హైదరాబాద్: వార్తలు
Hyderabad: ORR పై యూట్యూబర్ మనీ హంటింగ్ వీడియో.. కేసు నమోదు చేసిన పోలీసులు
సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్, లైక్‌లు, వ్యూయర్స్ సంఖ్యను పెంచుకోవాలనే ప్రయత్నంలో కొంతమంది వినూత్నమైన కానీ విచిత్రమైన పద్ధతులను అనుసరిస్తున్నారు.
Telangana : రాష్ట్రంలో తీవ్ర చలి, ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
తెలంగాణ రాష్ట్రంలో చలితో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. మంగళవారం రాత్రి నుంచి చలి తీవ్రత ఎక్కువైంది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Sritej: సంధ్య థియేటర్ ఘటన.. శ్రీతేజ్ ఆరోగ్యంపై హెల్త్ బులిటన్ విడుదల
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
Sandhya Theatre: సంథ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియోటర్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు.
Allu Arjun: అల్లు అర్జున్ కు బెయిల్ రద్దయ్యే ఛాన్స్.. పోలీసులు సుప్రీం కోర్టును ఆశ్రయించే ప్లాన్!
డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన ఘటనపై అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
GHMC : జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు బ్రేక్.. గ్రేటర్‌ను విస్తరించే పనిలో సర్కార్
జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు ముగిసే సమయం దగ్గరపడుతున్నా, తాజా పరిణామాలను చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఏడాది ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి.
Hyderabad Weather: వణుకుతున్న రాష్ట్రం.. చలి తీవ్రత కారణంగా ఆ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ
రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారు.
Mohan Babu: మోహన్‌బాబుకు చికిత్స పూర్తి.. గచ్చిబౌలిలోని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్
గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి ప్రముఖ నటుడు మోహన్‌బాబు గురువారం మధ్యాహ్నం డిశ్చార్జ్ అయ్యారు.
Book fair : హైదరాబాద్ బుక్ ఫెయిర్.. ఈ నెల 19 నుంచి పుస్తకాల పండుగ
హైదరాబాద్‌లో ప్రముఖ బుక్ ఫెయిర్ ఈ నెల 19న ప్రారంభమవుతోంది.
Telangana: హైదరాబాద్'కి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము .. ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష
శీతాకాల విడిది సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌ను సందర్శించనున్నారు.
Hyderabad: హైదరాబాద్‌లో మరిన్ని స్కైవాక్‌లకు జీహెచ్‌ఎంసీ నిర్ణయం.. త్వరలో ట్రిపుల్‌ఐటీ, విప్రో కూడళ్లలో నిర్మాణం
పాదచారుల సౌలభ్యం కోసం సమస్యాత్మక కూడళ్లలో ఆకాశ మార్గాలను నిర్మించడానికి జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది.
HYD Cyber Crime Police: అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌లపై అప్రమత్తంగా ఉండండి.. సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌కాల్‌లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
HYDRA : హైడ్రాకు రూ.50 కోట్ల మంజూరు
హైదరాబాద్ నగరంలోని చెరువులు, కుంటలు, పార్కులను సంరక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు: క్రెడాయ్
దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో 11 శాతం పెరిగాయి.
Hyderabad Pollution: రోజురోజుకూ హైదరాబాద్'లో పెరుగుతున్న కాలుష్యం.. ఈ ప్రాంతాల్లో మరీ ఎక్కువ!
హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం పెరుగుతున్నట్లు ఇటీవల తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన డేటా వెల్లడించింది.
Hyderabad: గచ్చిబౌలిలో 20 కేజీల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల వ్యాపారం నిరంతరం పెరుగుతూనే ఉంది.
Hyderabad Metro: మెట్రో రెండోదశలో ఐదు కారిడార్లు.. 54 స్టేషన్లు.. 7.96 లక్షల మంది రాకపోకలు
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో ఐదు కారిడార్ల ద్వారా 2028 నాటికి ప్రయాణికుల సంఖ్య విస్తృతంగా పెరుగుతుందని అంచనా వేయబడింది.
Increased Cold: తెలుగు రాష్ట్రాల్లో అధికమవుతున్న చలి.. 15 డిగ్రీలకు దిగజారిన ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత రోజురోజుకీ అధికమవుతోంది. దీని వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు దిగజారిపోతున్నాయి.
Hyderabad Master Plan: హైదరాబాద్ 2050-మాస్టర్‌ప్లాన్.. వివరాలను వెల్లడించిన సీఎం కార్యాలయం
హైదరాబాద్ నగర అభివృద్ధిని గమ్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం దిశ మార్చే ప్రయత్నాల్లో ఉంది.
NVS Reddy:హైదరాబాద్ మెట్రో రైలు తెలంగాణకు గర్వకారణం : ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో రైలు ప్రణాళికను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో విజయవంతంగా అమలు చేస్తూ, నగర అభివృద్ధికి ఎంతో గొప్ప సహాయం చేస్తోంది అని హెచ్‌ఎమ్‌ఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.
Ram Gopal Varma: సమయం ముగిసింది.. రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) అరెస్ట్‌కు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
Air Pollution: హైదరాబాద్'ను వణికిస్తున్న వాయు కాలుష్యం!
దక్షిణ భారతదేశంలో జనజీవనానికి అత్యంత అనుకూలమైన నగరం ఏదైనా ఉందంటే, అది హైదరాబాద్ అని చెప్పడంలో సందేహమే లేదు.
Hyderabad: ఓయూ కీలక నిర్ణయం.. హిందీ మహావిద్యాలయ అనుమతుల రద్దు
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) హిందీ మహావిద్యాలయం అనుమతులను రద్దు చేసింది.
Telangana student: పుట్టినరోజు నాడు పేలిన సొంత తుపాకీ.. అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి
అమెరికాలో హైదరాబాదీ విద్యార్థి పాల్వాయి ఆర్యన్‌రెడ్డి (23) తన సొంత తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో ప్రాణాలు కోల్పోయారు.
Hyderabad:హైదరాబాద్ జీడిమెట్లలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు
హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో ఆరోరా పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Knight Frank India: అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో హైదరాబాద్.. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక
హైదరాబాద్ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన నగరాల్లో అగ్రస్థానంలో నిలిచిందని నైట్ ఫ్రాంక్ ఇండియా రూపొందించిన ఇండియా ప్రైమ్ సిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది.
Raja Singh: రోడ్లపై నమాజ్ చేస్తే చర్యలు తీసుకోవాలి.. హైదరాబాద్ పోలీసుల్ని కోరిన బీజేపీ ఎమ్మెల్యే
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఓ సంచలన ట్వీట్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను రోడ్లపై నమాజ్ చేయడానికి ప్రజలను అనుమతించవద్దని కోరారు.
Air pollution: కాలుష్య కోరల్లో హైదరాబాద్.. వాహన రద్దీ, పరిశ్రమల ప్రభావమే కారణం
హైదరాబాద్‌లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోతోంది. దీనికి ప్రధాన కారణాలు వాహనాల రద్దీ, మానవ తప్పిదాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, కాలుష్య నియంత్రణలో లోపాల అని చెప్పొచ్చు.
Cybercrime: రూ.19 వేలు లాభం చూపించి, రూ.10 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన ఓ 30 ఏళ్ల అకౌంటెంట్ సైబర్ నేరగాళ్ల కుట్రకు బలై భారీగా నష్టపోయాడు.
Shamshabad Airport: శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు కలకలం... భయాందోళనలో ప్రయాణికులు
శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో శుక్రవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Hyderabad: హైదరాబాద్ మహా నగరాన్ని రక్షించేందుకు మహా ప్రణాళిక.. వరద మళ్లింపే కీలకం
హైదరాబాద్‌ను వరద ముప్పు నుంచి రక్షించేందుకు మహా ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది.
Hyderabad: జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఉన్న ఒక హోటల్‌లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది.
Investment Scam: వాట్సాప్ లో వృద్ధుడికి వలవేసిన మోసగాళ్లు.. రూ.50 లక్షలు నష్టపోయిన బాధితుడు
హైదరాబాద్‌లోని 63 ఏళ్ల వృద్ధుడు భారీ మోసానికి గురయ్యారు.
RahulGandhi: నేడు హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ.. కులగణనపై సమీక్ష
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు సాయంత్రం (మంగళవారం) హైదరాబాద్ కు రానున్నారు.
Pacemaker: పేస్‌మేకర్‌లో బ్యాటరీ లేకుండా 'ఫ్యూయల్ సెల్' .. బిట్స్ హైదరాబాద్ పరిశోధకుల బృందం రూపకల్పన
బిట్స్ హైదరాబాద్ పరిశోధకుల బృందం హృద్రోగ సమస్యను అధిగమించేందుకు పేస్‌మేకర్ అమర్చుకున్న వారి కోసం ప్రత్యేకంగా బ్యాటరీ అవసరం లేని 'ఫ్యూయల్ సెల్'ను రూపొందించింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన మెట్రో రైళ్లు..
హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం ఏర్పడడం వలన నిత్యం రద్దీగా ఉండే రైళ్ల సేవలు అరగంట పాటు నిలిచిపోయాయి.
Hyderabad Metro : మెట్రో రెండో దశలో ఐదు కారిడార్ల నిర్మాణానికి ఆమోదం
హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ పనులకు సంబంధించి కొత్త మార్గాల నిర్మాణానికి పరిపాలన అనుమతి లభించింది.
Bomb Threat: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.
Hyderabad: హైదరాబాద్ జిల్లాలో 1.3 లక్షల ఓట్లు రద్దు.. కారణమిదే!
హైదరాబాద్ జిల్లాలోని ముసాయిదా ఓటరు జాబితా తాజాగా విడుదలైంది.
Food Poison: హైదరాబాద్‌లో విషాదం.. మోమోస్ తిని ఒకరు మృతి, 20 మందికి పైగా అస్వస్థత
హైదరాబాద్ నగరంలోని నందినగర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది.