddi : రామ్ చరణ్ అభిమానులకు ఊహించని షాక్.. 'పెద్ది' విడుదల వాయిదా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులను నిరాశపరిచే వార్త ఒకటి బయటకు వచ్చింది. 'గేమ్ ఛేంజర్' తర్వాత ఆయన నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' విడుదల వాయిదా పడింది.
The Raja Saab : ప్రభాస్ 'రాజా సాబ్' రెండో పాట రిలీజ్‌కు డేట్ ఫిక్స్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ హారర్ ఫాంటసీ చిత్రం 'ది రాజా సాబ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Rajini 173: రజనీకాంత్-కమల్ హాసన్ కాంబినేషన్‌లో యువ దర్శకుడికి అరుదైన అవకాశం
సూపర్‌స్టార్ రజనీకాంత్ 173వ సినిమా(Rajini 173)కు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది.
Meenakshi Chaudhary: సైన్స్ ఫిక్షన్ తరహాలో ప్రదీప్ రంగనాథన్.. హీరోయిన్‌గా మీనాక్షి?
తమిళ సినిమా పరిశ్రమలో 'లవ్ టుడే'తో నటుడిగా, దర్శకుడిగా తన ప్రతిభను చాటిన హీరో ప్రదీప్ రంగనాథన్, మరోసారి కెప్టెన్ కుర్చీలో కూర్చోబోతున్నాడు.
Bhartha Mahasayulaku Wignyapthi: ఆషికా-డింపుల్‌తో రవితేజ మాస్ స్టెప్పులు - 'వామ్మో.. వాయ్యో..' లిరికల్ సాంగ్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ కథానాయికలుగా నటిస్తున్నారు.
Mana ShankaraVaraprasad Garu: 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ డేట్ ఫిక్స్… ప్రమోషన్లకు నయనతార గ్రీన్ సిగ్నల్
మెగా అభిమానులారా... సంబరాలకు సిద్ధమవ్వండి. ఇప్పటివరకు మీరు చూడని సరికొత్త చిరంజీవిని (Chiranjeevi) వెండితెరపై చూసే అవకాశం రాబోతోంది.
Legacy Movie: వారసత్వ రాజకీయాల నడుమ విశ్వక్ సేన్.. 'లెగసీ' టీజర్‌తో పెరిగిన పొలిటికల్ హీట్
టాలీవుడ్‌లో యంగ్ అండ్ డైనమిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
Dhurandhar2 : ధురంధర్ 2 ఎఫెక్ట్.. బాలీవుడ్ మూవీలకు బ్రేక్!
రిలీజై దాదాపు నెల రోజులు కావొస్తున్నా.. ధురంధర్ మేనియా బాలీవుడ్‌లో కంటిన్యూ అవుతోంది. నాల్గవ వారంలో భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ట్రేడ్స్‌ను విస్మయానికి గురి చేస్తున్న ఈ మూవీ సీక్వెల్ మార్చిలో రిలీజ్ కాబోతోంది.
Naa Anveshana : అన్వేష్ ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర గాలింపు.. ఇన్‌స్టాగ్రామ్‌కు అధికారిక లేఖ
ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్, తనను తాను ప్రపంచ యాత్రికుడిగా చెప్పుకునే అన్వేష్ (నా అన్వేషణ) చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది.
Akhil Akkineni Lenin: అఖిల్ ఫ్యాన్స్‌కు సంచలన ట్రీట్.. 'లెనిన్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ లాక్!
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లెనిన్' నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Love Jathara : న్యూ ఇయర్‌లో కొత్త ప్రేమ కథ.. 'లవ్ జాతర'తో రాబోతున్న యంగ్ జంట
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అంకిత్ కొయ్య... క్రమంగా హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
Beauty: ఎలాంటి హడావుడి లేకుండానే ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ డ్రామా.. 8.8 రేటింగ్‌తో ట్రెండ్ అవుతున్న సినిమా!
థియేటర్లలో విడుదలైన సుమారు మూడున్నర నెలల తర్వాత ఓ తెలుగు రొమాంటిక్ డ్రామా సినిమా ఓటీటీలోకి రావడం విశేషంగా మారింది.
Prabhas: ప్రభాస్ పెళ్లి తర్వాతే నా పెళ్లి.. నవీన్ పొలిశెట్టి సరదా వ్యాఖ్యలు
నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం 'అనగనగా ఒక రాజు' ఈ సంక్రాంతికి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమైంది.
MTV: ప్రపంచవ్యాప్తంగా MTV మ్యూజిక్ ఛానెల్స్ శాశ్వతంగా మూత.. అభిమానులు షాక్
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది సంగీత ప్రియులకు నాలుగు దశాబ్దాలుగా వినోదాన్ని అందించిన MTV మ్యూజిక్ ఛానెల్స్ శాశ్వతంగా మూతపడింది.
MSG: చిరంజీవి మాస్ షో స్టార్ట్.. 'మన శంకర వరప్రసాద్ గారు' ట్రైలర్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్?
సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ఈసారి మెగాస్టార్ చిరంజీవి స్పీడ్ మరింత పెరిగింది.
Chennai Love Story: 2026 సమ్మర్ బరిలో.. సాయి రాజేష్ కథతో కిరణ్ అబ్బవరం 'చెన్నై లవ్ స్టోరీ'
టాలీవుడ్‌లో యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం వరుస ప్రాజెక్టులతో వేగంగా ముందుకెళ్తున్నారు.
Vijay-Rashmika : రోమ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్: విజయ్-రష్మిక రొమాన్స్ నెట్టింట వైరల్!
టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 కొత్త ఏడాది వేడుకలను ఇటలీలోని రోమ్ నగరంలో ఘనంగా జరుపుకున్నారు.
Kapil Sharma: కెనడా తర్వాత దుబాయ్‌లో 'కాప్స్ కేఫ్' గ్రాండ్ ఓపెనింగ్
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ ఈ ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
Naveen Chandra : ప్రేక్షకుల భయాన్ని రెట్టింపు చేసే నవీన్ చంద్ర 'హనీ' గ్లింప్స్
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హారర్ చిత్రం 'హనీ' ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Poonam Kaur:త్రివిక్రమ్ శ్రీనివాస్ వీడియోపై పూనమ్ కౌర్ ఘాటు వ్యాఖ్యలు
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై నటి పూనమ్ కౌర్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.
Pawan Kalyan : న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ కి పండగే.. రామ్ తాళ్లూరి-సురేంద్ర రెడ్డి కాంబినేషన్‌లో పవన్ కొత్త మూవీ
డిప్యూటీ సీఎం గా ఎంతో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న సినిమాలు చేసి ఆపేస్తారని అనుకుంటున్నా సమయంలో OG మూవీ భారీ హిట్ కావడంతో, OG 2 కూడా చేస్తానని ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు.
Spirit first poster: న్యూ ఇయర్ గిఫ్ట్.. 'స్పిరిట్'లో ప్రభాస్ షాకింగ్ లుక్ విడుదల
ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
MSVP : మన శంకర వర ప్రసాద్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఫిక్స్.. రంగంలోకి రామ్ చరణ్?
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'మన శంకర వర ప్రసాద్ గారు'.
Anaganaga Oka Raju : గ్రాండ్ గా 'అనగనగా ఒక రాజు'తో ప్రీ రిలీజ్ ఈవెంట్..
మూడు వరుస ఘన విజయాలతో తెలుగు ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సాధించిన స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన కొత్త చిత్రం 'అనగనగా ఒక రాజు'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
Prema : 'నచ్చని బంధంలో బతకడం కన్నా బయటకు రావడమే మంచిది'..పెళ్లి విడాకులపై నటి షాకింగ్ కామెంట్స్..
తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో ఒకప్పుడు అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న సీనియర్ నటి ప్రేమ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు విస్తృతంగా చర్చకు దారి తీస్తున్నాయి.
Nayanthara: యష్ 'టాక్సిక్' నుంచి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్
'KGF' సిరీస్‌తో మెగా బ్లాక్‌బస్టర్ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'.
Samantha-Raj: లిస్బన్ వీధుల్లో సమంత-రాజ్ నిడిమోరు హనీమూన్.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో తన జీవితంలో ఎంతో సంతోషకరమైన దశను అనుభవిస్తున్నారు.
Year Ender 2025: రణ్‌వీర్ సింగ్ నుంచి కమల్ హాసన్ వరకు.. ఈ ఏడాది ట్రోలింగ్‌కు గురైన ప్రముఖ సెలబ్రిటీలు వీరే!
2025 సంవత్సరం సోషల్ మీడియా ప్రభావం ఏ స్థాయికి చేరిందో మరోసారి రుజువు చేసిన ఏడాదిగా నిలిచింది.
Mega Victory Mass song: 'ఏందీ బాసు.. ఇరగదీద్దాం సంక్రాంతి' - మెగా విక్టరీ మాస్ సాంగ్ రిలీజ్!
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ మొదటిసారిగా ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సినిమా 'మన శంకర వరప్రసాద్ గారు'పై అభిమానుల్లో భారీ ఎక్సైట్‌మెంట్ మొదలైంది.
Mohanlal: మోహన్‌లాల్ మాతృమూర్తి శాంతకుమారి కన్నుమూత
ప్రముఖ మలయాళ సినీ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్‌కు తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) మంగళవారం తుదిశ్వాస విడిచారు.
Bandla Ganesh: బీజీ బ్లాక్ బస్టర్స్ అనౌన్స్.. మళ్లీ ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేష్.. ఫస్ట్ మూవీ ఎవరితో?
బండ్ల గణేష్ కేవలం స్టార్ కమెడియన్ మాత్రమే కాదు, నిర్మాతగా కూడా గుర్తింపు పొందాడు.
Suriya: స్టార్ హీరో అంటే ఇలా ఉండాలి.. అభిమాని పెళ్లికి హజరైన 'సూర్య'.. షాక్ అయిన వధువు!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన అభిమానులతో ఎప్పుడూ సన్నిహితంగా మెలుగుతుంటారు. తాజాగా ఆయన చేసిన ఓ పని ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటోంది.
Jana Nayagan: మలేసియాలో చరిత్ర సృష్టించిన 'జన నాయగన్'.. ఆడియో లాంచ్‌కు రికార్డుస్థాయిలో హాజరు!
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
MSVG : గుంటూరులో మెగా జోష్.. చిరు-వెంకీ మామ కాంబోతో అభిమానులకు పండగే పండగ!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వరప్రసాద్ గారు' (MSVG) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Prabhas: రాజా సాబ్ మేనియా.. యూఎస్‌లో రూ.2 కోట్ల కలెక్షన్లు
ప్రస్తుతం ఎక్కడ చూసినా రాజాసాబ్ మేనియా కనిపిస్తోంది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ రాజా సాబ్ 2.0 ట్రైలర్ విడుదలతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.
Ram Charan-Sukumar: RC 17లో క్రేజీ బ్యూటీ.. రామ్ చరణ్-సుకుమార్ కాంబో మరోసారి హాట్ టాపిక్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటేనే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి.
Nandini: ప్రముఖ నటి నందిని ఆత్మహత్య.. బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం
కన్నడ, తమిళ బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 'జీవ హూవాగిదే', 'సంఘర్ష', 'గౌరి' వంటి పాపులర్ సీరియల్స్‌తో మంచి గుర్తింపు సంపాదించిన ప్రముఖ నటి నందిని సి.ఎం. బలవన్మరణానికి పాల్పడ్డారు.