NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Real Estate: హైదరాబాద్‌లో చౌక ధరలతో ఫ్లాట్లు.. బాలానగర్‌పై అందరి దృష్టి 
    తదుపరి వార్తా కథనం
    Real Estate: హైదరాబాద్‌లో చౌక ధరలతో ఫ్లాట్లు.. బాలానగర్‌పై అందరి దృష్టి 
    హైదరాబాద్‌లో చౌక ధరలతో ఫ్లాట్లు.. బాలానగర్‌పై అందరి దృష్టి

    Real Estate: హైదరాబాద్‌లో చౌక ధరలతో ఫ్లాట్లు.. బాలానగర్‌పై అందరి దృష్టి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 06, 2024
    01:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ నగరంలో సొంతింటి కలను నెరవేర్చుకోవడం అంటే పెద్ద మొత్తంలో డబ్బులు కావాల్సి ఉంటుంది.

    నగర కేంద్రంలో ఇళ్ల ధరలు కోట్లలో ఉంటే, పలువురు నగర శివార్లలో కొంచె తక్కువ ధర ఉంటుంది. ఓఆర్ఆర్ వరకు కొత్త నివాస కేంద్రాలు ఏర్పడుతున్నాయి.

    అయితే కొంత మంది సిటీ మధ్యలో అందుబాటు ధరలో ఇళ్లు కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి దృష్టి ప్రస్తుతం బాలానగర్ ప్రాంతంపై పడింది.

    పారిశ్రామిక ప్రాంతంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం బాలానగర్. ప్రస్తుతం సొంత ఇల్లు కోరుకునేవారికి కొత్త అవకాశాలను అందిస్తోంది. ఇక్కడ అందుబాటు ధరలో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు లభిస్తున్నాయి.

    Details

    నివాస కేంద్రంగా అభివృద్ధి

    కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ వంటి సంస్థలు వందల ఎకరాల భూములపై ఉన్నాయని గుర్తించాయి.

    భవిష్యత్తులో ఈ ప్రాంతం నివాస కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. గతంలో ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నివాసాలు ఏర్పాటు కాలేదు.

    కానీ ఇప్పుడు బాలానగర్ దాటి చింతల్, గుండ్లపోచంపల్లి వంటి ప్రాంతాల వరకు గేటెడ్ కమ్యూనిటీలు విస్తరిస్తున్నాయి.

    ఇటీవల జరిగిన మెట్రో స్టేషన్, జీహెచ్ఎంసీ నిర్మించిన ఫ్లైఓవర్ వలన ట్రాఫిక్ సమస్యలు కరిగిపోయాయి. ప్రముఖ పాఠశాలలు, హాస్పిటల్స్, ఇంజినీరింగ్ కాలేజీలు ఓఆర్ఆర్ దగ్గర అందుబాటులో ఉన్నాయి.

    Details

    అందుబాటు ధరలో ఇళ్లు, ఫ్లాట్లు

    కూకట్‌పల్లి వై జంక్షన్ మెట్రో స్టేషన్ ద్వారా అన్ని ప్రాంతాలకు మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. ఐటీ కారిడార్ 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ఇక రహదారులు కూడా సమీపంలో ఉన్నాయి. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరడం చాలా సులభం. ఈ ప్రాంతంలో పెద్ద గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం జరుగుతోంది.

    అందుబాటు ధరలలో ఇళ్లు, ఫ్లాట్లు లభిస్తున్నాయి, ఇవి ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఆకర్షణీయంగా ఉంటాయి.

    సిటీ మధ్యలోని ఈ ప్రదేశం ఇప్పుడు అన్ని వర్గాల దృష్టిని ఆకర్షిస్తోంది. బాలానగర్ ప్రాంతం, హైదరాబాద్ నగరంలో కొత్త ఆశల ప్రదేశంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    ఇండియా

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    హైదరాబాద్

    Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. 9 మంది మృతి  ఇండియా
    Telangana: ధూల్​పేటలో జోరుగా వినాయక విగ్రహాల విక్రయాలు.. థీమ్​ విగ్రహాలు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి  భారతదేశం
    Hydra: హైడ్రా మరింత బలోపేతం.. మూడు జోన్లుగా విభజన ఇండియా
    CV Anand: హైద‌రాబాద్ సీపీగా మళ్లీ సీవీ ఆనంద్ నియామకం  తెలంగాణ

    ఇండియా

    DY Chandrachud: గణేష్ పూజ వివాదం.. బీజేపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం  నరేంద్ర మోదీ
    Worlds Best Companies: ప్రపంచ అత్యుత్తమ కంపెనీల జాబితాలో భారతీయ సంస్థలకు చోటు.. తొలి స్థానంలో ఏదంటే? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    CM Stalin: హోటల్ యజమాని క్షమాపణలు చెప్పడంపై సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు  తమిళనాడు
    Urine In Fruit Juice: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయం ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025