LOADING...
Bandla Ganesh: ప్రముఖ నిర్మాత,నటుడికి సంవత్సరం జైలు శిక్ష 
Bandla Ganesh: ప్రముఖ నిర్మాత,నటుడికి సంవత్సరం జైలు శిక్ష

Bandla Ganesh: ప్రముఖ నిర్మాత,నటుడికి సంవత్సరం జైలు శిక్ష 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2024
02:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ నిర్మాత,నటుడు, తెలంగాణ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఒంగోలు కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో గణేష్ కు ఏడాది జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో బాటు రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది. తనదైన శైలిలో హడావుడి చేసే బండ్ల గణేష్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది . తరుచు ఏదో ఒక విషయంలో వివాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తారనే విమర్శ సైతం ఉంది. తీర్పుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గణేష్ కు గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా 6నెలల జైలు శిక్ష విధించింది. అదేకాకుండా చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు కోర్ట్ శిక్ష విధించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చెక్ బౌన్స్ కేసులో కోర్టుకి హాజరైన బండ్ల గణేష్