Loading...

బండ్ల గణేష్: వార్తలు

10 Aug 2026
సినిమా

Bandla Ganesh Son : బండ్ల గణేష్‌ కొడుకు హితేష్‌ హీరోగా ఎంట్రీ? వైరల్‌గా మారిన డ్యాన్స్‌ వీడియోలు

సినీ పరిశ్రమలో వారసులుగా హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖుల కుమారులు కథానాయకులుగా పరిచయమై తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

04 Jul 2026
సినిమా

Bandla Ganesh: నా ఆస్తిని అన్యాయంగా విక్రయించారు.. సుప్రీంకోర్టులో న్యాయం కోరుతా: బండ్ల గణేష్

తన ఆస్తి వేలం వ్యవహారంపై సినీ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు.

28 May 2026
టాలీవుడ్

Bandla Ganesh: 'స్టార్ హీరో నన్ను చెప్పుతో కొట్టాడు'.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన బండ్ల గణేశ్!

టాలీవుడ్‌లో తన సంచలన వ్యాఖ్యలతో ప్రత్యేక గుర్తింపు పొందిన నిర్మాత బండ్ల గణేష్, సినిమా ఈవెంట్లు అయినా ఇతర కార్యక్రమాలు అయినా స్టేజ్‌పై మాట్లాడితే వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు.

Bandla Ganesh: పవన్ సినిమాతోనే నా ముగింపు.. బండ్ల గణేష్ ఎమోషనల్ కామెంట్స్

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ప్రారంభోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ చాలా కాలం తర్వాత ఒకే వేదికపై కనిపించారు.

06 May 2026
టాలీవుడ్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట పెళ్లి హంగామా.. కూతురి ఎంగేజ్‌మెంట్‌లో భారీ గిఫ్ట్‌లు ఇచ్చిన బండ్లన్న

టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది.

30 Dec 2025
సినిమా

Bandla Ganesh: బీజీ బ్లాక్ బస్టర్స్ అనౌన్స్.. మళ్లీ ప్రొడ్యూసర్‌గా బండ్ల గణేష్.. ఫస్ట్ మూవీ ఎవరితో?

బండ్ల గణేష్ కేవలం స్టార్ కమెడియన్ మాత్రమే కాదు, నిర్మాతగా కూడా గుర్తింపు పొందాడు.

Bandla Ganesh : పవన్ కళ్యాణ్ నాకు జీవితాన్ని ఇచ్చాడు : బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న 'గబ్బర్ సింగ్' సినిమాని రీ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే.

14 Feb 2024
సినిమా

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత,నటుడికి సంవత్సరం జైలు శిక్ష

ప్రముఖ నిర్మాత,నటుడు, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు షాక్ ఇచ్చింది.