హైదరాబాద్: వార్తలు
Sajjanar: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు.
Travis Head: విరాట్ కోహ్లీతో వివాదంపై మౌనం వీడిన ట్రావిస్ హెడ్.. వైరల్ ప్రచారానికి ఫుల్ స్టాప్
ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీతో తనకు విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై తొలిసారి స్పందించాడు.
Chandrababu: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణం పూర్తిచేసుకున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఆగస్టు 1న నిర్వహించాలని, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానించారు.
British Airways: హైదరాబాద్-లండన్ విమానంలో ముగ్గురు పైలట్ల అస్వస్థత.. దర్యాప్తు ప్రారంభం
హైదరాబాద్ నుంచి లండన్‌కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన BA276 విమానంలో ముగ్గురు పైలట్లు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది.
Trainee IPS: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. కేసులో కీలక మలుపు
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Hyderabad: హైదరాబాద్‌లో ఒక్క రోజేనా? అయితే ఈ 5 ప్రదేశాలు, అనుభవాలు అస్సలు మిస్ అవొద్దు!
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను 'దక్షిణ భారతదేశపు మయామి' అని పిలుస్తారు.
Shamshabad airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అలర్ట్.. విమానాలకు పెరుగుతున్న లేజర్ ముప్పు!
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) పరిసర ప్రాంతాల్లో విమానాల భద్రతకు కొత్త తరహా ప్రమాదం ఎదురవుతోంది.
Skyroot: స్కైరూట్ చరిత్ర సృష్టించింది.. విక్రమ్-1తో భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయం!
భారత అంతరిక్ష రంగంలో మరో అరుదైన ఘట్టం నమోదైంది. ఒకప్పుడు ఇస్రోలో కలిసి పనిచేసిన ఇద్దరు యువ శాస్త్రవేత్తల కల ఇప్పుడు దేశ గర్వకారణంగా మారింది.
Hitech city: హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌కు నూతన రూపం.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ
హైదరాబాద్‌లో పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రజలకు అంకితం చేశారు.
Bullet Train: తెలంగాణకు బుల్లెట్ వేగం.. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణను దేశంలోని హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Pawan Kalyan: శస్త్రచికిత్స అనంతరం పవన్‌కళ్యాణ్‌ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం మర్యాదపూర్వకంగా పరామర్శించారు.
Hyderabad Airport: 2031 నాటికి 5 కోట్ల ప్రయాణికుల లక్ష్యం.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు మెగా అప్‌గ్రేడ్
దేశంలోనే అత్యుత్తమ విమానయాన కేంద్రంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడానికి జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) భారీ ప్రణాళికలను రూపొందిస్తోంది.
Hyderabad: సూపర్ అలాయ్‌ల దిగుమతులకు ప్రత్యామ్నాయం.. ఏఆర్‌సీఐ కొత్త ద్విలోహ ఆవిష్కరణ
వైమానిక, అణుశక్తి, థర్మల్ పవర్ ప్లాంట్లు వంటి కీలక పరిశ్రమల్లో వినియోగించే ఖరీదైన సూపర్ అలాయ్‌ల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే దిశగా హైదరాబాద్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు.
Hyderabad Bonalu 2026: బోనం అంటే ఏమిటి? వందల ఏళ్ల చరిత్ర కలిగిన బోనాల పండుగ విశిష్టత ఇదే..
ఆషాఢ మాసం వచ్చిందంటే హైదరాబాద్ జంట నగరాలు బోనాల సంబురాలతో కళకళలాడుతాయి.
Viral Video: ఆరేళ్ల మనవరాలితో రద్దీ రోడ్డుపై కారు నడిపించిన ఎస్సై.. కేసు నమోదు
మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదంటూ ప్రజల్లో అవగాహన కల్పించే పోలీసు శాఖకే చెందిన ఓ ఎస్సై, తన ఆరున్నరేళ్ల మనవరాలితో రద్దీగా ఉన్న రోడ్డుపై కారు నడిపించడంతో వివాదంలో చిక్కుకున్నారు.
Hyderabad: హైదరాబాద్‌లో వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టం.. భవిష్యత్‌లో తాగునీటి సంక్షోభంపై నిపుణుల హెచ్చరిక
రాజధాని హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలమట్టం ఆందోళనకరంగా పడిపోతోంది.
Emirates A380: హైదరాబాద్‌కు ఎమిరేట్స్ ఎ-380 సేవలు త్వరలో.. సీఎం రేవంత్‌తో కీలక చర్చలు
హైదరాబాద్ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానాల్లో ఒకటైన ఎమిరేట్స్ ఎ-380 సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమిరేట్స్ వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ వెల్లడించారు.
Ashwini Vaishnav: హైదరాబాద్-చెన్నై-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు సేవలు.. కీలక ప్రకటన చేసిన అశ్వినీ వైష్ణవ్
తెలంగాణలో రైల్వే రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతంతో పోలిస్తే గణనీయంగా అధిక నిధులు కేటాయిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Pavala Shyamala: అనారోగ్యంతో ఇబ్బందులు.. అనాథాశ్రమానికి చేరిన నటి పావలా శ్యామల
తెలుగు సినీ నటి పావలా శ్యామల దయనీయ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో కనిపించారు.
Telangana: ఆధార్ ధ్రువీకరణతో.. ఇంటి నుంచే 100 రవాణా సేవలు.. కేంద్రం కొత్త గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగడం,గంటల తరబడి క్యూల్లో వేచి ఉండడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహన యజమానులు,డ్రైవర్లు,రవాణా సంస్థలకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది.
Zee Telugu Sa Re Ga Ma Pa: తెలుగు సింగర్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. హైదరాబాద్‌లో 'సరిగమప' మెగా ఆడిషన్స్..
సంగీత రంగంలో తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆశపడుతున్న తెలుగు యువ గాయకులకు ప్రముఖ టెలివిజన్ ఛానల్ జీ తెలుగు మరో అద్భుత అవకాశాన్ని అందిస్తోంది.
Telangana: ఉత్తర తెలంగాణ ప్రయాణానికి మరింత వేగం.. ఎన్‌హెచ్-44 అనుసంధాన ప్రాజెక్టులు వేగవంతం
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వేగవంతమైన రాకపోకలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన రెండు కీలక ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
ED: దేశంలోనే తొలిసారి ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ
దేశంలో తొలిసారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ-వేలం ద్వారా ఒక విమానాన్ని విక్రయించి కొత్త రికార్డు సృష్టించింది.
ICRISAT: ఇక్రిశాట్ నుంచి రెండు కొత్త హైఓలిక్ వేరుసెనగ రకాలు విడుదల
రైతులకు అధిక దిగుబడితో పాటు నాణ్యమైన వంటనూనె అందించే లక్ష్యంతో హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) రెండు కొత్త హైఓలిక్ వేరుసెనగ రకాలైన ఐసీజీవీ181030, ఐసీజీవీ201214లను బుధవారం అధికారికంగా విడుదల చేసింది.
BITS Hyderabad: కిడ్నీ వ్యాధుల గుర్తింపునకు బిట్స్ హైదరాబాద్ వినూత్న మొబైల్ పరికరం
మూత్రపిండాల పనితీరులో ఏర్పడే లోపాలను వేగంగా గుర్తించేందుకు బిట్స్ హైదరాబాద్ ప్రొఫెసర్లు పార్వతి నాయర్, స్వయంశ్రీ, ఆర్.ఎన్. పొన్నాలగు, సంకేత్ గోయల్ కలిసి వినూత్నమైన మొబైల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు.
AAA Cinemas: విశాఖలోకి అల్లు అర్జున్ 'AAA' సినిమాస్.. 8 స్క్రీన్‌లతో అత్యాధునిక సినీ అనుభూతి
హైదరాబాద్‌లో అత్యాధునిక సౌకర్యాలతో సినిమా ప్రియులకు ప్రీమియం థియేటర్ అనుభూతిని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు చెందిన 'AAA' సినిమాస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన విస్తరణను ప్రారంభిస్తోంది.
Raja Singh: రాజాసింగ్‌కు నాంపల్లి ప్రత్యేక కోర్టులో భారీ ఊరట
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నుంచి భారీ ఊరట లభించింది.
Whatsapp Group: హైదరాబాద్‌లో వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని కేసు నమోదు
సోషల్ మీడియా వినియోగం విస్తరించిన తర్వాత పోలీసుల ముందుకు కొత్త తరహా సమస్యలు కూడా వస్తున్నాయి.
Hyderabad: హైదరాబాద్‌లో నేడు భారీ వర్షాలకు అవకాశం
నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Gold Prices: ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందంటే..?
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది అంతగా ఊరటనిచ్చే వార్త కాదు.
Donald Trump Avenue: హైదరాబాద్‌లోని కీలక రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా పేరు
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అమెరికా కాన్సులేట్‌కు వెళ్లే ప్రధాన రహదారికి తెలంగాణ ప్రభుత్వం 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ' అనే పేరును అధికారికంగా ప్రకటించింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు ఊరట.. ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు కేంద్ర-రాష్ట్రాల కీలక నిర్ణయాలు
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో రెండు రోజులపాటు కేంద్ర మంత్రులతో నిర్వహించిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి.
Musi Riverfront: మూసీ రివర్‌ఫ్రంట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది.
CtrlS: హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ.. AI బూమ్‌తో CtrlS దూకుడు.. రూ.7 వేల కోట్ల పెట్టుబడితో విస్తరణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, హైపర్‌స్కేల్ డేటా సెంటర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతున్న వేళ హైదరాబాద్‌కు మరో భారీ అంతర్జాతీయ పెట్టుబడి దక్కింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రుణం జాప్యం.. సర్కారుపై రోజుకు రూ.2.5 కోట్ల అదనపు భారం!
హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ స్వాధీనానికి సంబంధించిన రూ.13,527 కోట్ల రుణం విడుదలలో జాప్యం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతోంది.
Hyderabad Water Board: నీటి వృథాపై జలమండలి ఉక్కుపాదం.. రిజర్వాయర్ల వద్ద బల్క్ ఫ్లో మీటర్లు
నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది.
Osmania Medical College: ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది విద్యార్థులపై కేసు
హైదరాబాద్‌లోని కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
Cockroach Janata Party: హైదరాబాద్‌లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన.. ధర్నాచౌక్‌లో ఉద్రిక్తత!
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' హైదరాబాద్‌లో నిరసన చేపట్టింది. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ధర్నాచౌక్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించింది.
NEET-UG re-exam: NEET రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రాలకు కట్టుదిట్టమైన భద్రత.. రంగంలోకి CRPF,CISF
దేశవ్యాప్తంగా జూన్ 21న జరగనున్న NEET-UG రీ-ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
Hyderabad: ప్రపంచ టాప్-30 అత్యధిక వేడి ముప్పు నగరాల్లో హైదరాబాద్‌కు చోటు!
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నగరాలకు కొత్త సవాళ్లు విసురుతున్న వేళ, హైదరాబాద్‌కు సంబంధించిన ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.