హైదరాబాద్: వార్తలు
Hyderabad Metro: రిటైర్ అయినా మళ్లీ పోస్టింగ్.. హైదరాబాద్ మెట్రో ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Polavaram: హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం.. కీలక అంశాలపై చర్చ
హైదరాబాద్‌లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరిగింది.ఈ భేటీకి ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వం వహించారు.
Koheda: కొహెడలో అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మాణానికి రంగం సిద్ధం.. 199 ఎకరాలు.. రూ.1,901 కోట్లు..
అత్యాధునిక సౌకర్యాలతో,అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా,దేశంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
HCU: హెచ్‌సీయూ భూ వివాదం.. మంత్రులతో సమావేశానికి కాంగ్రెస్ నేతలు సిద్ధం
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ (హెచ్‌సీయూ) భూముల వ్యవహారం తాజాగా వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కీలక భేటీకి సన్నాహాలు చేస్తున్నారు.
Hyderabad : హైదరాబాద్ కేంద్రంగా మాదకద్రవ్యాలు.. ముగ్గురు విదేశీయులు అరెస్టు
హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని మాదకద్రవ్యాల సరఫరా చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు అరెస్టు చేశారు.
Hyderabad: భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం.. ప్రాణ, ఆస్తి నష్టం!
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. గురువారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అనేక కాలనీలు మురుగు నీటితో నిండిపోయాయి.
Hyderabad Metro: హైదరాబాద్‌లో అర్ధరాత్రి 12 వరకు మెట్రో సేవలు.. ఆలస్యంగా వెళ్లేవారికి తీపి కబురు!
హైదరాబాద్ మెట్రోరైలు ప్రయాణికుల సంఖ్య గత కొన్ని నెలలుగా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రోజువారీ ప్రయాణికుల సంఖ్య సగటున 5 లక్షల వద్దనే ఉంది.
Hyderabad: హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఏర్పాటు.. సీఎం రేవంత్‌ను కలిసిన వ్యాన్‌గార్డ్ సీఈవో
హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను స్థాపించనున్నట్లు వ్యాన్‌గార్డు సంస్థ ప్రకటించింది.
Hyderabad: హైదరాబాద్‌లో భారీగా పడిపోయిన తేమ శాతం.. రాష్ట్రవ్యాప్తంగా నేడు అధిక ఉష్ణోగ్రతలు
మాడు పగిలే ఎండలతో తెలంగాణ ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Betting Gang : ఫేక్ కంపెనీల పేరిట బెట్టింగ్ ముఠా.. హైదరాబాద్‌లో భార్యభర్తల అరెస్టు
హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ SOT పోలీసులు బట్టబయలు చేశారు.
Hyderabad: అగ్ని ప్రమాదాలు,వరద ముంపు నివారణపై.. జీహెచ్‌ఎంసీ, హైడ్రా ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ నగరంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు, వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముంపు సమస్యల పరిష్కారంపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
MLC Election: హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఇటీవల ముగిసిన ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి అందరికీ తెలిసిందే.
MMTS: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం
సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది.
Hyderabad: షాప్ ప్రారంభోత్సవానికి పిలిచి.. బాలీవుడ్ నటిపై దాడి!
హైదరాబాద్ నగరంలో బాలీవుడ్ నటిపై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Pasala Krishna Bharathi: స్వాతంత్య్ర సమరయోధ కుటుంబ వారసురాలు పసల కృష్ణభారతి ఇకలేరు
గాంధేయవాది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబానికి చెందిన పసల కృష్ణభారతి (92) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని స్నేహపురి కాలనీలో స్వగృహంలో కన్నుమూశారు.
Miss World: భారత్‌కు నా హృదయంలో చాలా ప్రాధాన్యత ఉంది: మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా
భారతదేశంలో తనకు ఎంతో ఘనంగా స్వాగతం లభించిందని, ఈ దేశానికి తన హృదయంలో విశేషమైన ప్రాధాన్యత ఉందని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా తెలిపారు.
Manchu Lakshmi: వివాదంలో మంచు లక్ష్మీ.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కారణంగా కేసు నమోదు?
బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇప్పుడు తీవ్ర చిక్కుల్లో పడ్డారు.
Hyderabad: 'మహా.. మహా' నగరంగా మారనున్న హైదరాబాద్.. హెచ్ఎండీఏ స్థానంలో... హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ త్వరలో 'మహా.. మహా' నగరంగా మారనుంది.
SLBC Tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో అన్వి రోబో మిషన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతం
దోమలపెంట SLBC టన్నెల్‌లో చిక్కుకున్న మరో ఏడుగురి ఆచూకీ కోసం సహాయక చర్యలు 18వ రోజుకు చేరుకున్నాయి.
Falcon Scam: ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక మలుపు.. హైదరాబాద్‌లో ఫ్లైట్‌ను సీజ్ చేసిన ఈడీ
ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్‌ను ఎన్‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సీజ్ చేశారు.
Hyderabad: హైదరాబాద్ రోడ్లపై మళ్లీ చెత్త డబ్బాలు!
హైదరాబాద్ నగరాన్ని చెత్త రహితంగా మార్చే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం గార్బేజ్ బిన్లను తొలగించినా నగరంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.
Hyderabad: ఏప్రిల్, మే నెలల్లో 46°C వరకు ఎండలు? వాతావరణ శాఖ హెచ్చరిక!
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణాన్ని మించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
Posani Krishna Murali: హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని.. ఓబులవారిపల్లె పీఎస్‌కు పోసాని కృష్ణమురళి తరలింపు
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Amberpet Flyover: అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ప్రారంభం.. నగరవాసుల దశాబ్దాల కల నెరవేరింది!
హైదరాబాద్ నగరవాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అంబర్‌పేట్ ఫ్లైఓవర్ ఎట్టకేలకు వాహనాల రాకపోకలకు తెరుచుకుంది.
Nehru Zoo Park Ticket Price: పర్యాటకులకు బిగ్ షాక్.. హైదరాబాద్ జూపార్క్‌లో టికెట్, పార్కింగ్ ఛార్జీల పెంపు
హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్ సందర్శకులకు భారీ షాక్ ఎదురైంది. ప్రభుత్వం అన్ని రకాల టికెట్ ధరలను పెంచింది.
Pollution: హైదరాబాద్ నగరంలో పెరిగిన వాయు కాలుష్యం.. టీజీఎస్‌పీసీబీ హెచ్చరిక
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరిగిపోతుండటంతో ఇది తీవ్రమైన సమస్యగా మారుతోంది.
Hyderabad Metro: ఫ్యూచర్ సిటీకి మూడు వినూత్న మార్గాల్లో మెట్రో సేవలు.. 40 నిమిషాలే ప్రయాణం..
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ల తరువాత నాలుగో అతిపెద్ద నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Property Tax: త్వరగా చెల్లించండి.. 22 నుంచి స్పెషల్ పన్ను డ్రైవ్
ఆస్తిపన్ను సమస్యల పరిష్కారం కోసం పిటిపి (ప్రాపర్టీ టాక్స్ పరిష్కార) కార్యక్రమాన్ని ఫిబ్రవరి 22 నుంచి మార్చి 29 వరకు ప్రతి శనివారమూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు బేగంపేట్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్టు డిప్యూటీ కమిషనర్ వి. సమ్మయ్య తెలిపారు.
JNTU Hyderabad: విద్యార్థులకు శుభవార్త.. ప్రతి నెలా నాలుగో శనివారం హాలిడే!
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ కీలక ప్రకటన విడుదల చేసింది.
Taj Banjara: ఆస్తి పన్ను చెల్లించకపోతే తాళాలు.. తాజ్ బంజారా హోటల్‌కి జీహెచ్‌ఎంసీ షాక్
జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై కఠినంగా వ్యవహరిస్తోంది. మొండి బకాయిలను చెల్లించని ఆస్తులను సీజ్ చేస్తోంది. తాజాగా నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు షాక్ ఇచ్చింది.
Cockroach in Mutton Soup: మటన్ సూప్‌లో బొద్దింక.. అరేబియన్ మంది రెస్టారెంట్‌లో ఘటన
రోజు రోజుకూ హైదరాబాద్‌లో ఆహార పదార్థాల నాణ్యత తగ్గుతోంది.
Telangana: నకిలీ క్లినిక్‌లపై కఠిన చర్యలు.. పట్టుబడితే రూ.5లక్షలు ఫైన్!
హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా పెరుగుతున్న నకిలీ క్లినిక్‌లు, అనుమతుల్లేని నర్సింగ్ హోంలు, రిజిస్ట్రేషన్ లేకున్నా నడుస్తున్న ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధమవుతోంది.
Ration Card: రేషన్ కార్డు దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్.. కొత్త కార్డుల పంపిణీ ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొనసాగిస్తోంది.
ponzi scheme: ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో భారీ మోసం.. ఇద్దరి అరెస్టు
హైదరాబాద్‌కు చెందిన క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ కంపెనీ ప్రజల నుంచి రూ. 850 కోట్ల భారీ మోసం చేసింది.
HMDA: మహానగరానికి ఉత్తరాన సరికొత్త వెలుగులు.. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టులు
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కొత్త ఎలివేటెడ్ కారిడార్లతోపాటు మెట్రో విస్తరణకు రంగం సిద్ధమవుతోంది.
Ration Card: రేషన్ కార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఈ ప్రూఫ్స్‌తో మీసేవలో అప్లై చేయండి
గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఇటీవల ఈ ప్రక్రియపై వివిధ ప్రకటనలు వెలువడటంతో ప్రజలు కాస్త గందరగోళానికి గురయ్యారు.
Ration Cards: తెలంగాణ రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. కొత్త దరఖాస్తులు, మార్పుల వివరాలు ఇవే!
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ విధానంలో పౌరసరఫరాల శాఖ చేపట్టిన చర్యలు ఆశావహులను కొంత అయోమయానికి గురిచేశాయి.
GHMC : హైదరాబాద్‌లో కొత్త టూరిస్ట్ స్పాట్.. మీర్ ఆలం చెరువుపై 2.4 కిలోమీటర్ల బ్రిడ్జి!
హైదరాబాద్ నగరంలోని మీర్ ఆలం చెరువుపై నిర్మించే బ్రిడ్జిని నగరంలోని ప్రముఖ ఆకర్షణగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
House sales: హైదరాబాద్‌లో స్థిరంగా నివాస గృహాల మార్కెట్.. 'స్క్వేర్ యార్డ్స్' నివేదిక
హైదరాబాద్‌లోని నివాస గృహాల మార్కెట్ స్థిరంగా ఉన్నట్లు స్థిరాస్తి కన్సల్టింగ్ సేవల సంస్థ 'స్క్వేర్ యార్డ్స్' తాజా నివేదిక వెల్లడించింది.
Hyderabad: మీ ఫోన్లో ఆ యాప్ ఉంటే చాలు.. హైదరాబాద్ సిటీ బస్సుల సమాచారం మీరు ఇంట్లోనే తెలుసుకోవచ్చు!
హైదరాబాద్ నగరంలో సిటీ బస్సుల్లో ప్రయాణించే ప్రజలకు సిటిజెన్స్ కి గుడ్ న్యూస్ అందింది.