NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad Metro :  మెట్రో రెండో దశలో ఐదు కారిడార్ల నిర్మాణానికి ఆమోదం
    తదుపరి వార్తా కథనం
    Hyderabad Metro :  మెట్రో రెండో దశలో ఐదు కారిడార్ల నిర్మాణానికి ఆమోదం
    మెట్రో రెండో దశలో ఐదు కారిడార్ల నిర్మాణానికి ఆమోదం

    Hyderabad Metro :  మెట్రో రెండో దశలో ఐదు కారిడార్ల నిర్మాణానికి ఆమోదం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 02, 2024
    05:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ పనులకు సంబంధించి కొత్త మార్గాల నిర్మాణానికి పరిపాలన అనుమతి లభించింది.

    ఈ రెండో దశలో ఐదు కారిడార్లలో పనులు ప్రారంభంకానున్నాయి.

    కారిడార్ 4లో నాగోల్ - శంషాబాద్, కారిడార్ 5లో రాయదుర్గం - కోకాపేట, కారిడార్ 6లో ఓల్డ్ సిటీ ఎంజీబీస్- చాంద్రాయణగుట్ట, కారిడార్ 7లో మియపూర్ - పఠాన్ చెరు, కారిడార్ 8లో ఎల్బీ నగర్ - హయత్ నగర్ వంటి మార్గాలు ఉన్నాయి.

    మొత్తం నాలుగు కారిడార్ల సొంత నిర్మాణం 76.4 కిలోమీటర్ల మేర జరగనుంది. అందులో ఎయిర్ పోర్టు నుంచి ఫోర్త్ సిటీకి 40 కిలోమీటర్ల వరకు మార్గం ఉంటుంది.

    Details

    రెండో దశ నిర్మాణానికి 24,269 కోట్లు

    మొత్తం ఐదు కారిడార్లలో 116.4 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాల నిర్మాణం చేపట్టనున్నారు.

    రాష్ట్ర ప్రభుత్వం రెండో దశ నిర్మాణానికి 24,269 కోట్ల రూపాయల అంచనాకు అనుమతి ఇచ్చింది.

    దీనిలో రాష్ట్రం 7,333 కోట్లు (30%), కేంద్రం 4,230 కోట్లు (18%), 11,693 కోట్లు (48%) అప్పు, 1,033 కోట్లు (4%) ప్రైవేట్ సంస్థలు అందించనున్నాయి.

    రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో మెట్రో రైలును నాలుగేళ్లలో పూర్తి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.

    మొదటగా, ఆరు కారిడార్ల ద్వారా మొత్తం 116.4 కిలోమీటర్ల మేర మెట్రో లైన్‌ను నిర్మించేందుకు అనుమానాలు ఉన్నాయి.

    Details

    ప్రిపరేటరీ ప్రాజెక్ట్ నివేదిక సిద్ధం

    ఇప్పటి వరకు ఐదు కారిడార్‌లకు సంబంధించిన ప్రిపరేటరీ ప్రాజెక్ట్ నివేదిక సిద్ధమైంది.

    మొదటి దశలో, గత ప్రభుత్వాలు 22,000 కోట్ల రూపాయల ఖర్చుతో పీపీపీ మోడల్‌లో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించాయి.

    ప్రస్తుతానికి, దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు రోజూ మెట్రో సేవలను వినియోగిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    మెట్రో రైలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    హైదరాబాద్

    Future City: ఫ్యూచర్‌ సిటీలో గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి సన్నాహాలు.. 21 గ్రామాల మీదుగా ఎలైన్‌మెంట్‌ భారతదేశం
    Hydra: హైడ్రా మరో కీలక నిర్ణయం.. కూల్చివేత వ్యర్థాలు తొలగించేందుకు టెండర్లు భారతదేశం
    Hyderabad Zoo Park: తెలంగాణలో మరో జూపార్క్ ఏర్పాటు.. వివరాలివే భారతదేశం
    Hydra: హైడ్రా విస్తరణకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. బెంబేలెత్తుతున్న రియల్‌ ఎస్టేట్‌ మాఫియా  తెలంగాణ

    మెట్రో రైలు

    Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై సీఎం సంచలన నిర్ణయం.. రాయదుర్గం-శంషాబాద్‌ ప్రాజెక్టు నిలిపివేత హైదరాబాద్
    Hyderabad: న్యూ ఇయర్ స్పెషల్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు  హైదరాబాద్
    Airport Metro Rail: చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్‌ విమానాశ్రయం
    Hyderabad Metro: 70 కిలోమీటర్లలో హైదరాబాద్ మెట్రో విస్తరణ.. రూట్ మ్యాప్ ఖరారు  హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025