LOADING...
Jr NTR : ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్ స్టార్ట్.. ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్
ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్ స్టార్ట్.. ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్

Jr NTR : ఎన్టీఆర్ 'డ్రాగన్' షూటింగ్ స్టార్ట్.. ఎయిర్‌పోర్ట్ వీడియో వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 08, 2026
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, 'దేవర' సినిమాతో సాలిడ్ హిట్ అందుకుని నార్త్ మార్కెట్‌లోనూ తన స్థానం మరింత బలపర్చుకున్నాడు. అయితే గతేడాది వచ్చిన 'వార్' చిత్రంతో ఆశించిన ఫలితం దక్కకపోవడంతో, ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ హిట్ కొట్టాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయమని అభిమానులు విశ్వసిస్తున్నారు. 'దేవర' విజయం తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Details

'డ్రాగన్'పై భారీ అంచనాలు

Advertisement