LOADING...

సినిమా వార్తలు

గాసిప్ లు లేవు, స్వచ్ఛమైన వినోదం మాత్రమే. ఈ పేజీని సందర్శించండి మరియు మీ అపరాధ ఆనందాలను తీర్చుకోండి.

24 Feb 2026
బాలీవుడ్

Ranveer Singh: కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్ సింగ్‌కు స్వల్ప ఊరట

కాంతర చాప్టర్ 1 చిత్రంలోని దైవిక సన్నివేశాన్ని కించపరిచేలా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ అనుకరించారని ఆరోపిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఒక న్యాయవాది కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Virosh Wedding Guests: ఉదయ్‌పూర్‌లో వెడ్డింగ్ సందడి స్టార్ట్.. విజయ్-రష్మిక పెళ్లికి తరుణ్, ఈషా గ్రాండ్ ఎంట్రీ!

'విరోష్' వెడ్డింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి వేడుకల కోసం ఉదయ్‌పూర్‌లో ఇప్పటికే సెలబ్రిటీల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

24 Feb 2026
నాని

Nani: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరో వరకూ.. 'నాని' సినీ ప్రయాణం ఇదే!

'మన పక్కింటి కుర్రాడిలా..' అనే వ్యాఖ్య సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపిస్తుంది. కానీ కొంతమంది నటులను చూస్తే పక్కింటి కుర్రాడు కాదు.. మన ఇంటి అబ్బాయే అన్న భావన కలుగుతుంది.

Mullapudi Venkata Ramana: తెలుగు సాహిత్య-సినీ లోకంలో చిరంజీవి 'ముళ్ళపూడి రమణ'

ముళ్లపూడి వెంకట రమణ పేరు వినగానే గొప్ప రచయిత, గొప్ప చిత్ర నిర్మాత, గొప్ప వ్యక్తి గుర్తుకొస్తాయి.

24 Feb 2026
టాలీవుడ్

Sridevi: వెండితెర చాందినీ.. గ్లామర్, గ్రేస్‌కు మారుపేరు శ్రీదేవి

ప్రేక్షకులు ఇప్పటికీ 'పదహారేళ్ల వయసు' దగ్గరే నిలిచిపోయారు. అభిమానులు 'వేటగాడు' వానలో తడిసి ముద్దవుతూనే ఉన్నారు.

Devula Palli Krishna Shastry: భావకవిత్వ బ్రహ్మ దేవులపల్లి కృష్ణశాస్త్రి.. ఆంధ్రా షెల్లీగా వెలుగొందిన మహాకవి

భావకవిత్వానికి ఆద్యుడు,ఆంధ్రా షెల్లీగా ప్రసిద్ధి చెందిన మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి తెలుగు సాహిత్య లోకానికి అపూర్వ కాంతి ప్రసరించిన మహానుభావుడు.

24 Feb 2026
నాని

NANI : 'బ్లడీ రోమియో'గా నాని అవతారం.. అనౌన్స్మెంట్ వీడియో వైరల్!

నేచురల్ స్టార్ నాని తదుపరి చిత్రానికి అధికారికంగా టైటిల్ ఖరారైంది. 'ఓజీ' ఫేమ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు 'బ్లడీ రోమియో' అనే ఆసక్తికరమైన పేరు ఫైనల్ చేశారు.

24 Feb 2026
టాలీవుడ్

OTT: బోలెడన్ని ట్విస్టులు.. నిరాశపరచదు.. రాజీవ్ కనకాల కాన్ఫిడెంట్ కామెంట్స్

మరో తెలుగు ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

24 Feb 2026
టాలీవుడ్

Kalyani: కళ్యాణి విడాకులపై క్లారిటీ.. తమ్ముడు చేతన్ చీను కీలక వ్యాఖ్యలు

టాలీవుడ్ నటి కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

24 Feb 2026
నాని

Srikanth Odela: 'నా రక్తం, ఆత్మ ధారపోస్తున్నా'… నాని కోసం దర్శకుడి ఎమోషనల్ పోస్టు

న్యాచురల్ స్టార్ నాని నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా 'దసరా' ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ భావోద్వేగభరితమైన పోస్టును సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Wedding of virosh: 'విరోష్' వెడ్డింగ్ సెలబ్రేషన్స్ స్టార్ట్.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి సందడి మొదలు!

అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆ క్షణాలు మరికొన్ని గంటల్లోనే రానున్నాయి. హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు.

24 Feb 2026
టాలీవుడ్

Mokshagna : నందమూరి వారసుడి అరంగేట్రం ఖాయం.. క్రిష్ దర్శకత్వంలో మెగా ప్రాజెక్ట్

టాలీవుడ్ కి నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడి ఎంట్రీకి రంగం సిద్ధమైంది. నందమూరి మోక్షజ్ఞ హీరోగా పరిచయం కానున్న తొలి చిత్రం 'ఆదిత్య 999 మ్యాక్స్'.

Mahesh Babu - Sandeep Reddy: మహేశ్ బాబు - సందీప్ రెడ్డి వంగా కాంబో ఫిక్స్.. టాలీవుడ్‌లో సంచలనం!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం 'వారణాసి' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Mrunal Thakur: ఏడుస్తూ నిద్రపోయిన రోజులు ఉన్నాయి : మృణాల్‌ ఠాకూర్

శరీర బరువు కారణంగా గతంలో తాను తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నానని నటి మృణాల్‌ ఠాకూర్‌ వెల్లడించారు. ఆ విమర్శలు తనపై తీవ్రమైన ప్రభావం చూపాయని, తన ఆత్మవిశ్వాసాన్ని కూడా దెబ్బతీసాయని ఆమె పేర్కొన్నారు.

24 Feb 2026
టాలీవుడ్

Arvind Swamy: స్టార్‌డమ్ మధ్యలోనే పక్షవాతం…ఆయుర్వేదంతో కోలుకున్న స్టార్ హీరో!

90వ దశకంలో లవర్ బాయ్ ఇమేజ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన హీరోల్లో అరవింద్ స్వామి ఒకరు. ముఖ్యంగా రోజా, బాంబే సినిమాల ద్వారా ఆయనకు విపరీతమైన ప్రజాదరణ లభించింది.

24 Feb 2026
సమంత

Samantha: విడాకుల తర్వాత మానసికంగా కుంగిపోయా.. రాజ్ నా జీవితంలోకి రావడం అదృష్టం : సమంత

స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం గురించి తొలిసారిగా భావోద్వేగంగా స్పందించారు.

24 Feb 2026
టాలీవుడ్

Vijay- Rashmika: ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక డెస్టినేషన్ వెడ్డింగ్.. అతిథులకు జపనీస్ స్పెషల్ విందు

టాలీవుడ్‌లో తన క్యూట్ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహానికి ఫైనల్ ముహూర్తం ఖరారైంది.

Allu sirish: అల్లు వారి పెళ్లి సందడి.. పవన్‌ కళ్యాణ్, నాగబాబులకు శుభలేఖ అందజేత

అల్లు కుటుంబంలో పెళ్లి సందడి పీక్స్‌కు చేరింది. ఒకవైపు పసుపు దంచే కార్యక్రమాలు, మరోవైపు బ్యాచిలర్ పార్టీలతో గత కొన్ని రోజులుగా శిరీష్-నయనికల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

23 Feb 2026
నాని

The Paradise : నాని 'ప్యారడైజ్' ఫస్ట్ లిరికల్ 'ఆయా షేర్' ప్రోమో విడుదల.. మాస్ వైబ్స్ స్టార్ట్!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. దసరా వంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి ఆయన చేస్తున్న రెండో చిత్రం ది ప్యారడైజ్.

23 Feb 2026
విజయ్

Jana Nayagan: విజయ్‌ బర్త్‌డే గిఫ్ట్‌గా 'జననాయగన్‌' రిలీజ్‌? స్పెషల్‌ ప్లాన్‌ రెడీ!

తమిళ స్టార్‌ హీరో విజయ్ నటించిన 'జననాయగన్‌' చిత్రం విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

Vijay Deverakonda - Rashmika Mandanna:విజయ్ దేవరకొండ - రష్మిక మంధన్న మధ్య ఏజ్ గ్యాప్ ఎంత? నెట్టింట హాట్ టాపిక్!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన్న జోడీకి ప్రత్యేక స్థానం ఉంది.

Team India: వరుస విజయాలకు బ్రేక్.. టీమిండియా సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాల్సిందే!

అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత జట్టు 76 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

23 Feb 2026
కోలీవుడ్

Kollywood: కొడైకెనాల్‌లో కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి హత్య

కోలీవుడ్ నటి నటి విష్ణు ప్రియ తండ్రి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సూర్యనారాయణన్ (73) తమిళనాడులోని 'కొడైకొనాల్'లో దారుణ హత్యకు గురయ్యారు.

Vijay Devarakonda: 'వెడ్డింగ్ ఆఫ్ విరోష్' ఖరారు.. పెళ్లిపై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్ ఇదే!

టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే.

23 Feb 2026
బాలీవుడ్

Alia Bhatt: బాఫ్టా 2026 వేడుకల్లో మెరిసిన అలియా భట్

బాఫ్టా అవార్డుల వేడుకలో బాలీవుడ్ నటి 'అలియా భట్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫిబ్రవరి 22న జరిగిన బాఫ్టా కార్యక్రమంలో ఆమె ప్రెజెంటర్‌గా వ్యవహరించారు.

NTRNeel : ఫస్ట్ లుక్ ముందే రూ.55 కోట్ల ఓవర్సీస్ డీల్.. ఎన్టీఆర్ సంచలనం

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'డ్రాగన్' ప్రస్తుతం షూటింగ్ దశలో వేగంగా ముందుకు సాగుతోంది.

Allu Arjun: అల్లు అర్జున్ & అట్లీ కలయికలో AA22 ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'AA22' (వర్కింగ్ టైటిల్) కోసం దేశవ్యాప్తంగా సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

22 Feb 2026
సమంత

Samantha: సమంత 'మా ఇంటి బంగారం' రిలీజ్ డేట్ ఫిక్స్

ఒకప్పుడు వరుస సినిమాలతో దుమ్మురేపిన స్టార్ హీరోయిన్ సమంత వెండి తెరపై కనిపించి చాలా ఏళ్లు అవుతోంది.

22 Feb 2026
టాలీవుడ్

Jai Hanuman: జై హనుమాన్‌ షూటింగ్ ప్రారంభం.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్!

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో జై హనుమాన్‌ ఒకటి. కొంతకాలం క్రితమే ప్రకటించిన ఈ సినిమా వివిధ కారణాల వల్ల ప్రారంభం ఆలస్యమవుతూ వచ్చింది.

Sai Pallavi: 'అమరన్'తో మరో అవార్డు.. సాయి పల్లవి ఖాతాలో 7 ఫిలింఫేర్లు

దక్షిణాది చిత్రసీమలో గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చే అరుదైన హీరోయిన్లలో సాయి పల్లవి ముందుంటారు.

22 Feb 2026
ప్రభాస్

Kalki 2 : ప్రభాస్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌.. కల్కి 2 షూటింగ్ ప్రారంభం!

కల్కి 2 షూటింగ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 2026 నుంచి ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమైంది.

22 Feb 2026
టాలీవుడ్

Vikram: 4 ప్రాజెక్టులతో చియాన్ విక్రమ్ గ్రాండ్ రీఎంట్రీ!

పాత్ర ఏదైనా సరే దానిలో పూర్తిగా లీనమైపోవడంలో విక్రమ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

22 Feb 2026
టాలీవుడ్

Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌.. ఉత్తమ నటిగా నివేదా థామస్

కొచ్చి వేదికగా 70వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ ప్రదానోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని మెరుపులు మెరిపించారు.

22 Feb 2026
టాలీవుడ్

Tollywood: 'ఇద్దరు మిత్రులు'లో ఏఎన్‌ఆర్‌కు డూప్ ఎవరో తెలుసా? ఆశ్చర్యపోయే నిజం ఇదే!

తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో 'ఇద్దరు మిత్రులు' ఒకటి. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మెప్పించారు.

NTRNeel : అర్థాంతరంగా 'డ్రాగన్' షూట్‌కు బ్రేక్.. ఎన్టీఆర్‌తో హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ప్రశాంత్ నీల్

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ దశలో ఉంది.

21 Feb 2026
టాలీవుడ్

Gajala: చేసిందీ కేవలం 10 సినిమాలు… ఏడాదికే ఆత్మహత్యాయత్నం.. చివరికి నటనకు గుడ్ బై!

కొంతమంది హీరోయిన్‌లు తమ నటన, అందంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటారు.

21 Feb 2026
టాలీవుడ్

NTR: జపాన్‌లో ఎన్టీఆర్‌ మేనియా.. హైదరాబాద్‌లో మాల్‌కు ఫ్యాన్స్‌ రాక!

తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలు దాటిన విషయం తెలిసిందే. బహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలు విదేశాల్లోనూ భారీ కలెక్షన్లు సాధించాయి.

21 Feb 2026
టాలీవుడ్

Shivaji: ఆ వ్యాఖ్యల తర్వాత మూడు రోజులు నిద్ర రాలేదు : నటుడు శివాజి

మహిళల దుస్తుల ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం సరికాదని నటుడు శివాజి స్పష్టం చేశారు. గతంలో అమ్మాయిల డ్రెస్సింగ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

21 Feb 2026
టాలీవుడ్

Saraswathi Trailer: 'ఈ కేసు గెలవడం చాలా కష్టం'.. ఉత్కంఠ రేపుతున్న సరస్వతి ట్రైలర్

నటి వరలక్ష్మి శరత్‌కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం 'సరస్వతి'. ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.