సుడిగాలి సుధీర్: వార్తలు

22 Nov 2023

సినిమా

Sudigaali Sudheer : రష్మితో సినిమాకు కథలు వింటున్నామన్న సుడిగాలి సుధీర్‌.. కానీ

జబర్దస్త్ షో ఫేమ్, బుల్లితెర హీరో సుడిగాలి సుధీర్ కొత్త సినిమాపై స్పందించారు. తాను రష్మి కలిసి చాలా కథలు విన్నామన్నారు. కానీ అవేవీ తమ ఇద్దరికీ నచ్చలేదన్నారు.