దేవులపల్లి కృష్ణశాస్త్రి: వార్తలు
Devula Palli Krishna Shastry: భావకవిత్వ బ్రహ్మ దేవులపల్లి కృష్ణశాస్త్రి.. ఆంధ్రా షెల్లీగా వెలుగొందిన మహాకవి
భావకవిత్వానికి ఆద్యుడు,ఆంధ్రా షెల్లీగా ప్రసిద్ధి చెందిన మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి తెలుగు సాహిత్య లోకానికి అపూర్వ కాంతి ప్రసరించిన మహానుభావుడు.