హైదరాబాద్: వార్తలు
Hyderabad: హైదరాబాద్‌లోని బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ మృతదేహం కలకలం
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలోని ఓఖాళీ ప్రదేశంలో ట్రావెల్ బ్యాగ్‌లో మహిళ మృతదేహం లభ్యమవడంతో కలకలం రేగింది.
Miss World 2025: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలేకు సర్వం సిద్ధం
ప్రపంచవ్యాప్తంగా అందాల భామలు పోటీపడుతున్న మిస్ వరల్డ్ పోటీలు ఇప్పుడు చివరి అంకానికి చేరుకున్నాయి.
GHMC: నగర వాసులకు కీలక సూచనలు చేసిన బల్దియా అధికారులు.. నేటి నుంచి వాటికి నో పర్మిషన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం ఇప్పటికే అడుగుపెట్టింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి.
Denver: హైదరాబాద్ స్టార్టప్‌లో శునకానికి ఉన్నత పదవి.. డెన్వర్ అనే గోల్డెన్ రిట్రీవర్‌ను నియమించుకున్న హార్వెస్టింగ్ రోబోటిక్స్
హైదరాబాద్‌కు చెందిన ఒక స్టార్టప్ సంస్థ తీసుకున్న వినూత్న నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీస్తోంది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో టికెట్లపై 10% రాయితీ నేటి నుంచే
హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ప్రకటించిన ప్రయాణ ఛార్జీలపై 10 శాతం రాయితీ ఈ శనివారం నుంచి అమల్లోకి రానుందని ఎల్‌అండ్‌టీ సంస్థ శుక్రవారం ప్రకటించింది.
Metro: మెట్రో ప్రయాణికులకు శుభవార్త.. టికెట్ రేట్లు తగ్గింపు!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఇటీవల పెంచిన మెట్రో రైలు ఛార్జీలను హైదరాబాద్ మెట్రో రైల్ యాజమాన్యం 10 శాతం తగ్గించే నిర్ణయం తీసుకుంది.
Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్ మధ్య లాజిస్టిక్ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక
హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)ఒక కొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..
భారతదేశంలో మొదటిసారిగా సూది అవసరం లేకుండా రక్త పరీక్ష చేయగల ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్‌ను నిలోఫర్‌లో అందుబాటులోకి తెచ్చారు.
Vizianagaram: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర? భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్!
దేశవ్యాప్తంగా భయానక ఘటనలకు దారితీయగల ఉగ్రవాద చర్యలకు పూనుకోవాలని యత్నించిన కుట్రను భారత దర్యాప్తు సంస్థలు ముందుగానే గుర్తించి అడ్డుకున్నాయి.
Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి!
హైదరాబాద్ నగరంలో ఘోరమైన అగ్నిప్రమాదం ప్రజలను తీవ్రంగా కలచివేసింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో మే 18 అర్థరాత్రి శ్రీకృష్ణ పెరల్స్ జువెలరీ షాపులో ఈ మంటలు చెలరేగాయి.
PM Modi: గుల్జార్‌హౌస్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
హైదరాబాద్‌లోని చార్మినార్ పరిధిలో గల గుల్జార్‌హౌస్‌లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా కలచివేసింది.
Hyderabad: చార్మినార్ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఛార్జీల భారం తప్పలేదు.
Hyderabad: హైదరాబాద్‌లో చెరువుల భూములపై భారీ స్థాయిలో ఆక్రమణలు, నిర్మాణాలు.. టీజీఆర్‌ఏసీ నివేదికలో కీలక అంశాలు
హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న గండిపేట మండలంలోని పుప్పాలగూడ చెరువు మొత్తం విస్తీర్ణం 19.58 ఎకరాలు.
Rain Alert: హైదరాబాద్‌తో పాటు 12 జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. వాతావరణ శాఖ అలెర్ట్
ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరియన్, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ దీవుల పలుచోట్ల నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
Miss World 2025: చార్మినార్.. లాడ్‌బజార్‌లో సుందరీమణుల షాపింగ్.. చౌమొహల్లా ప్యాలెస్ వరకు హెరిటేజ్ వాక్
హైదరాబాద్ లోని చారిత్రాత్మక చార్మినార్ పరిసరాలు మంగళవారం సాయంత్రం సుందరంగా మారిపోయాయి.
HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు!
హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా కేస్ స్టడీ నిర్వహించింది.
No Firecrackers : సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్‌లో బాణసంచాపై నిషేధం
భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు హైదరాబాద్ నగరంలోనూ ప్రభావాన్ని చూపుతున్నాయి.
Hyderabad: 'కరాచీ బేకరీ 100% భారత సంస్థే..పాకిస్తానీ బ్రాండ్ కాదు': యజమానుల స్పష్టత
భారతదేశంలోని అనేక నగరాల్లో విజయవంతంగా తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ బ్రాండ్ కరాచీ బేకరీ గురించి ప్రస్తుతం ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
Operation Abhyas: 'ఆపరేషన్ అభ్యాస్' పేరుతో రేపు హైదరాబాద్‌లో డిఫెన్స్ మాక్ డ్రిల్
హైదరాబాద్ నగరంలో రేపు (బుధవారం) 'ఆపరేషన్ అభ్యాస్' పేరిట డిఫెన్స్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Sujana Chowdary: లండన్ పర్యటనలో బీజేపీ నేత సుజనా చౌదరికి తీవ్ర గాయం
ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నేత, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి లండన్ పర్యటనలో తీవ్ర గాయమైంది.
VEUP: హైదరాబాద్-విజయవాడ హైవే పై వీఈయూపీకి బ్రిడ్జ్ గ్రీన్ సిగ్నల్.. ఇక ప్రమాదాలకు గుడ్‌బై!
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాలకే కేంద్రబిందువుగా మారిన ప్రాంతాల్లో చౌటుప్పల్ మండలంలోని ధర్మోజిగూడెం కూడలి ఒకటి.
Metro Fare Rise: మెట్రో ప్రయాణికులకు షాక్.. త్వరలో పెరుగనున్న ఛార్జీలు
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలోనే భారీ షాక్ ఎదురవనుంది. ఈ నెల 10వ తేదీ నుంచి మెట్రో రైలు టికెట్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.
Dog Incident:హైదరాబాద్‌లో కలకలం.. యజమానిని చంపిన పెంపుడు కుక్క!
హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ పెంపుడు కుక్క తన యజమాని ప్రాణం తీసిన ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
Heatwaves: 13 జిల్లాల్లో వడగాలుల ముప్పు.. జూన్ వరకు జాగ్రత్త
తెలంగాణ రాష్ట్రంలో వడగాలుల ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా 13 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు.
Nehru Zoo: నెహ్రూ జూపార్కులో అందుబాటులోకి రానున్న టైగర్ గ్లాస్ ఎన్‌క్లోజర్
హైదరాబాద్‌లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలలో టైగర్ గ్లాస్ ఎన్‌క్లోజర్‌ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Miss World Pageant: మిస్ వరల్డ్ పోటీలకు ముస్తాబవుతున్న హైదరాబాద్
మే 7 నుంచి 31 వరకు హైటెక్స్ వేదికగా జరగబోయే "మిస్ వరల్డ్ 2025" పోటీలను పురస్కరించుకొని, నగరాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) భారీ సన్నాహాలు చేపట్టింది.
Hyderabad-Vijayawada: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. ఒక్కో కిలోమీటరుకు రూ.20 కోట్లు!
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వేగంగా ముందుకు సాగుతోంది.
Hyderabad: లంచం తీసుకొని చెత్త డబ్బాలో దాచిన ఎస్సై.. ఏసీబీకి అడ్డంగా దొరికాడు!
శామీర్‌పేట ఎస్సై ఎం. పరశురాం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేతికి చిక్కాడు.
Hyderabad Metro : మెట్రో ప్రయాణికుల భద్రత కోసం 'TUTEM' యాప్ సిద్ధం
హైదరాబాద్ మెట్రో రైలు మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా, మహిళల కోసం ప్రత్యేకంగా 'TUTEM' పేరుతో ఒక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తేబోతోంది.
DGP Jitender: హైదరాబాద్‌లో పాకిస్తానీయులకు 'లీవ్ ఇండియా' పేరుతో నోటీసులు జారీ!
పహల్గామా ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ పై దౌత్య దాడికి దిగింది. ఈ క్రమంలో భారత్‌లో ఉన్న పాకిస్తానీయులను స్వదేశానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది.
Hyderabad: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం గెలుపు
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది.
Sapien Labs: హైదరాబాదీయుల మానసిక ఆరోగ్య పరిస్థితి శోచనీయం.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దారుణ స్థితి..!
హైదరాబాద్ నగర మానసిక ఆరోగ్య పరిస్థితి ఏమైపోయింది? ప్రత్యేకించి యువతలో ఈ స్థాయి ఆందోళనకర స్థితి ఎందుకు నెలకొంది? ఇది అపోహ కాదు.
Hyderabad: కేపీహెచ్‌బీ కలకలం.. భర్తను హత్య చేసి, శవాన్ని పూడ్చిపెట్టిన భార్య
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో దారుణ ఘటన వెలుగు చూసింది.
Outdated vehicles: కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చుకుని.. కొత్త వాహనాల కొనుగోలులో రాయితీ పొందండిలా..
హైదరాబాద్ నగరంలో జనాభా, ప్రజల అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో,నగరంలో వాహనాల సంఖ్య కూడా స్థిరంగా పెరుగుతోంది.
Rains: హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్!
సికింద్రాబాద్‌తో పాటు జంట నగరాల పరిధిలోని అనేక ప్రాంతాల్లో సోమవారం ఆకస్మికంగా వర్షం కురిసింది.
Falaknuma: పాతబస్తీలో కలకలం.. నడిరోడ్డుపై రౌడీషీటర్ దారుణ హత్య
హైదరాబాద్ నగరంలోని ఫలక్‌నుమా ప్రాంతంలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది.
Old City Metro : జోరుగా ఓల్డ్ సిటీలో మెట్రో పనులు.. సీఎం ఆదేశాలతో వేగవంతం
ఎంజీబీఎస్ - చంద్రాయణగుట్ట మెట్రో విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
HYD: హైదరాబాద్‌లో ఇళ్ల ధరలకు రెక్కలు! కొత్త ప్రాజెక్టుల్లో చదరపు అడుగుకు భారీ పెరుగుదల
దేశంలోని ప్రముఖ నగరాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉద్యోగాలు, వ్యాపారం, ఉపాధి కోసం దేశం నలుమూలల నుంచి ప్రజలు హైదరాబాద్ చేరుకుంటున్నారు.
Hyderabad: హైదరాబాద్ వాసులకు వాటర్ బోర్డ్ హెచ్చరికలు జారీ.. ఆలా చేస్తే భారీ జరిమానా, కనెక్షన్ కట్!
హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరా పరిస్థితిపై బుధవారం అధికారులు సమావేశమై సమీక్ష జరిపారు.