హైదరాబాద్: వార్తలు
IPL : సిక్సర్లు, ఫోర్లతో మోత మోగిన మ్యాచ్.. ఐపీఎల్‌లో రికార్డుల వర్షం!
37 సిక్సర్లు, 43 ఫోర్లు కలిపి మొత్తం 549 పరుగులు నమోదైన ఆ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా నిలిచింది.
Film Producers: సినీ రంగంలో మరో అలజడి.. పర్సంటేజీ విధానంపై వివాదం
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమాలను పర్సంటేజీ పద్ధతిలో ప్రదర్శించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి నిర్మాతల గిల్డ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.
New Cyber Tower: సైబరాబాద్‌లో రూ.200 కోట్లతో మరో సైబర్‌టవర్ నిర్మాణానికి సిద్ధం
హైదరాబాద్ అంటే మాదాపూర్ కూడలిలోని సైబర్‌టవర్ గుర్తుకు వస్తుంది.
Tamil Nādu: ఎన్నికల వేళ తమిళనాడు సీఎస్ మార్పు.. ప్రధాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగువారైన సాయికుమార్ నియమితులయ్యారు.
Iran's Farsi ceasefire plan: అణు అంశంపై డబుల్ గేమ్? ఇంగ్లీష్ వెర్షన్‌లో కనిపించని కీలక షరతు.. ఇరాన్ ప్లాన్‌పై సందేహాలు
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంపై ఇప్పుడు కొత్త వివాదం తలెత్తుతోంది.
Kurnool Bus Tragedy: కర్నూలు బస్సు అగ్నిప్రమాదం..అత్యవసర ద్వారం మూసివేతే 19 ప్రాణాలకు కారణం
ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో నిబంధనల ఉల్లంఘనలు ప్రయాణికుల ప్రాణాలను ఎలా ముప్పులోకి నెట్టుతున్నాయో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) తాజా నివేదిక స్పష్టంగా వెల్లడించింది.
SRH: వరుస వివాదాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్.. బీసీసీఐకి ఎస్ఆర్‌హెచ్ ఫిర్యాదు?
ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒకదాంట్లో విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.
Hyderabad : హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. నల్లాకు మోటర్ పెడితే రూ.5,000 ఫైన్!
హైదరాబాద్ లో వేసవి ప్రారంభమవడంతోనే కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ట్యాంకర్లకు భారీ డిమాండ్ నెలకొంది.
Tilak Varma : చంద్రాయణగుట్టలో తిలక్ వర్మ డ్రీమ్ హౌస్.. కోట్లతో నిర్మించిన విలాసవంతమైన భవనం
హైదరాబాద్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎదిగిన యువ ఆటగాడు తిలక్ వర్మ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.
Begumpet Airport: దేశంలో తొలి ప్రయోగం.. బేగంపేట రన్‌వే కింద ఆరు లేన్ల సొరంగం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది.
Hyderabad: శంషాబాద్ సమీపంలో మెగా టెర్మినల్.. 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలు
హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక బస్‌స్టేషన్ నిర్మాణానికి ఆర్టీసీ వడివడిగా అడుగులు వేస్తోంది.
SRH vs LSG: లక్నోతో సమరానికి సిద్ధమైన హైదరాబాద్.. సత్తాచాటేది ఎవరు?
ఈ ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడింది.
Irani tea: ఇరానీ చాయ్ కథ ఏంటి? హైదరాబాద్‌కి ఎలా చేరింది.. రెసిపీ పూర్తి వివరాలివే!
గ్రీన్ టీ, బ్లాక్ టీ, బెల్లం టీ, లెమన్ టీ, మసాలా టీ, జింజర్ టీ, జఫ్రానీ టీ ఇలా ఎన్నో రకాల టీలు మనకు అందుబాటులో ఉన్నాయి.
Srisailam: హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలు.. 9 నుంచి ప్రారంభం
హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలను ప్రారంభించేందుకు తెలంగాణ పర్యాటక శాఖ సిద్ధమవుతోంది.
#Play of the day: క్యాచ్ వివాదం.. షాకిచ్చిన గ్రీన్ రనౌట్..అదరగొట్టిన క్లాసెన్ సిక్స్..!
ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘన విజయం సాధించింది.
Gleeden: డేటింగ్ యాప్‌లో హైదరాబాద్ సెన్సేషన్.. యూజర్ల సంఖ్యలో టాప్ ర్యాంక్!
వివాహేతర సంబంధాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రెంచ్ డేటింగ్ యాప్ 'గ్లీడెన్' భారత్‌లో వేగంగా విస్తరిస్తోంది.
Telangana exhibitors: తెలంగాణలో ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం.. ఆ విధానంలోనే సినిమాల ప్రదర్శన
తెలంగాణలోని ఎగ్జిబిటర్లు ఒక ముఖ్యమైన నిర్ణయానికి వచ్చారు.
Hyderabad: ఫ్యూచర్ సిటీకి 500 ఎకరాలు.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Hyderabad: శ్మశానంలో గ్యాస్ సిలిండర్ల గుట్టు.. బ్లాక్ మార్కెట్ దందా బహిర్గతం
అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది.
Mudigunta Village: ముదిగుంట గ్రామానికి ప్రధాని మోదీ ప్రశంసలు: ఇంకుడుగుంతలతో జలసంరక్షణలో ఆదర్శంగా నిలిచిన పల్లె
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామం జలసంరక్షణలో ప్రత్యేక గుర్తింపు సాధించింది.
Hyderabad: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్.. అక్కడ ట్రై చేయాల్సిన 5 వెజిటేరియన్ వంటకాలు ఇవే!
హైదరాబాద్‌లో `IPL` మ్యాచ్‌లు జరగనున్నాయి.
IPL 2026: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు ఇవాళ విడుదల!
ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానుంది.
Hyderabad: బాటిళ్లు,డబ్బాల్లో పెట్రోల్ లేదా డీజిల్ తీసుకెళ్లొచ్చా? పోలీసులు ఏమన్నారంటే?
హైదరాబాద్‌లో ఇంధన కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు.
Solar Cooker: సౌరశక్తితో కుక్కర్.. ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ వినూత్న ఆవిష్కరణ
ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ దీపక్ జాన్ మాథ్యు సౌరశక్తితో పనిచేసే ప్రత్యేక కుక్కర్‌ను అభివృద్ధి చేశారు.
Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం.. ఎల్బీనగర్-హయత్‌నగర్‌కు డబుల్ డెక్కర్ కారిడార్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్-హయత్‌నగర్ మధ్య భారీ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
IPL 2026: కాటేరమ్మ కొడుకు వచ్చేస్తున్నాడు.. ఎస్ఆర్‌హెచ్‌కు గుడ్ న్యూస్..బెంగళూరులో బిగ్ ట్విస్ట్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడింది. ఈ నెల 28వ తేదీ నుంచి టోర్నీ మొదలుకానుంది.
Flight Services: రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు 3 కొత్త విమాన సర్వీసులు
ఏపీలో విమానయాన సేవలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి.
Telangana: ప్రభుత్వం ఆధీనంలోకి మెట్రోరైలు సంస్థ.. కీలక నిర్ణయం
హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో కొనసాగుతున్న ఈ ప్రాజెక్టు, ఇక పూర్తిగా తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది.
Telangana: తెలంగాణలో ధనిక జిల్లాలు ఇవే.. హైదరాబాద్ రెండో స్థానం, టాప్‌లో రంగారెడ్డి!
తెలంగాణలో అత్యధిక సంపన్న జిల్లాల జాబితాలో హైదరాబాద్ మరోసారి రెండో స్థానంలో నిలిచింది.
IPL 2026: ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే మెంటలెక్కించిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈసారి టైటిల్ ఫిక్స్?
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటికే తన దూకుడు చూపిస్తోంది.
IPL 2026: బలమైన బ్యాటింగ్… బలహీనమైన బౌలింగ్..సన్ రైజర్స్ పరిస్థితి ఇదే!
ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో హైదరాబాద్ ఒకటి.
ED: శిశువుల విక్రయం కేసు.. ₹40కోట్ల ఆస్తులు జప్తు చేసిన ED
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పచ్చిపాల నమ్రతతో సంబంధం ఉన్న అక్రమ సరోగసీ, శిశువుల విక్రయ రాకెట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బట్టబయలు చేసింది.
Income Tax Rules 2026: హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. HRA మినహాయింపు పెంపు
హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
MP Kavya: కాజీపేట కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి.. లోక్‌సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య డిమాండ్
వరంగల్ ఎంపీ కడియం కావ్య కాజీపేటను కేంద్రంగా చేసుకుని ప్రత్యేక రైల్వే జోన్ లేదా బలమైన సబ్‌జోన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.
Gold and Silver Rates: పెళ్లిళ్ల సీజన్ ముందు తగ్గిన బంగారం,వెండి ధరలు.. ఎంతంటే..?
భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం అలంకరణ మాత్రమే కాదు... అది భావోద్వేగంతో ముడిపడిన ఆస్తి.
LPG: ఎల్పీజీకి బదులుగా డీఎంఈ.. నూతన ఇంధనంపై ఐఐసీటీ కీలక అడుగు
ఎల్పీజీకి ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి CSIR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్ లో చేపట్టిన పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి.
Mobile File to Print: ఫోన్‌తో స్కాన్ చేసిన వెంటనే ప్రింట్లు.. కూకట్‌పల్లి మెట్రో వద్ద కొత్త కియోస్క్
ప్రస్తుతం ఎక్కువ మంది తమ అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటోలు అన్నీ మొబైల్ ఫోన్‌లలోనే భద్రపరుచుకుంటున్నారు.
Hyderabad: మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధం.. త్వరలో రూ.7 వేల కోట్ల పనులు ప్రారంభం
హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచేలా మూసీ నది పునరుజ్జీవానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.
Hyderabad: వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత.. హైదరాబాద్‌లో హోటళ్లకు కష్టకాలం
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడం రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Musi River: మూసీకి కొత్త రూపం.. బాపూఘాట్ వద్ద గాంధీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ
హైదరాబాద్ నగరానికి మూసీ నది త్వరలో కొత్త అందాన్ని తీసుకురానుంది.