హైదరాబాద్: వార్తలు
Hyderabad: ఫ్లెక్సీల వివాదం.. బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌పై దాడి.. !
హైదరాబాద్‌లోని ఓ కాంగ్రెస్ నాయకుడి నివాసం వెలుపల ఉన్న ఫ్లెక్సీ బోర్డులను తొలగించే వివాదంతో హైదరాబాద్‌లోని స్థానిక భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్)కార్పొరేటర్ దేదీప్యారావుపై గుర్తు తెలియని మహిళలు దాడి చేశారు.
ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా అధికారికంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళ దారుణ హత్య
హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌కు చెందిన శ్వేత మాధగాని అనే వివాహిత ఆస్ట్రేలియాలో హత్యకు గురైంది.
Hyderabad man: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్ వ్యక్తి మృతి
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో హైదరాబాద్‌కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
PM Modi: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
PM Modi visit Hyderabad: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండో రోజు కూడా కొనసాగుతోంది.
Drugs: గచ్చిబౌలి స్టార్ హోటల్‌లో డ్రగ్స్ సీజ్.. పోలీసుల అదుపులో ముగ్గురు
హైదరాబాద్,గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో ఆదివారం రాత్రి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్థానిక పోలీసులతో కలిసి డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
Shanmukh Jaswanth: డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యిన షణ్ముఖ్ జస్వంత్ కు బెయిల్ మంజూరు
డ్రగ్స్ కేసులో అరెస్టైన ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కు శుక్రవారం బెయిల్ మంజూరు అయ్యింది.
Shanmukh Jaswanth:డ్రగ్ కేసులో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్ట్
ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్,అతని సోదరుడు సంపత్ ను వేరు వేరు కేసులలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
Rashmika Mandanna: చావు నుంచి తప్పించుకున్న రష్మిక
'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించి నేషనల్ క్రష్‌గా మారిన స్టార్ హీరోయిన్ రష్మిక.. 'యానిమల్' మూవీతో మరింత క్రేజ్‌ను సంపాదించుకుంది.
Autos Strike Today: ఆటో డ్రైవర్ల సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
మహాలక్ష్మి పథకంతో నష్టపోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలంటూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సంఘాలు ఆటోల బంద్‌కు పిలుపునిచ్చాయి.
Robbery in Hyderabad: హైదరాబాద్ నగల దుకాణంలో దోపిడి.. ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్‌లోని ఓ జ్యువెలరీ షాపులో పట్టపగలు దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.
LB Nagar accident: ఎల్‌బీ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ మృతి.. ఎస్‌ఐకి గాయాలు
హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ శాఖ సీఐ మృతి చెందగా, సబ్ ఇన్‌స్పెక్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
Balakrishna Case: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు సంబంధించిన అక్రమాస్తుల కేసు దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ(ACB) వేగం పెంచింది.
Hyderabad: అనాజ్‌పూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ శివారులో ఘోరో అగ్నిప్రమాదం జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ లోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Hyderabad: క్యాడ్‌బరీ చాక్లెట్‌లో పురుగు.. వీడియో వైరల్
క్యాడ్‌బరీ డైరీ మిల్క్ చాక్లెట్ బార్ (Cadbury Dairy Milk chocolate bar)లో పురుగును కనపడటంతో అది కొనుగోలు చేసిన వక్తి ఖంగుతిన్నాడు.
Chiranjeevi: మెగాస్టార్‌కు శివ రాజ్‌కుమార్ శుభాకాంక్షలు.. చిరంజీవి ఇంట్లోనే భోజనం
మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్రం పద్మవిభూషణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
Revanth Reddy: చిరంజీవి 'పద్మవిభూషణ్' సన్మాన వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే.
KTR: ఆటోలో ప్రయాణించిన కేటీఆర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం వినూత్నంగా ఆటోలో ప్రయాణించారు. యూసుఫ్‌గూడ్ నుంచి ఆయన జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ భవన్ వరకు ఆటోలో వెల్లడం గమనార్హం.
IND vs ENG 1st Test: ముగిసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్.. 436 పరుగులకు ఆలౌట్
హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో టీమిండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో ఇరుజట్ల తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
Naman Awards 2024: హైదరాబాదులో ఘనంగా నమన్ క్రికెట్ పురస్కారాలు.. హాజరైన భారత క్రికెట్ పురుషుల, మహిళా జట్లు
హైదరాబాద్ లో బీసీసీఐ గత రాత్రి నమన్ క్రికెట్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.
Hyderabad: మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్ సచివాలయంలోని మింట్ కాంపౌండ్‌లో గల టెక్ట్స్ బుక్ ప్రింటింగ్ ప్రెస్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Hyderabad Metro: 70 కిలోమీటర్లలో హైదరాబాద్ మెట్రో విస్తరణ.. రూట్ మ్యాప్ ఖరారు
హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఫేజ్-2 విస్తరణ రూట్ మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేశారు.
ముగిసిన సంక్రాంతి.. హైదరాబాద్‌కు క్యూ పట్టిన జనాలు.. టోల్ ప్లాజా వద్ద రద్దీ
సంక్రాంతి పండగ ముగిసింది. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో పండగను జరుపుకొని, జనాలు హైదరాబాద్ బాటపట్టారు.
1,265 Kg Laddu: హైదరాబాది ఘనత.. అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డు
హైదరాబాద్‌కు చెందిన నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి అయోధ్య రామమందిరం కోసం 1,265 కిలోల లడ్డును ఆలయంలో నైవేద్యంగా సమర్పించారు.
Hyderabad: పండగపూట విషాదం.. గాలిపటాలు ఎగురవేస్తూ 9 మంది మృతి
పండుగ వేళ.. హైదరాబాద్‌లో గాలిపటాలు ఎగురవేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందుతున్న వారి సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
YS Sharmila: చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల శనివారం కలిశారు.
Hyderabad: మర్మంగాన్ని కోసి.. బాలాపూర్ రౌడిషీటర్ దారుణ హత్య
హైదరాబాద్‌లో దారుణ హత్య జరిగింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్‌ను అత్యంత కిరాతకంగా కడతేర్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది.
Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్(Hyderabad)లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం చార్మినార్ ఎక్స్‌ప్రెస్(Charminar Express) రైలు ప్లాట్‌ఫాంపై పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు.
Hyderabad: ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్.. మండిపడుతున్న నెటిజన్లు ( వీడియో)
పెళ్లి ముందు 'ప్రీవెడ్డింగ్ షూట్' షూట్ అనేది ట్రేండ్‌గా మారిపోయింది.
Astrology: చిచ్చుపెట్టిన జ్యోతిష్యం.. ఆత్మహత్య చేసుకున్న మహిళ
కొంతమందికి జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్ముతుంటారు. జ్యోతిష్యంలో చెప్పినవన్నీ నిజ జీవితంలో కూడా జరుగుతాయని విశ్వసిస్తారు.
చట్నీ విషయంలో భర్త అలిగాడని.. ఉరేసుకున్న భార్య.. ఈ కేసుతో బండ్ల గణేష్‌కు లింకు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దారుణం జరిగింది. చట్నీ విషయంలో భార్య భర్తల మధ్య గొడవ ఇల్లాలి ఆత్మహత్యకు దారితీసింది.
Car Accident: మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు
మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రరాజ్‌రెడ్డి మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు.
KTR: అభిమాని ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించిన కేటీఆర్
అభిమాని పిలుపు మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లారు. ఈ మేరకు అభిమాని ఆతిథ్యాన్ని స్వీకరించారు.
Airport Metro Rail: చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సవరించిన మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలపై సీనియర్ అధికారులు, నిపుణులతో మేథోమధన సదస్సు జరిగింది.
KTR: హైదరాబాద్‌లో 'Formula E' రేసు రద్దుపై కేటీఆర్ ఫైర్
ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సిన 'Formula E' రేస్ రద్దయ్యింది. ఈ మేరకు శుక్రవారం హోస్టింగ్ కంపెనీ ట్వీట్టర్‌లో పేర్కొంది.
Hyderabad : కన్న కూతురిపై తండ్రి ఆత్యాచారం.. ఆ నరకం నుండి బయటికి రాగానే మరింత ప్రమాదంలోకి!
కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగికంగా వేధిస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు.
Food Delivery Boy: హైదరబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. గుర్రంపై వెళ్లి ఆర్డర్ డెలివరీ ఇచ్చిన జొమాటా బాయ్
రెండు రోజులు ట్రక్ డ్రైవర్ల సమ్మె కారణంగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.
Hyderabad: బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి
హైదరాబాద్‌లో ఓ చిన్న గొడవ చిలికి చికిలి పెద్ద ఘర్షణగా మారింది.
Hyderabad Drunk And Drive : కొత్త సంవత్సరం సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నంటే!
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో కొత్త సంవత్సర వేడుకలు ఆకాశాన్నంటాయి. కుటుంబాలతో కలిసి కొత్త ఏడాది వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.
Hyderabad: న్యూ ఇయర్ స్పెషల్.. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని మెట్రో రైల్ సర్వీసులను అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు.