Page Loader
Sandhya Theatre: సంథ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు
సంథ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు

Sandhya Theatre: సంథ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 17, 2024
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియోటర్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఓ మహిళ ప్రాణాలను కోల్పోయింది. ఈ తొక్కిసలాటపై వివరణ ఇవ్వలని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. దీనిపై పది రోజుల్లోగా వివరణ ఇవ్వకుంటే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఒకరి మృతికి కారణమైన థియోటర్ లైసన్సు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ పేర్కొన్నారు.