LOADING...

హైదరాబాద్: వార్తలు

24 Nov 2025
భారతదేశం

Hyderabad: హైదరాబాద్‌లో హిల్ట్ పాలసీ అమలు.. 9,292 ఎకరాల ఇండస్ట్రీ ల్యాండ్స్‌కు మల్టీ-యూస్ గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) పాలసీకి ఆమోదం తెలుపుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

22 Nov 2025
భారతదేశం

Begumpet: మహిళా పైలట్‌పై మరో పైలట్ అత్యాచారం 

బేగంపేట పోలీస్‌ స్టేషన్ పరిధిలో మహిళా అసిస్టెంట్‌ పైలట్‌పై జరిగిన అమానుష ఘటన బయటకు వచ్చింది. మరో పురుష పైలట్ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

21 Nov 2025
భారతదేశం

GHMC: రామానాయుడు,అన్నపూర్ణ స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు.. ఎందుకంటే? 

హైదరాబాద్‌లోని ప్రముఖ రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలకు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు షాకిచ్చారు.

18 Nov 2025
భారతదేశం

iBomma: ఐ-బొమ్మ కేసులోకి ఈడీ ఎంట్రీ..ఇమ్మడి రవి లావాదేవీలపై క్లోజ్ వాచ్

ఐ-బొమ్మ (ibomma)వ్యవహారంలో నిందితుడిగా ఉన్న ఇమ్మడి రవి అంశంపై ఈడీ దృష్టి సారించింది.

17 Nov 2025
భారతదేశం

Al Falah University: అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ ఛైర్మన్‌ సోదరుడు హైదరాబాదులో అరెస్టు.. 25 ఏళ్ల పాత స్కామ్ వెలుగులోకి!

మధ్యప్రదేశ్‌లో 25 ఏళ్ల క్రితం జరిగిన భారీ ఆర్థిక మోసం కేసులో నిందితుడిగా పేరొందిన హమూద్ అహ్మద్ సిద్దిఖీని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.

15 Nov 2025
భారతదేశం

Sajjanar: సీపీ సజ్జనార్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌.. జాగ్రత్తగా ఉండండి : సజ్జనార్ 

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.

15 Nov 2025
సినిమా

I Bomma Operator Ravi Arrested: ఐ-బొమ్మ ప్రధాన నిర్వాహకుడు రవి అరెస్ట్

తెలుగు సినిమా పైరసీకి అడ్డాగా నిలిచిన ప్రముఖ పైరసీ వెబ్‌సైట్‌ ఐ-బొమ్మ (I-Bomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

13 Nov 2025
భారతదేశం

Jubliee hills Byelection: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..  గెలుపు ఎవరిదీ?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

11 Nov 2025
భారతదేశం

<span style="font-size: 26px;" data-mce-style="font-size: 26px;">Bus Fire: హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 29 మంది!</span>

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదంలో 19 మంది సజీవ దహనమై ప్రాణాలు కోల్పోయారు.

11 Nov 2025
పోలింగ్

Jubilee Hills BYE Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు భద్రతా కట్టుదిట్టం.. పోలింగ్ ప్రారంభం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills BYE Election) ఈరోజు మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది.

09 Nov 2025
భారతదేశం

Terror Attack: ఉగ్రదాడులకు కుట్రపన్నిన హైదరాబాదీ అరెస్ట్..! 

దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉగ్రదాడులు నిర్వహించడానికి కుట్రపన్నిన ముగ్గురు వ్యక్తులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అరెస్ట్ చేసింది.

08 Nov 2025
భారతదేశం

Hyd Airport: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన విమానాలు, ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో సాంకేతిక సమస్యల కారణంగా పలు విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది.

06 Nov 2025
భారతదేశం

Hyderabad: మోతాదుకు మించి డ్రగ్స్‌ తీసుకొని వ్యక్తి మృతి..  

హైదరాబాద్‌ నగరంలోని రాజేంద్రనగర్‌ ప్రాంతంలో డ్రగ్‌ మోతాదు అధికంగా తీసుకోవడం వల్ల ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

06 Nov 2025
భారతదేశం

African snails: భాగ్యనగరాన్ని కలవరపెడుతున్న ఆఫ్రికన్‌ నత్తలు.. దాడి చేస్తే వృక్షాలూ నేలకొరగాల్సిందే! 

ఎక్కడి నుంచి చేరాయో, ఎలా వ్యాపించాయో స్పష్టంగా తెలియకుండానే ఈ నత్తలు గుంపు గుంపులుగా చేరి పచ్చదనాన్ని మింగేస్తున్నాయి.

06 Nov 2025
భారతదేశం

Hyderabad: హైదరాబాద్‌లో పట్ట'పగలు' దారుణం.. కత్తితో పొడిచి యువకుడి హత్య 

పాత ద్వేషాలు,కక్షల నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల మధ్య గొడవ కత్తిపోట్లకు దారితీసింది.

05 Nov 2025
భారతదేశం

CA Top Ranker 2025: సీఏ ఫైనల్ ఫలితాల్లో హైదరాబాద్‌ కుర్రాడికి ఆల్‌ ఇండయా సెకండ్‌ ర్యాంకు!

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) తాజాగా సీఏ ఫైనల్ ఫలితాలను ప్రకటించింది.

05 Nov 2025
భారతదేశం

Hyderabad - Manneguda road: హైదరాబాద్‌-మన్నెగూడ రహదారికి ఎట్టకేలకు ఎన్‌జీటీ గ్రీన్‌ సిగ్నల్

జాతీయ రహదారి-163లోని హైదరాబాద్‌ (అప్పా జంక్షన్‌) నుంచి మన్నెగూడ వరకు రహదారి విస్తరణ ప్రాజెక్ట్‌ ప్రారంభం నుంచే ఆటంకాలను ఎదుర్కొంటోంది.

04 Nov 2025
భారతదేశం

Telangana: మణికొండలో కాల్పుల కలకలం..మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు ప్రభాకర్ దౌర్జన్యం

హైదరాబాద్‌లో కాల్పుల ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. మణికొండ పంచవటి కాలనీలో భూమి వివాదం కారణంగా, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపముఖ్యమంత్రి కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ గాల్లోకి కాల్పులు జరపడం స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.

04 Nov 2025
భారతదేశం

Hyderabad: డిసెంబరు 19 నుంచి హైదరాబాద్‌లో 38వ పుస్తక ప్రదర్శన ప్రారంభం!

హైదరాబాద్‌లో 38వ పుస్తక ప్రదర్శన (Hyderabad Book Fair) తేదీలు ఖరారయ్యాయి.

01 Nov 2025
భారతదేశం

HYD Metro: హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌లో మార్పులు.. కొత్త షెడ్యూల్‌ అమల్లోకి అప్పటి నుంచే!

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికుల కోసం కీలక ప్రకటన వెలువడింది. మెట్రో టైమింగ్స్‌లో మార్పులు చోటుచేసుకున్నాయని మెట్రో రైలు సంస్థ వెల్లడించింది.

29 Oct 2025
భారతదేశం

Hyderbad: ఉస్మాన్ సాగ‌ర్‌, హిమాయ‌త్ సాగ‌ర్ జ‌లాశ‌యాల‌కు భారీగా వ‌ర‌ద‌.. గేట్లు ఎత్తివేత

హైదరాబాద్‌ నగర శివార్లలోని హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతోంది.

26 Oct 2025
హైకోర్టు

Wine shops: దరఖాస్తుల గడువు పొడిగింపు వివాదం.. వైన్ షాపుల డ్రాకు లైన్ క్లియర్!

హైదరాబాద్ హైకోర్టులో లిక్కర్ షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపుపై దాఖలైన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఈ కేసుపై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.

Hyderabad Fire Accident: మూసాపేట ICD డిపోలో భారీ అగ్ని ప్రమాదం 

హైదరాబాద్‌లో మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్(ICD)డిపోలోని గోదాం రసాయన విభాగంలో జరిగింది.

24 Oct 2025
భారతదేశం

Hyderabad: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు.. నామినేషన్లను ఉపసంహరించుకున్న 23 మంది 

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీపడనున్న అభ్యర్థుల తుది జాబితా ఖరారయింది.

23 Oct 2025
భారతదేశం

Hyderabad: మూసారాంబాగ్‌ వద్ద మూసీపై పాత వంతెన కూల్చివేత.. కొత్త వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం

మూసీ నదిపై మూసారాంబాగ్ ప్రాంతంలో ఉన్న పాత వంతెనను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు.

22 Oct 2025
భారతదేశం

Ponnam Prabhakar: హైదరాబాద్‌లో కాలుష్యం నివారణ కోసం కొత్త ప్రణాళికలు : మంత్రి పొన్నం

దిల్లీలోని కాలుష్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్‌లో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు చేపట్టినట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

22 Oct 2025
భారతదేశం

Telangana: హైదరాబాద్‌లో సదర్ ఉత్సవాలు.. ఇక దున్నపోతుల సందడి నెక్స్ట్ లెవెల్!

హైదరాబాద్‌లో సదర్‌ పేరు వింటే, నగరంలో ఒక ప్రత్యేక వైబ్రేషన్‌ అనిపిస్తుంది.

21 Oct 2025
భారతదేశం

Hyderabad Air Pollution: హైదరాబాద్‌లో దిగజారిన గాలి నాణ్యత.. భారీగా పెరిగిన కాలుష్య తీవ్రత

హైదరాబాద్‌లో దీపావళి సంబరాలతో గాలి నాణ్యత అత్యంత చెత్తస్థాయికి చేరింది.

19 Oct 2025
భారతదేశం

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యం.. భద్రతా బలగాలు అలర్ట్ 

హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్‌ కనుగొనడం కలకలం రేపింది.

17 Oct 2025
భారతదేశం

Rave Party: ఫాంహౌస్‌లో రేవ్‌ పార్టీ.. పాల్గొన్న రాజకీయ నాయకులు, రియల్టర్లు

హైదరాబాద్‌ పరిసర ప్రాంతమైన మంచాల్‌ మండలం లింగంపల్లి శివారులో ఓ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్‌ పార్టీ భారీ కలకలం రేపింది.

14 Oct 2025
భారతదేశం

Hyderabad: గ్రేటర్‌ పరిధిలో 1000 కేవీఏ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు.. 

తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (TS SPDCL) గ్రేటర్‌ ప్రాంతంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా తట్టుకునేలా కొత్త 1000 కేవీఏ సామర్థ్యం కలిగిన డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లను అందుబాటులోకి తేవడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది.

13 Oct 2025
భారతదేశం

Konda Laxma Reddy: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి ఈ ఉదయం కన్నుమూశారు.

13 Oct 2025
భారతదేశం

Hyderabad : హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్..ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను బంద్ 

హైదరాబాద్ వాసులకోసం పెద్ద హెచ్చరిక. నగరంలోని కొన్ని ప్రధాన ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

12 Oct 2025
భారతదేశం

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. రేపు నోటిఫికేషన్ విడుదల!

రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎన్నికల సంఘం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ను రేపు అధికారికంగా విడుదల చేయనుంది.

10 Oct 2025
భారతదేశం

Polio: ఈ నెల 12 నుంచి పోలియో చుక్కలు

పిల్లల భవిష్యత్తు కోసం పోలియో టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

08 Oct 2025
దీపావళి

Firecrackers: దీపావళికి ముందే.. బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి: పోలీసుల హెచ్చరిక!

దీపావళి పండుగ సందర్భంగా పోలీసులు అప్రమత్తత అయ్యారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు బాణసంచా దుకాణాలకు లైసెన్స్ తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

08 Oct 2025
భారతదేశం

Hyderabad :నగరంలో ఛేంజ్ అయిన వాతావరణం.. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం

నగరంలోని వాతావరణంలో అకస్మాత్తుగా మార్పు చోటు చేసుకున్నది. ఈ మార్పు కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి,

08 Oct 2025
భారతదేశం

Huge library: హైటెక్ సిటీలో భారీ లైబ్రరీ ప్రారంభం.. ప్రతి ఒక్కరికీ ఉచిత ప్రవేశం

హైటెక్ సిటీలోని ప్రణవ్ బిజినెస్ పార్క్ భవనంలో ఒక భారీ పబ్లిక్ లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది.

07 Oct 2025
భారతదేశం

CP Sajjanar: డ్రైవింగ్‌లో ఇయర్‌ఫోన్స్ వినియోగిస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్ వార్నింగ్!

హైదరాబాద్‌బాద్‌లో డ్రైవింగ్‌ చేస్తూ మొబైల్‌లో వీడియోలు చూస్తున్నవారు, ఇయర్‌ఫోన్లు పెట్టుకుని ఇతర వాహనాలను పట్టించుకోకుండా మాట్లాడుతున్న వారికి పోలీసు శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.

07 Oct 2025
సినిమా

Mahesh Babu : AMB క్లాసిక్ మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు ముహుర్తం ఖరారు ! 

హైదరాబాద్‌ నగరానికి ఎన్ని థియేటర్లు వచ్చినా సరే.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ‌లో ఉండే థియేటర్లకు ఉండే క్రేజ్ మాత్రం వేరు.