LOADING...

హైదరాబాద్: వార్తలు

07 Oct 2025
భారతదేశం

Hyderabad: రాయదుర్గంలో ఎకరా రూ.177 కోట్లు.. భూవేలంలో సరికొత్త రికార్డు 

హైదరాబాద్‌ నగర పరిధిలోని గచ్చిబౌలి సమీపంలోని రాయదుర్గం ప్రాంతంలో ప్రభుత్వ భూమి భూవేలంలో చరిత్ర సృష్టించింది.

06 Oct 2025
భారతదేశం

Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం 

కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది.

06 Oct 2025
భారతదేశం

Revanth Reddy: రాష్ట్ర సమాచార హక్కు కొత్త లోగోను ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) కమిషన్‌కు కొత్త లోగో వచ్చింది.

06 Oct 2025
భారతదేశం

CM Revanth Reddy: పరిశ్రమలు పెట్టే వారికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుంది: సీఎం రేవంత్‌రెడ్డి 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా మద్దతు అందిస్తుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

06 Oct 2025
భారతదేశం

Hyderabad: రద్దీగా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్... సెలవుల నుంచి తిరిగొచ్చిన జనం ... 

దసరా పండుగ సెలవులు ముగిసిన తర్వాత ప్రజలు తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటున్నారు.

06 Oct 2025
భారతదేశం

Trap House Party: మైనర్ల ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసులు దాడి.. మత్తులో 50 మంది!

సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొయినాబాద్‌లో మంగళవారం ఒక ట్రాప్‌ హౌస్ పార్టీ ఘటన వెలుగులోకి వచ్చింది.

05 Oct 2025
భారతదేశం

Heavy Rains: హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌ సహా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

04 Oct 2025
భారతదేశం

Hyderabad: అమెరికాలో దుండగుడి కాల్పుల్లో హైదరాబాద్‌ విద్యార్థి మృతి

అమెరికాలో జరిగిన ఓ దుండగుడి కాల్పుల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి చనిపోయిన విషాదం చోటు చేసుకుంది.

02 Oct 2025
భారతదేశం

New Osmania Hospital: నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణ పనులు అధికారికంగా మొదలయ్యాయి.

02 Oct 2025
భారతదేశం

TGSRTC: హైదరాబాద్‌లో కొత్తగా 12 చోట్ల బస్సు టెర్మినళ్లు.. 500 ఎలక్ట్రిక్ బస్సుల ప్రణాళికతో రద్దీ తగ్గింపు 

హైదరాబాద్‌ నగరంలో 12 ప్రదేశాల్లో కొత్త బస్సు టెర్మినళ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ రాజశేఖర్‌ పేర్కొన్నారు.

27 Sep 2025
భారతదేశం

Manjeera Barrage: 25 ఏళ్ల తర్వాత మంజీర బ్యారేజీకి భారీగా వరద నీరు

హైదరాబాద్‌లోని మంజీరా బ్యారేజ్‌కి ఇరవై ఐదేళ్ల తర్వాత ఇలాంటి స్థాయిలో వరద వచ్చిందని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు (HMWB) ఎండీ అశోక్ రెడ్డి వెల్లడించారు.

27 Sep 2025
తెలంగాణ

Sajjanar: హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా సజ్జనార్‌ నియామకం

తెలంగాణ రాష్ట్రంలో 23 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసి కొత్త బాధ్యతలు కేటాయించారు.

Hyderabad Floods: హైదరాబాద్‌లో వర్షం బీభత్సం.. పునరావాస కేంద్రాలకు ప్రజల తరలింపు

హైదరాబాద్ మహానగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, మూసారాంబాగ్ ప్రాంతాలు తీవ్రంగా నీట మునిగిపోయాయి.

22 Sep 2025
భారతదేశం

Hyderabad Rains: హైదరాబాద్'లో దంచికొడుతున్న వాన.. 

హైదరాబాద్‌లో మళ్లీ వర్షం మొదలైంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది.

21 Sep 2025
భారతదేశం

Hyderabad: హైదరాబాద్‌ శివారులో వర్ష బీభత్సం

హైదరాబాద్‌ నగర పరిసర ప్రాంతాలు ఆదివారం సాయంత్రం కుండపోత వర్షాలకు తడిసి ముద్దయ్యాయి.

19 Sep 2025
భారతదేశం

Hyderabad: ఆర్డర్‌ చేస్తే సీటు దగ్గరే ఆహారం.. శంషాబాద్‌ విమానాశ్రయంలో రోబో సర్వర్

శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త ప్రయోగం ప్రారంభమైంది.

18 Sep 2025
భారతదేశం

Hyderabad: హైదరాబాద్'లో సిగ్నల్‌ ఫ్రీ ప్రయాణం కోసం.. నిర్మాణాలకు సిద్ధమవుతోన్న జీహెచ్‌ఎంసీ 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటికే పలు ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్‌ సమస్యలు తగ్గించే ఉద్దేశంతో సిగ్నల్‌ ఫ్రీ ఫ్లై ఓవర్లు నిర్మించారు.

18 Sep 2025
భారతదేశం

Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రహదారులపై వరద, ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లోబుధవారం సాయంత్రం నుండి రాత్రివరకు భారీ వర్షం విరుచుకుపడింది.

17 Sep 2025
భారతదేశం

Hyderabad: రోజూ 8,500 టన్నుల చెత్తను విద్యుత్తుగా మార్చే ప్లాన్

హైదరాబాద్ చెత్తను సజీవ వనరుగా మార్చి విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ రికార్డులు సృష్టిస్తున్న దిశగా ముందడుగు వేస్తోంది.

16 Sep 2025
భారతదేశం

Ponnam Prabhakar: హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో కొత్త పాస్‌పోర్ట్ ఆఫీస్.. ప్రారంభించిన మంత్రి పొన్నం 

హైదరాబాద్‌ వాసులకు పాస్‌పోర్ట్ సేవలు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

15 Sep 2025
భారతదేశం

Hyderabad : హైదరాబాద్‌లో రూ.5కే టిఫిన్ కు జీహెచ్ఎంసీ కసరత్తు.. ప్రారంభం ఎప్పుడంటే..?

హైదరాబాద్‌లో రూ.5కే టిఫిన్ అందించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తులు ప్రారంభించింది.

11 Sep 2025
భారతదేశం

Hyderabad: నగరవాసులకు గుడ్ న్యూస్ చెప్పిన GHMC .. ఇకపై వాట్సాప్‌లోనూ సేవలు!

మన తెలుగు రాష్ట్రాలు టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఎప్పుడూ ముందంజలోనే ఉంటాయి.

11 Sep 2025
భారతదేశం

Hyderabad: కూకట్‌పల్లిలో మహిళ దారుణ హత్య.. కాళ్లు,చేతులు కట్టేసి.. కుక్కర్‌తో తలపై కొట్టి

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు.

HYD Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌ నగరంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం దంచికొట్టింది.

09 Sep 2025
భారతదేశం

Hyderabad: ట్రాఫిక్‌ సమస్యకు ఊరట.. NH-65 విస్తరణలో భారీ పైవంతెన ప్రారంభం

హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్‌-65 రహదారి విస్తరణలో భాగంగా, గొల్లపూడి నుంచి పున్నమిఘాట్ వరకు భారీ పైవంతెన నిర్మాణానికి దశలవారీగా ప్రణాళికలు మొదలుపెట్టబడుతున్నాయి.

09 Sep 2025
భారతదేశం

Kokapet: కోకాపేటలో ట్రంపెట్ మార్గం ప్రారంభం..ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం!

ఎట్టకేలకు కోకాపేటలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటైన నియో పొలిస్ లేఅవుట్‌ను అవుటర్ రింగ్ రోడ్‌తో అనుసంధానించే 'ట్రంపెట్ మార్గం' అందుబాటులోకి వచ్చింది.

08 Sep 2025
భారతదేశం

#NewsBytesExplainer: హైదరాబాద్ నగరం మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేంద్రంగా మారుతుందా?

దేశంలో ఎక్కడైనా ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడు దాని మూలాలు ఎక్కువగా హైదరాబాద్‌లో వెలుగులోకి రావడం గత కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తోంది.

06 Sep 2025
భారతదేశం

Hyderabad Drug: హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. రూ.12 వేల కోట్ల మాదకద్రవ్యాలు సీజ్

హైదరాబాద్‌లో భారీ స్థాయిలో నడుస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బట్టబయలు చేశారు.

06 Sep 2025
భారతదేశం

Balapur Laddu: రికార్డు ధరలో వేలం.. బాలాపూర్‌ లడ్డూని 35 లక్షలకు ఎవరు కొనుగోలు చేశారంటే?

బాలాపూర్‌ లడ్డూ మరోసారి రికార్డు స్థాయిలో వేలం చేరింది. ఈ ఏడాది గణేశుడి లడ్డూ ఏకంగా రూ.35 లక్షలకు వేలం అయింది.

06 Sep 2025
భారతదేశం

Hyderabad: హైదరాబాద్‌లో జోరుగా గణేశ్‌ నిమజ్జనాలు.. 30 వేల మంది పోలీసులతో భద్రత 

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనాలు భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి.

05 Sep 2025
భారతదేశం

Tragedy: అన్న వరస అవుతాడని పెళ్లికి తల్లిదండ్రుల నిరాకరణ.. చివరికి యువతి ఆత్మహత్య!

కొన్ని ప్రేమకథలు సుఖాంతం చెంది పెళ్లి బంధంతో ముగుస్తుంటే.. మరికొన్ని ప్రేమలు దురదృష్టకరంగా విషాదాంతం అవుతున్నాయి.

05 Sep 2025
భారతదేశం

Hyderabad: రేపే హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే!

హైదరాబాద్‌లో శనివారం గణేష్‌ నిమజ్జనాల సందర్భంగా నగర ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నారు.

05 Sep 2025
భారతదేశం

Hyderabad : ఇక వేల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు.. ఉచితంగానే ఆరోగ్య పరీక్షలు

చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నిర్ధారణ కోసం పెద్ద డయాగ్నొస్టిక్‌ కేంద్రాలకు వెళ్లి వేల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఇక లేదు.

04 Sep 2025
భారతదేశం

Hyderabad: హైదరాబాద్‌ నుంచి ఆమ్‌స్టర్‌డామ్‌కు నేరుగా విమానం.. ప్రారంభించిన కేఎల్‌ఎం

హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా ఆమ్‌స్టర్‌డామ్‌ షిపోల్‌ విమానాశ్రయానికి కేఎల్‌ఎం రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ విమాన సర్వీసులను ప్రారంభించింది.

02 Sep 2025
హైడ్రా

Hydraa Toll Free Number: వరదలు, అగ్ని ప్రమాదాల్లో అత్యవసర సేవల కోసం హైడ్రా.. టోల్ ఫ్రీ నెంబర్ ఇదే

హైదరాబాద్‌ నగరంలో ప్రజా భద్రత, ఆస్తుల రక్షణ కోసం హెచ్‌డిఆర్‌ఏ (హైడ్రా) టోల్‌ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తీసుకురాబడింది.

27 Aug 2025
భారతదేశం

TG Rains: హైదరాబాద్'కి నేడు ఆరెంజ్ అలెర్ట్ జారీ

తెలంగాణ వ్యాప్తంగా అల్పపీడన ప్రభావం కొనసాగుతుండటంతో విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి.

26 Aug 2025
భారతదేశం

Traffic Alert : హైదరాబాద్‌లో వాహనదారులకు అలర్ట్‌.. రేపటి నుంచి సెప్టెంబర్‌ 6 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లో బుధవారం నుంచి బడా గణేశ్‌ ప్రతిష్టించనున్నారు. గణనాథుడి దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో, పోలీసులు విస్తృతంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

25 Aug 2025
ఆపిల్

Apple Store: హైదరాబాద్‌ వినియోగదారులకు నిరాశ.. యాపిల్​ స్టోర్​ లేనట్టే!

హైదరాబాద్‌లో ఆపిల్ అధికారిక రీటైల్ స్టోర్ కోసం ఎదురుచూస్తున్న వారికి మరోసారి నిరాశే ఎదురైంది.

KTR: హైదరాబాద్‌లోనే ఓపెన్‌ఏఐ కార్యకలాపాలు ప్రారంభించాలి : కేటీఆర్

ఓపెన్‌ఏఐ (OpenAI) భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) పిలుపునిచ్చారు.

19 Aug 2025
భారతదేశం

Future City: 765చ.కి.మీ. విస్తీర్ణంలో 'ఫ్యూచర్‌ సిటీ' అభివృద్ధి.. అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం

భారతదేశానికి ప్రతీకగా నిలిచి, రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం 'ఫ్యూచర్‌ సిటీ' నిర్మాణానికి పూనుకుంది.