హైదరాబాద్: వార్తలు
KTR: కేటీఆర్ ఇంటి వద్ద హైడ్రామా.. బీఆర్ఎస్ నేతలు అరెస్టు
హైదరాబాద్ ఓరియన్ విల్లాస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో డిజిటల్ న్యాయసేవలు.. త్వరలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు
గ్రేటర్ హైదరాబాద్‌లో డిజిటల్ న్యాయసేవలను త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
IMD: హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. హెచ్చరించిన వాతావరణ శాఖ
తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి కొనసాగిన ఆవర్తనం మంగళవారం నాటికి బలహీనపడింది.
Hyderabad: బాంబు బెదిరింపుతో సికింద్రాబాద్ పాఠశాల వద్ద హై అలర్ట్.. ముమ్మరంగా తనిఖీ చేపడుతున్న పోలీసులు
సికింద్రాబాద్ జవహర్ నగర్ సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద పోలీసుల తనిఖీలను ముమ్మరంగా చేపడుతున్నారు.
Group 1 Exams: గ్రూప్-1 మెయిన్స్ ఇవాళ ప్రారంభం.. పరీక్షా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్, సీసీటీవీతో పర్యవేక్షణ
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Hyderabad: ఈ సారి హైదరాబాద్'లో ఎముకలు కొరికే చలి.. అలా ఇలా కాదంట..!
వర్షాకాలం ముగిసిపోయింది, కానీ ప్రస్తుతం హైదరాబాద్‌లో వాయుగుండం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి.
GHMC: జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి
జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
Telangana Rain Alert: హైదరాబాద్‌లో మారిన వాతావరణం.. మూడ్రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు.
Rice Export: కేంద్ర అనుమతితో బియ్యం, నూకల ఎగుమతులకు శ్రీకారం!
హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం (హాకా) ద్వారా నూకలు, బియ్యం తదితర ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Hyderabad Metro Second Phase: మెట్రో రెండోదశలో 2 ఇంటర్‌ఛేంజ్ స్టేషన్లు.. అధికారులకు కొత్త సవాళ్లు
హైదరాబాద్ మెట్రో రోజు లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం, ప్రతి రోజూ దాదాపు 5 లక్షల మంది ఈ మెట్రో సేవలను వినియోగిస్తున్నారు.
Saibaba: ప్రొఫెసర్ సాయిబాబా మృతదేహాన్ని ఆస్పత్రికి దానం చేసిన కుటుంబ సభ్యులు
పౌర హక్కుల ఉద్యమకారుడు, మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా (54) శనివారం రాత్రి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే.
Crackers: దీపావళి పటాకుల విక్రయం.. లైసెన్స్ కోసం 26లోగా దరఖాస్తు చేసుకోండి
దీపావళి పండుగను పురస్కరించుకుని తాత్కాలిక పటాకుల విక్రయ దుకాణాల లైసెన్స్‌ల కోసం ఈ నెల 26వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
Hyderabad: హైదరాబాద్ అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీ ఫోకస్.. కూడళ్ల విస్తరణ, ఫుట్ పాత్‌ల అభివృద్ధికి భారీగా నిధులు
హైదరాబాద్ మహా నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి.
Race Course: మలక్‌పేటలోని రేస్‌కోర్స్ స్థలానికి ప్రత్యామ్నాయంగా ఫోర్త్‌సిటీలో భూమి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ?
హైదరాబాద్ నగరంలోని ప్రఖ్యాత రేస్‌క్లబ్‌ను ప్రత్యామ్నాయంగా ఫోర్త్‌సిటీలో భూమి కేటాయించే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది.
Hyderabad Metro: మెట్రోరైలు రెండోదశలో ఐదు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక.. క్యాబినెట్ ఆమోదించాక కేంద్రానికి..
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో ఐదు మార్గాల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్) రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకున్నాయి.
Telangana: హైదరాబాద్‌లో అన్ని వైపుల నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఇటీవల మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసిన విషయం తెలిసిందే.
Hyderabad: హైదరాబాద్ వాసులకు బకాయిలు చెల్లించేందుకు సువర్ణావకాశం
హైదరాబాద్ నగరవాసులకు ఓ సువర్ణావకాశం లభించింది.
Real Estate: హైదరాబాద్‌లో చౌక ధరలతో ఫ్లాట్లు.. బాలానగర్‌పై అందరి దృష్టి
హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను నెరవేర్చుకోవడం అంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాల్సి ఉంటుంది.
Hydra: ప్రభుత్వ ఆస్తుల సంరక్షణకు హైడ్రాకు హైపవర్
హైదరాబాద్‌లోని హైడ్రా (హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ)కి విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ఆమోదం తెలిపారు.
Musi River: మూసీ వరద పరిస్థితి.. ప్రవాహం, నీటిమట్టం వివరాలు
మూసీ నదిలో గరిష్ఠ వరదను పరిగణనలోకి తీసుకొని కనీసం 1.50 లక్షల క్యూసెక్కుల నీటిప్రవాహం సాధించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని నిపుణుల కమిటీ సూచించింది.
Telangana: మూసీ రివర్‌బెడ్‌లో ఇళ్లు కూల్చివేత.. ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
మలక్‌పేట శంకర్‌నగర్‌లో మూసీ రివర్‌బెడ్ ప్రాంతంలో ఉన్న ఇళ్ల కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు.
Musi River: మూసీ నదిలో వరద ఉధృతి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు ఎక్కువగా రావడంతో ఉస్మాన్ సాగర్ జలాశయం అధికారులు ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
Somashila: తక్కువ ఖర్చుతో అనువైన పర్యటన.. తెలంగాణలో మినీ మాల్దీవులకు వెళ్లండి..!
వీకెండ్ వచ్చిందంటే, చాలామంది టూర్‌ను ప్లాన్ చేసుకుంటారు. అయితే ఎక్కడికి వెళ్ళాలో అనే దానిపై కొంత సందిగ్ధత ఉంటోంది.
Hyderabad Metro: మెట్రో రెండోదశలో ఆరు కారిడార్లు.. నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయ మార్గానికి సీఎం ఆమోదం
హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశలో ప్రతిపాదిత కారిడార్ల ఎలైన్‌మెంట్లు తుది రూపం పొందాయి.
Ayodhya: రామభక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి 2 గంటల్లో 'అయోధ్య'కు చేరుకోవచ్చు!
రామ భక్తులకు శుభవార్త అందింది. హైదరాబాద్ నుంచి అయోధ్యకు చేరుకోవడం ఇప్పుడు మరింత సులభరంగా మారింది.
Hydra : మూసీ వైపు దూసుకెళ్లనున్న హైడ్రా బుల్డోజర్లు
మూసీ నది వైపు హైడ్రా బుల్‌డోజర్లు దూసుకెళ్లనున్నాయి. ఈ వీకెండ్ సమయంలో, మూసి రివర్ ఆక్రమణలను కూల్చడం మీద హైడ్రా ప్రత్యేకంగా దృష్టి సారించింది.
Microchip Technology: హైదరాబాద్‌లో మైక్రోచిప్‌ల తయారీకి ప్రయోగాలు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతిష్ఠాత్మక పరిశోధన
మనమందరం వాడుతున్న పరికరాలు,సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్లు, టీవీలు, రిమోట్‌లు, కార్యాలయాల్లో వాడే కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, మనం ప్రయాణించే కార్లు, విమానాలు, అంతరిక్షంలోకి పంపే రాకెట్లు, వాతావరణ సమాచారాన్ని అందించే ఉపగ్రహాలు,అన్నింటిలోనూ చిప్‌లు కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి.
Rain alert: వాతావరణశాఖ హెచ్చరిక.. మరో కొన్ని గంటలలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
Hydra: చెరువుల రక్షణకు 'హైడ్రా' పక్కా ప్రణాళిక.. 45 ఏళ్ల నాటి చిత్రాల సేకరణ
ప్రధాన నగరంతో పాటు చుట్టూ ఉన్న చెరువుల సంరక్షణకు హైడ్రా ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
Adulterated Ghee: కుళ్లిన జంతు వ్యర్థాలతో నెయ్యి.. హైదరాబాద్,చుట్టుపక్కల జిల్లాల్లో పెద్దఎత్తున దందా
ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు, రోడ్డు పక్కన ఉన్న ఏదో బండిపైన లేదా పరిశుభ్రత కంటే తక్కువ స్థాయిలో ఉన్న హోటల్‌లో తింటున్నారా?
Hydra: మాదాపూర్‌లో స్పోర్ట్స్ అకాడమీ కూల్చివేత
హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు వేగవంతమయ్యాయి.
Heavy Rains: హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్.. రానున్న నాలుగు రోజుల్లో భారీ వర్షాలు
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాల కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక హైదరాబాద్‌కి ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Hydra: హైడ్రా విస్తరణకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బెంబేలెత్తుతున్న రియల్ ఎస్టేట్ మాఫియా
హైదరాబాద్ మున్సిపల్ పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రా (హైదరాబాద్ రీజినల్ అథారిటీ)కి మరిన్ని అధికారాలను కట్టబెట్టింది.
Hyderabad Zoo Park: తెలంగాణలో మరో జూపార్క్ ఏర్పాటు.. వివరాలివే
హైదరాబాద్‌లో మరో జూపార్క్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.రేవంత్ సర్కార్ ఈ విషయంలో కసరత్తు చేస్తోంది.
Hydra: హైడ్రా మరో కీలక నిర్ణయం.. కూల్చివేత వ్యర్థాలు తొలగించేందుకు టెండర్లు
హైదరాబాద్‌లో చెరువులు, నాళాలు ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా యంత్రంతో కూల్చివేసిన విషయం తెలిసిందే.
Future City: ఫ్యూచర్ సిటీలో గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణానికి సన్నాహాలు.. 21 గ్రామాల మీదుగా ఎలైన్‌మెంట్
హైదరాబాద్ నగరం విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి.
Balapur Laddu: రికార్డు ధర పలికన బాలాపూర్ లడ్డూ.. గత రికార్డు బద్దలు
బాలాపూర్ గణేష్ లడ్డూ ఎప్పటిలాగే అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సారి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ సారి లడ్డూ వేలం పాటు హోరాహోరీగా సాగింది.
Ganesh Laddu Auction : అల్ టైం రికార్డు ధర.. రూ.1.87 కోట్లు పలికిన గణేశ్ లడ్డూ
తెలుగు రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో హైదరాబాద్‌లో రికార్డ్ స్థాయిలో గణేశ్ లడ్డూ వేలం పాట జరిగింది.
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన.. గణేశ్ నిమజ్జనానికి 600 బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో సెప్టెంబర్ 17న గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
Ganesh Immersion: వినాయక నిమజ్జనానికి విస్తృత ఏర్పాట్లు.. 25వేల మందితో బందోబస్తు
హైదరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జనాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు లక్ష విగ్రహాలు నిమజ్జనానికి తరలిరానున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.