హైదరాబాద్: వార్తలు
Polavaram: పోలవరం అథారిటీ కార్యాలయం రాజమహేంద్రవరం తరలింపు
పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటైన దాదాపు 12 సంవత్సరాల తరువాత, దాని కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Hyderabad: పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదాలు తగ్గడానికి చర్యలు.. ఇక ప్రయాణికులు రిలాక్స్ కావొచ్చు!
హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన ఫ్లైఓవర్లలో పి.వి. నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే ఒకటి. ప్రతిరోజూ వేలాది వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నాయి.
H-CITI Project: కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లు.. ట్రాఫిక్‌కు చెక్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Virosh: దేవతలా రష్మిక.. రాజులా విజయ్.. పెళ్లి నగలే హైలైట్
పాన్ ఇండియా స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి నిన్న (గురువారం) ఉదయ్‌పూర్‌లో అత్యంత ఘనంగా జరిగింది.
Telangana Tourism : HMDAకు భారమైన డబుల్ డెక్కర్ బస్సులు.. TGTDC కొత్త ప్లాన్ ఏమిటి?
హైదరాబాద్ నగరానికి చెందిన పాత జ్ఞాపకాలను మళ్లీ సజీవం చేస్తూ, సిటీకి ఒకప్పుడు ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన డబుల్ డెక్కర్ బస్సుల అనుభూతిని తిరిగి అందించాలనే ఉద్దేశంతో హెచ్ఎండీఏ ప్రణాళిక రూపొందించిన విషయం తెలిసిందే.
Tomato Price : టమోటా ధరల పతనం.. రూ.50 నుంచి రూ.7కి పడిపోయిన ధరలు
కొన్ని రోజుల కిందట టమోటా ధరలు కిలోకు రూ.50 వరకు చేరుకున్నాయి. అయితే ఇప్పుడు అవి గణనీయంగా క్షీణించాయి.
Varanasi: అన్నపూర్ణ స్టూడియోస్‌లో మోషన్ క్యాప్చర్ స్టూడియో ఆవిష్కరణ
తెలుగు చిత్ర పరిశ్రమలో సాంకేతిక రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో వర్ష సూచనలు
తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి.
Telangana: మార్చిలోగా ప్రభుత్వం చేతికి మెట్రో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఫేజ్-2
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఇకపై ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం నుంచి పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి రానుంది.
Telangana: హైదరాబాద్‌పై వరాలు.. రూ.4 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజ్‌కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధికి భారీ నిర్ణయాలు తీసుకుంది.
Telangana: ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ ఆరంభం.. రోడ్లపై కొత్త స్టిక్కర్లతో పోలీస్ వాహనాలు
హైదరాబాద్,సైబరాబాద్ కమిషనరేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.
Hyderabad Metro: మెట్రో ప్రయాణం మరింత సులభం.. త్వరలోనే నూతన మార్పులు
ప్రభుత్వం హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో ప్రాజెక్టును సాంకేతికంగా విశ్లేషించేందుకు డీఎంఆర్సీని టెక్నికల్ కన్సల్టెంట్‌గా నియమించింది.
Chutneys: ఎల్బీనగర్ చట్నీస్ హోటల్‌లో పేలుడు
హైదరాబాద్'లోని ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో భారీ పేలుడు సంభవించింది.
Telangana: రూ.488 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్డుపై మరో భారీ ట్రంపెట్ ఇంటర్‌చేంజ్
అవుటర్ రింగ్ రోడ్డుపై మరో కీలకమైన భారీ ట్రంపెట్ ఇంటర్‌చేంజ్ నిర్మాణానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
HCU Recruitment : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 40 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ నియామకాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.
Haleem Benefits: పోషకాల పవర్‌హౌస్ హలీం.. రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి వరం
రంజాన్ మాసం ప్రారంభమవడంతో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో హలీం సందడి మొదలైంది.
Hyderabad: హైదరాబాద్‌లో పార్కింగ్ సమస్యకు జీహెచ్‌ఎంసీ స్మార్ట్ పరిష్కారం
హైదరాబాద్ నగరవాసులకు జీహెచ్‌ఎంసీ ఒక శుభవార్త అందించింది.
Apple AirPods: భారత్ నుంచి 10 లక్షలకు పైగా ఎయిర్‌పాడ్స్ ఎగుమతి చేసిన ఆపిల్
భారత్‌లో తయారీ సామర్థ్యం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆపిల్ సంస్థ ఆగస్టు 2025 నుంచి జనవరి 2026 మధ్య కాలంలో భారత్ నుంచి 10 లక్షలకు పైగా ఎయిర్‌పాడ్స్‌ను ఎగుమతి చేసింది.
GHMC: ఐటీ కారిడార్ ట్రాఫిక్‌కు చెక్: రూ.800 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్
హైదరాబాద్'లోని ఐటీ కారిడార్‌లో వాహనదారులకు రోజూ తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ కీలక అడుగులు వేస్తోంది.
Hyderabad:హైదరాబాద్‌కు 3డీ డిజిటల్ ట్విన్ సిటీ… హెచ్‌ఎండీఏ కసరత్తు ప్రారంభం
హైదరాబాద్ నగరాన్ని పోలిన మరో 3డీ డిజిటల్ ట్విన్ సిటీ రూపొందించేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు ప్రారంభించింది.
Miss Grand AP: మిస్ గ్రాండ్ ఏపీ -2026గా డాక్టర్ దివ్య వారణాసి
హైదరాబాద్‌లో జరిగిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో డాక్టర్ దివ్య వారణాసి అగ్రస్థానం సాధించారు.
Hyderabad: హైదరాబాద్ బస్తీల్లో సంచార అంగన్‌వాడీలు… 37 మొబైల్ కేంద్రాలకు ప్రభుత్వ ఆమోదం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో వలస కార్మికులు అధికంగా నివసిస్తున్న బస్తీలు, మురికివాడల్లో అంగన్‌వాడీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Valentine's Day: హైదరాబాద్ మహానగరం వెనుక అందమైన ప్రేమకథ.. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం
విశ్వనగరంగా, ఐటీ హబ్‌గా, హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు నాలుగు శతాబ్దాలకు పైగా విస్తరించిన గొప్ప చరిత్ర ఉంది.
Telangana: సింహపు తోక వానర జాతికి దీర్ఘకాల ముప్పు: సీసీఎంబీ శాస్త్రవేత్తల హెచ్చరిక
దక్షిణ భారతదేశంలో మాత్రమే కనిపించే అరుదైన సింహపు తోక వానర (మకాక్) జాతి భవిష్యత్‌లో తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.
Earth Tremors: హైదరాబాద్‌లో భూ ప్రకంపనలు.. భయంతో బయటికి పరుగులు తీసిన ప్రజలు
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా గాజుల రామారంలోని మెట్ కాన్ గూడ, దేవేందర్ నగర్, కైసర్ నగర్, జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఈ ఉదయం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి.
Hyderabad: రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
Hyderabad: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని కీలక జంక్షన్లలో మూడు మల్టీ-లెవల్ ఫ్లైఓవర్ల నిర్మాణం
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా జీహెచ్ఎంసీ కీలక అడుగులు వేస్తోంది.
Saiteja Mukkamalla : అమెరికా టీ-20 ప్రపంచకప్ జట్టులో నంద్యాల జిల్లా కుర్రాడు
వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్ రెడ్డి-లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో కీలక అడుగు వేశాడు.
Hyderabad: జీహెచ్ఎంసీ విభజన ప్రభావం.. 6 జోన్లతో గ్రేటర్ హైదరాబాద్
రాజధానిలో ఇక గ్రేటర్ కార్పొరేషన్ ఒక్కటే ఉండనుంది.
Telangana: ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణలో 50% ఖర్చు.. భరించేందుకు తెలంగాణ అంగీకారం: నితిన్ గడ్కరీ
హైదరాబాద్‌లోని ఉత్తర రీజినల్ రింగ్ రోడ్ (162 కి.మీ) ప్రాజెక్ట్ కోసం డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) పూర్తి అయినట్టు రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
Telangana : ఏప్రిల్ లేదా మేలో తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్: సీఈవో
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు సంబంధించిన షెడ్యూల్‌ను ఏప్రిల్-మే నెలల మధ్య ప్రకటించే అవకాశముందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి తెలిపారు.
GHMC:జీహెచ్ఎంసీ విభజనకు ముహూర్తం ఖరారు.. ఫిబ్రవరి 10న మూడు కార్పొరేషన్లు !
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)ను విభజించే ప్రక్రియకు ప్రభుత్వం తుది ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Amarnath: హెచ్‌సీఏ అధ్యక్షుడిగా అమర్‌నాథ్ నియామకం
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఫోర్జరీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేయడం, నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టున్న ఆరోపణల నేపథ్యంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావును అంబుడ్స్‌మన్ జస్టిస్ సురేశ్‌కుమార్ కైత్ పదవి నుంచి తొలగించారు.
SBI ATM Gun Fire: కోఠి ఎస్‌బీఐ ఏటీఎమ్ వద్ద కాల్పులు.. రూ.6 లక్షల నగదు దోపిడీ
హైదరాబాద్ నగరంలోని కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయ ఏటీఎమ్ వద్ద శనివారం ఉదయం తీవ్ర కలకలం చోటుచేసుకుంది.
Hyderabad: శ్వాస తీసుకోవడమే ప్రమాదమా? హైదరాబాద్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం
దిల్లీ,ముంబయి, కోల్‌కతా వంటి మెట్రో నగరాలతో పోలిస్తే గాలి నాణ్యత కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ... దక్షిణ భారత రాష్ట్రాల మెట్రోల్లో మాత్రం హైదరాబాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Telangana: మొదటిసారి హైదరాబాద్‌కు బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్
ఎయిర్ ఇండియా బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానాన్ని 'వింగ్స్ ఇండియా 2026' కార్యక్రమంలో బుధవారం ఆవిష్కరించింది.
DRDO: శత్రు దేశాల యుద్ధ నౌకలే లక్ష్యంగా.. భారత్ తొలి హైపర్‌సోనిక్ యాంటీ షిప్ మిసైల్.. గణతంత్ర వేడుకల్లో తొలిసారి ప్రదర్శన
సముద్రంపై ఎంతో దూరంలో ఉన్న శత్రుదేశాల యుద్ధనౌకలను పూర్తిగా నాశనం చేయగల సామర్థ్యంతో భారత్ అభివృద్ధి చేసిన తొలి లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్ (ఎల్‌ఆర్‌ఏఎస్‌హెచ్‌ఎం) తొలిసారి ప్రజల ముందుకు రానుంది.
Hyderabad: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మృతులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్‌లో నిన్న మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని నిర్ణయించింది.
Hyderabad: నాంపల్లిలో అగ్నిప్రమాదం.. మృతుల సంఖ్యపై స్పష్టత.. ఐదు మృతదేహాలు గుర్తింపు
హైదరాబాద్‌లోని నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.
Hyderabad: పట్టాలెక్కిన హెచ్-సిటీ.. ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు
ట్రాఫిక్ సిగ్నళ్లు లేని రహదారి వ్యవస్థను లక్ష్యంగా రూపొందించిన హెచ్-సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) ప్రాజెక్టుకు ఎట్టకేలకు కదలిక వచ్చింది.