LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

Jr NTR : ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్ స్టార్ట్.. ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, 'దేవర' సినిమాతో సాలిడ్ హిట్ అందుకుని నార్త్ మార్కెట్‌లోనూ తన స్థానం మరింత బలపర్చుకున్నాడు.

07 Feb 2026
చిరంజీవి

Chiranjeevi- Pawan Kalyan: చిరంజీవి నో చెప్పిన కథతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఇదే!

సినిమా కథల ఎంపికలో ప్రతి హీరోకు తనదైన శైలి ఉంటుంది. కొందరు హీరోలు దర్శకుడు కథ చెప్పే సమయంలోనే సినిమా ఫలితాన్ని అంచనా వేసేస్తారు.

Manchu Vishnu: కిడ్నాప్ ఆరోపణల కేసులో 'మా' అధ్యక్షుడు అరెస్టు తప్పదా?

తిరుపతిలో సంచలనం సృష్టించిన విద్యార్థి నేతల అపహరణ కేసులో టాలీవుడ్ హీరో 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుకు చంద్రగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

07 Feb 2026
ధనుష్

D55 : క్రేజీ మల్టీస్టారర్‌కు శ్రీకారం.. ధనుష్‌ సినిమాకు సాయి పల్లవి, శ్రీలీల గ్లామర్

వరుస విజయాలతో దూసుకుపోతున్న తమిళ స్టార్‌ హీరో ధనుష్‌, తన 55వ సినిమాకు 'అమరన్‌' ఫేమ్‌ రాజ్‌కుమార్‌ పెరియసామితో చేతులు కలిపారు.

Nara Rohith: పాన్ ఇండియా ఛాన్స్ చేజారింది.. షెకావత్ రోల్ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఇతడే!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' సినిమాతో ఆయన పాన్‌ ఇండియా హీరోగా మారిపోయారు.

Vishwak Sen: ఆ పాత్రపై అసంతృప్తి.. విశ్వక్‌ సేన్‌కు బాలయ్య, ఎన్టీఆర్‌ వార్నింగ్

కొత్త తరహా కథలను ఎంచుకోవడంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ఎప్పుడూ ముందువరుసలో ఉంటాడు.

07 Feb 2026
సినిమా

Vikrant Massey: విరామం మాత్రమే.. రిటైర్మెంట్‌ కాదు : విక్రాంత్‌ మాస్సే

'ట్వెల్త్‌ ఫెయిల్‌' సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ కథానాయకుడు విక్రాంత్‌ మాస్సే గతంలో నటనకు కొన్ని నెలల విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.

Rashmika: అల్లు అర్జున్-రష్మిక కాంబోలో బిగ్ ట్విస్ట్.. ఈసారి ప్రేమ కాదు పోరాటమే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం AA22xA6 దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

06 Feb 2026
ఓటిటి

OTT: ఓటీటీలో వినోదాల పండగ.. ఈ వారం 15కిపైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే, అదే స్థాయిలో ఓటిటి ప్లాట్‌ఫామ్‌లు కూడా వినోదప్రియులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయి.

06 Feb 2026
టాలీవుడ్

Chandrahas: ఆడియో ఈవెంట్ వివాదం.. నటుడు చంద్రహాస్‌పై మరో కేసు నమోదు

యువ నటుడు చంద్రహాస్‌ (నటుడు ప్రభాకర్‌ కుమారుడు)పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ కానిస్టేబుల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.

06 Feb 2026
బాలీవుడ్

Rajpal Yadav: చెక్‌బౌన్స్‌ కేసులో తిహాడ్‌ జైలుకు 'కిక్‌ 2' నటుడు

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌ తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. దిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన తిహాడ్‌ జైలు అధికారుల ముందు లొంగిపోయారు.

06 Feb 2026
ఓటిటి

OTT: ఓటీటీలో 'ధురంధర్' ఆల్‌టైమ్ రికార్డు.. నెట్‌ఫ్లిక్స్‌లో తొలి వీకెండ్‌లోనే నంబర్ వన్

దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' విడుదలైన నాటి నుంచి రికార్డుల మోత మోగిస్తోంది.

06 Feb 2026
నాని

Nani: నాని బర్త్‌డేకు క్రేజీ అప్డేట్?.. న్యూ మూవీ టైటిల్ రివీల్ టాక్!

నాచురల్ స్టార్ నాని 'అష్టాచమ్మ' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.

06 Feb 2026
బాలీవుడ్

Ramayana : గేట్‌వే ఆఫ్ ఇండియా వేదికగా 'రామాయణం' ఫస్ట్ లుక్ రివీల్.. భారీగా ఈవెంట్ ప్లాన్

భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో బాలీవుడ్ 'రామాయణం' ఒకటిగా నిలవనుంది.

06 Feb 2026
టాలీవుడ్

Mrithyunjay & Vishnu Vinyasam : ఒకే నెలలో రెండు రిలీజ్‌లు.. శ్రీవిష్ణు సినిమాలకు డబుల్ టెన్షన్

సాధారణంగా ఏ హీరోకైనా ఏడాదికి రెండు సినిమాలు థియేటర్లలోకి రావడమే అరుదుగా మారింది. అలాంటిది హీరో శ్రీవిష్ణు మాత్రం ఒకే నెలలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే పరిస్థితి ఏర్పడింది.

05 Feb 2026
పుష్ప 2

Pushpa 2 :జపాన్‌ టాప్ 10 హై‌యెస్ట్-గ్రోసింగ్ ఇండియన్ ఫిల్మ్స్‌లో 'పుష్ప 2'

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ద రూల్ జపాన్‌లో అత్యధిక వసూళ్ల సాధించిన టాప్ 10 ఇండియన్ సినిమాలలో అధికారికంగా చోటు సంపాదించింది.

Ustaad Bhagat Singh: ఫ్యాన్స్ గెట్ రెడీ.. 'ఉస్తాద్' సెకండ్ సాంగ్ వచ్చేస్తోంది!

'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

05 Feb 2026
శర్వానంద్

Bullet Sunil : బైక్‌ రేసర్‌గా శర్వానంద్‌.. బుల్లెట్‌ సునీల్‌ గ్లింప్స్‌ విడుదల

'అభిప్రాయమే కదా... మార్చేద్దాం' అంటున్నాడు బుల్లెట్‌ సునీల్‌.ఇంతకీ బుల్లెట్‌ సునీల్‌ ఎవరు?

R Madhavan: డబ్బు సంపాదించమని నన్ను నా భార్య ఇంటి నుంచి గెంటేసింది: సరదా విషయం పంచుకున్న మాధవన్

కొవిడ్‌ కాలంలో తన ఇంట్లో చోటుచేసుకున్న ఒక సంఘటనను ప్రముఖ నటుడు ఆర్‌. మాధవన్‌ (R. Madhavan) తాజాగా గుర్తు చేసుకున్నారు.

05 Feb 2026
నాని

TheParadise : నాని 'ప్యారడైజ్' రిలీజ్ డేట్ ఫిక్స్.. జూన్ 26 టార్గెట్!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ప్యారడైజ్' ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.

05 Feb 2026
టాలీవుడ్

Chandrahas: 'బరాబర్‌ ప్రేమిస్తా' ఈవెంట్‌ వివాదం.. చంద్రహాస్‌పై మాదాపూర్‌ పోలీసుల కేసు

బుల్లితెర నటుడు ప్రభాకర్‌ కుమారుడిగా సినీ రంగంలోకి వచ్చిన హీరో చంద్రహాస్‌పై మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Peddi: 'పెద్ది' సినిమా వాయిదా.. కొత్త డేట్‌ ఇదే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Takshakudu: యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త యాక్షన్ మూవీ 'తక్షకుడు' టీజర్ రిలీజ్

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'తక్షకుడు'. గతంలో 'మిడిల్ క్లాస్ మెలోడీస్' వంటి హిట్ సినిమాను రూపొందించిన దర్శకుడు వినోద్ అనంతోజు ఈ సినిమా ద్వారా ఆనంద్‌తో రెండవ సారిగా కలసి పని చేస్తున్నారు.

Naga Chaitanya : నాగచైతన్య 'దూత 2'కి గ్రీన్ సిగ్నల్?

నాగ చైతన్య ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న 'వృషకర్మ' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

04 Feb 2026
వారణాసి

Mahesh Babu: 'విలన్ పాత్రలంటే నాకు ఇష్టం'.. రాజమౌళి మెసేజ్‌ను బయటపెట్టిన మహేశ్‌బాబు

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో 'వారణాసి' ఒకటిగా నిలుస్తోంది.

03 Feb 2026
చిరంజీవి

Mana Shankaravaraprasad Garu: ఓటీటీలో 7 భాషల్లో స్ట్రీమింగ్.. 'మన శంకరవరప్రసాద్ గారు' వచ్చేస్తోంది!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వెంకటేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన భారీ బ్లాక్‌బస్టర్ సినిమా 'మన శంకరవరప్రసాద్ గారు' త్వరలో ఓటిటిలో విడుదలకు సిద్ధమైంది.

03 Feb 2026
రజనీకాంత్

Rajinikanth: నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం.. పారిశుద్ధ్య కార్మికురాలికి బంగారు కానుకిచ్చిన రజనీకాంత్

చెన్నైలో జరిగిన ఓ ఘటన నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

03 Feb 2026
టాలీవుడ్

Dacoit Movie: ధురంధర్ 2' ఎఫెక్ట్.. ఉగాది రేస్ నుంచి తప్పుకున్న 'డెకాయిట్'?

టాలీవుడ్ యువ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'డెకాయిట్: ఏ లవ్ స్టోరీ' వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

Ustaad Bhagat Singh Release Date: అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్‌పై క్లారిటీ!

'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల తేదీని అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

03 Feb 2026
ఓటిటి

OTT Movies In This Week: ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలివే

కొత్త వారం ప్రారంభమైంది.. కొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ఓటిటి వేదికలు సిద్ధమయ్యాయి.

03 Feb 2026
ధనుష్

Sai Pallavi: మళ్లీ కలిసిన 'రౌడీ బేబీ' జోడీ.. 'డీ 55'లో సాయిపల్లవి ఫిక్స్

'రౌడీ బేబీ..' అంటూ 'మారి 2' చిత్రంలో కలిసి నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న హిట్ జోడీ ధనుష్-సాయి పల్లవి మరోసారి తెరపై కనిపించేందుకు సిద్ధమవుతోంది.

03 Feb 2026
బాలీవుడ్

Rakul Preet Singh: వాళ్లకి మనస్సాక్షి ఉండదా?.. ఆ వ్యవస్థపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్!

బాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశం హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది.

03 Feb 2026
ప్రభాస్

Kalki2898AD : 'కల్కి-2'లో దీపికా అవుట్‌, సాయి పల్లవి ఇన్‌!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ విజువల్ ఎపిక్ 'కల్కి' తొలి భాగంలో కీలకమైన సుమతి (సమ్-80) పాత్రను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే పోషించిన విషయం తెలిసిందే.

03 Feb 2026
బాలీవుడ్

Dhurandhar 2: రణ్‌వీర్‌ సింగ్‌ రివెంజ్‌ మోడ్‌.. 'ధురంధర్‌ 2' టీజర్‌ వచ్చేసింది!

దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్'లో బాలీవుడ్ హీరోగా నటించిన రణ్‌వీర్ సింగ్ గతేడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

03 Feb 2026
సినిమా

R Madhavan: అందుకే నాలుగేళ్లు బ్రేక్‌ తీసుకున్నా.. కెరీర్‌ విరామంపై మాధవన్‌ కీలక వ్యాఖ్యలు

నటుడు ఆర్. మాధవన్‌ తన కెరీర్‌లో నాలుగేళ్ల విరామం తీసుకున్న కారణాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

03 Feb 2026
బాలీవుడ్

Rohit Shetty: రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పులు.. వెలుగులోకి సంచలన విషయాలు!

బాలీవుడ్‌లో మరోసారి 'అండర్ వరల్డ్ భయం' చర్చనీయాంశంగా మారింది.

03 Feb 2026
బాలకృష్ణ

Balayya : దిల్ రాజు బ్యానర్‌లో బాలయ్య.. మలయాళ దర్శకుడితో క్రేజీ కాంబినేషన్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

Akkineni Akhil : రాయలసీమ యాక్షన్ డ్రామాలో తాతగా మారిన అక్కినేని అఖిల్

అక్కినేని అఖిల్‌కు సరైన హిట్ కోసం వేచి ఉన్నాడు. 'ఏజెంట్' భారీ డిజాస్టర్ తర్వాత కొంత విరామం తీసుకున్న అఖిల్, ఇప్పుడు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లెనిన్' సినిమాలో నటిస్తున్నాడు.

Varanasi : 'వారణాసి' లేటెస్ట్ అప్‌డేట్.. జార్జియా షెడ్యూల్‌కు సిద్ధమైన మహేశ్ బాబు!

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'వారణాసి'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

03 Feb 2026
టాలీవుడ్

Vishwambhara : 'విశ్వంభర' టీజర్‌పై విమర్శల ప్రభావం.. కీలక నిర్ణయం తీసుకున్న యూవీ క్రియేషన్స్

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపించగానే అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకుతాయి. ఆయన నటిస్తున్న ప్రతి సినిమా ఓ సంచలనంగా మారుతుంటుంది.