LOADING...

హైదరాబాద్: వార్తలు

13 May 2026
భారతదేశం

Triveni Sangam: త్రివేణి సంగమం వద్ద పురాతన భూగర్భ నది ఆనవాళ్లు గుర్తింపు

ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, సరస్వతి నదుల కలయికను త్రివేణి సంగమంగా శతాబ్దాలుగా ప్రజలు విశ్వసిస్తున్నారు.

Aushadhi Express: హైదరాబాద్ నుంచి దేశ తొలి ఔషధ రైలు.. ప్రారంభమైన 'ఔషధి ఎక్స్‌ప్రెస్'

భారతీయ రైల్వే ఔషధ రవాణా రంగంలో కీలక ముందడుగు వేసింది.

12 May 2026
బెంగళూరు

Hyderabad vs Bengaluru Traffic: హైదరాబాద్ రహదారులపై బెంగళూరు టెక్కీ ఆశ్చర్యం.. నెట్టింట ట్రాఫిక్ చర్చ

హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య పోలిక కొత్త విషయం కాదు.

11 May 2026
భారతదేశం

Hyderabad: వాహనదారులకు శుభవార్త.. 8 లైన్లుగా హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు కసరత్తు!

తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి విస్తరణతో పాటు ఎల్‌బినగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టులపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు వేగం పుంజుకున్నాయి.

10 May 2026
అమరావతి

Bullet Train: గంటకు 600 కి.మీ. వేగంతో బుల్లెట్ రైళ్లు.. ఏపీ మీదుగా హైస్పీడ్ కారిడార్లు

హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ మీదుగా చెన్నై, అలాగే హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, చెన్నై నుంచి బెంగళూరు మధ్య ప్రతిపాదిత బుల్లెట్‌ రైలు కారిడార్లకు సంబంధించి రైల్వే శాఖ కీలక మార్పులు చేపట్టింది.

09 May 2026
బెంగళూరు

Road accidents: రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్‌కు మూడో స్థానం.. ఎక్కువ యాక్సిడెంట్లు ఈ టైమ్‌లోనే!

జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన 'Accidental Deaths and Suicides in India 2024' నివేదిక ప్రకారం.. 2024లో హైదరాబాద్ నగరంలో మొత్తం 3,785 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.

09 May 2026
భారతదేశం

Musi Rejuvenation Project : మూసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. రూ.7,055 కోట్లతో తొలి దశ పనులు ప్రారంభం

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

08 May 2026
ఒడిశా

Glide weapon system: దేశ క్షిపణి శక్తికి కొత్త బలం.. విజయమంతమైన 'తార' పరీక్ష..!

దేశ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది.

08 May 2026
ఇస్రో

Skyroot Aerospace: భారత తొలి ప్రైవేట్ అంతరిక్ష యూనికార్న్‌గా స్కైరూట్ ఘనత

భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్కైరూట్(Skyroot Aerospace) మరో మైలురాయిని చేరుకుంది.

08 May 2026
తెలంగాణ

Telangana: వస్తు నిల్వ, రవాణాకు వెన్నెముకగా తెలంగాణ.. ఓఆర్‌ఆర్‌-ఆర్‌ఆర్‌ఆర్‌ల మధ్య లాజిస్టిక్స్‌ కారిడార్

దేశంలో వస్తువుల నిల్వ, రవాణా వ్యవస్థకు ప్రధాన ఆధారంగా తెలంగాణను నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.

01 May 2026
భారతదేశం

Telangana: వేగం పెంచిన ప్రభుత్వం.. మే నాటికి రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులు పూర్తి

ఉమ్మడి మెదక్‌, కరీంనగర్‌ జిల్లాల సమీక్ష సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు.

29 Apr 2026
ఐపీఎల్

MI vs SRH IPL 2026: ఫామ్ కోల్పోతున్న టీ20 కెప్టెన్‌.. సూర్యకుమార్ యాదవ్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం

ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోసం ఇంకా తంటాలు పడుతున్నారు.

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో తొలి దశను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం

హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరమైంది.

Hyd Metro: ప్రభుత్వపరం కానున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1.. వాటా కొనుగోలు ఒప్పందంపై త్వరలో సంతకాలు

హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది.

28 Apr 2026
భారతదేశం

Hyderabad Metro: సరికొత్త మైలురాయిని చేరిన హైదరాబాద్‌ మెట్రోరైలు.. 85 కోట్ల ప్రయాణాలు

హైదరాబాద్‌లో నడుస్తున్న మెట్రోరైలు మరో ముఖ్యమైన మైలురాయిని సాధించింది.

27 Apr 2026
తెలంగాణ

Indiramma Housing: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. త్వరలో వారికి ఇళ్ల కేటాయింపు

ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

26 Apr 2026
భారతదేశం

Hyderbad Metro: మెట్రో టేకోవర్ ప్రక్రియ వేగవంతం.. బోర్డు నియామకాల్లో స్పీడ్

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ తొలి దశ స్వాధీన ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది.

24 Apr 2026
భారతదేశం

Hyderabad Metro: మెట్రో టేకోవర్‌కు గ్రీన్‌సిగ్నల్‌.. నెలాఖరుకల్లా ప్రభుత్వ చేతుల్లోకి!

హైదరాబాద్‌ మెట్రోరైలు తొలి దశ స్వాధీనం దిశగా కీలక ముందడుగు పడింది.

Indian Railways: హైదరాబాద్‌ నుంచి ఎనిమిది కొత్త రైళ్లు.. రైల్వే అధికారుల వెల్లడి

రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని పలు స్టేషన్ల నుంచి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది.

22 Apr 2026
భారతదేశం

Drone: డ్రోన్లతో 'స్కై ఎయిర్‌' ఈ-కామర్స్‌ సేవలు.. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ప్రారంభం

హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రస్తుతం ఏ వస్తువు డెలివరీకైనా వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది.

22 Apr 2026
టాలీవుడ్

Chittibabu: టాలీవుడ్ సినీ నిర్మాత,దర్శకుడు,విశ్లేషకులు చిట్టిబాబు మృతి..

టాలీవుడ్ నిర్మాత,విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు.

21 Apr 2026
ఐపీఎల్

Nitish Rana: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన నితీష్ రాణా

ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ నితీష్ రాణా (Nitish Rana) తన స్థిరత్వంపై గత కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటూ స్కానర్‌లో ఉన్నాడు.

Artificial Mangoes : మామిడి పండ్లు తినేవారికి అలర్ట్.. కల్తీ పండ్లు ఉన్నాయ్ జాగ్రత్త!

మామిడిపండ్ల కాలం మొదలైంది. రుచిని రేకెత్తించే ఈ పండ్లు క్రమంగా మార్కెట్లలో కనిపించడం ప్రారంభమయ్యాయి.

20 Apr 2026
భారతదేశం

Flight: గాల్లో భయానక క్షణాలు.. విమానం కుదుపులతో ఏడ్చిన ప్రయాణికులు

విమాన ప్రయాణం అంటే చాలామందికి ఉత్సాహభరితమైన అనుభవమే.

20 Apr 2026
భారతదేశం

Hyderabad Metro: హైదరాబాదీలకు శుభవార్త.. ఉదయం 5 గంటల నుంచే మెట్రో సేవలు ప్రారంభం?

హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలను తెల్లవారుజామునే ప్రారంభించాల్సిన అవసరంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ దృష్టి సారించారు.

19 Apr 2026
తెలంగాణ

MMTS: జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ప్రభుత్వ కీలక నిర్ణయం

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికతో ముందుకు వచ్చింది.

19 Apr 2026
భారతదేశం

Hyderabad: భానుడి ప్రతాపంతో పెరిగిన డిమాండ్.. ఒక్కరోజులో 10 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం

హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం ఈసారి సరికొత్త రికార్డు నమోదు చేసింది. నగర చరిత్రలో తొలిసారిగా శుక్రవారం ఒక్కరోజులోనే వినియోగం 100మిలియన్ యూనిట్లను దాటింది.

18 Apr 2026
భారతదేశం

Hyderabad: మార్కెట్టే కాదు.. హైదరాబాద్‌ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం

మోజంజాహి మార్కెట్ నగరంలోని ప్రముఖ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా నిలిచింది.

18 Apr 2026
ఐపీఎల్

Dhoni: ఐపీఎల్‌లో రసవత్తర సమరం.. ధోని బరిలోకి దిగుతాడా?

ఐపీఎల్‌లో మరో రసవత్తర సమరం కోసం రంగం సిద్ధమైంది. యువ పేసర్ల అద్భుత ప్రదర్శనతో ఊపు మీద ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు, వరుస విజయాలతో మళ్లీ ఫామ్ అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ గట్టి పోటీ ఇవ్వబోతోంది.

Uppal Metro: ఉప్పల్ మెట్రో స్టేషన్‌కు బాంబు బెదిరింపు

హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ మెట్రో స్టేషన్‌లో శుక్రవారం ఉదయం బాంబు ఉందన్న సమాచారంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

17 Apr 2026
బంగారం

Gold and Silver Rate Today: బంగారం,వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్.. భారీగా పతనం..ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరల పెరుగుదలకు ఆకస్మికంగా అడ్డుకట్ట పడింది. వరుసగా పెరుగుతున్న ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అనుకూల సమయంగా మారింది.

17 Apr 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు

తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

14 Apr 2026
భారతదేశం

Musí River: మూసీ వంతెనలకు సామర్థ్య పరీక్షలు.. అణువణువూ చిత్రీకరించే అత్యాధునిక డ్రోన్లు..

మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభానికి ముందు జాగ్రత్త చర్యగా, ప్రస్తుతం నదిపై ఉన్న 15 వంతెనల బలాన్ని పరిశీలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

14 Apr 2026
ఐపీఎల్

IPL 2026 Points Table : టాప్-4లోకి సన్‌రైజర్స్ .. రాజస్థాన్ స్థానం యథాతథం

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మైదానంలో పరుగుల వర్షం కురుస్తున్నప్పటికీ, పాయింట్ల పట్టికలో జట్ల స్థానాలు తరచూ మారిపోతున్నాయి.

13 Apr 2026
క్రికెట్

SRH vs RR: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో అనూహ్య ఘటన.. లైట్లు ఆగిపోవడంతో గందరగోళం

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య నేడు జరిగిన మ్యాచ్‌లో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది.

13 Apr 2026
భారతదేశం

Hyderabad: బటన్ నొక్కగానే మారే కారు నెంబర్ ప్లేట్.. పోలీసులకు షాక్ ఇచ్చిన మందుబాబు

చట్టాలు, నిఘా చర్యలు ఎంత కఠినంగా ఉన్నా నేరగాళ్లు మాత్రం కొత్త కొత్త పద్ధతులతో ముందుకెళ్తున్న ఘటనలు తరచూ బయటపడుతున్నాయి.

Hyderabad: హైదరాబాద్‌లో పికో జీసీసీ.. ఐటీ రంగానికి మరో బూస్ట్!

అమెరికాకు చెందిన పికో టెక్నాలజీ సంస్థ హైదరాబాద్‌లో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ) ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు.

Arshdeep Singh Expensive Over: ఐపీఎల్‌లోనే అత్యంత చెత్త ఓవర్.. అర్షదీప్ ఇలా చేశావేంటయ్యా!

హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ మొదలైన క్షణం నుంచే దూకుడు ప్రదర్శించింది.

11 Apr 2026
భారతదేశం

luxury houses: విలాస నివాసాల మార్కెట్ జోరు.. నగరాల్లో పెరుగుతున్న డిమాండ్

దేశంలో లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో హైదరాబాద్‌ తన స్థాయిని మరింత బలపరుచుకుంది.

11 Apr 2026
భారతదేశం

Hyderabad: రూ.232 కోట్లతో హైదరాబాద్‌లో సైన్స్ ఎక్స్‌పీరియన్స్ సిటీ.. విశేషాలు ఇవే!

హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక 'సైన్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ సిటీ' విశేషాలను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.