హైదరాబాద్: వార్తలు
అమృత్ కాల్‌ను విజయవంతం చేయాలి, ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌లో అమిత్ షా
హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని సర్దార్ వల్లాభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో ఐపీఎస్ ప్రొబేషనర్ల 75వ బ్యాచ్ పాసింగ్-అవుట్ పరేడ్ జరిగింది.
Hyderabad : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దత్తన్న అలయ్-బలయ్.. ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడో తెలుసా
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్-బలయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు అలయ్- బలయ్ సమ్మేళనం ఛైర్ పర్సన్ బండారు విజయ లక్ష్మి వెల్లడించారు.
Hyderabad: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. ఫార్ములా ఈ రేసింగ్‌కు మరోసారి ఆతిథ్యం
ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ-రేసింగ్‌కు మరోసారి హైదరాబాద్ వేదిక కానుంది.
Asaduddin Owaisi: ఇజ్రాయెల్ ప్రధాని ఓ 'దెయ్యం': అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్
ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ పోరులో గాజాలోని సాధారణ పౌరుల పరిస్థితి దయనీయంగా మారింది.
Telangana Election: ఎన్నికల సంఘానికి తెలంగాణ సీఎస్ రిపోర్టు.. సాయంత్రానికి హైదరాబాద్ నూతన సీపీ ఖరారు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో సరికొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
నేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‍లో బీజేపీ బహిరంగ సభ
బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం తెలంగాణకు వస్తున్నారు.
హైదరాబాద్- దుబాయ్ విమానాన్ని హైజాక్ చేస్తామంటూ బెదిరింపు మెయిల్
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్: 74 ఏళ్ల వయసులో డిగ్రీలో చేరిన రిటైర్డ్ లైన్‌మెన్
చదవుకు వయసు అడ్డుకాదని నిరూపించారు తెలంగాణలోని హైదరాబాద్‌కు ఓ రిటైర్డ్ ఉద్యోగి.
Chikoti Praveen: బీజేపీలో చేరిన చీకోటి ప్రవీణ్
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ శనివారం బీజేపీలో చేరారు. బర్కత్‌పురాలోని బీజేపీ యూనిట్ కార్యాలయంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, బీజేపీ హైదరాబాద్ (సెంట్రల్) విభాగం అధ్యక్షుడు గౌతమ్‌రావు సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు
మావోయిస్టుల సానుభూతిపరులే లక్ష్యంగా సోమవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని 60కి పైగా ప్రదేశాలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది.
Balapur Laddu Auction : రికార్డు ధర పలికిన బలాపూర్ లడ్డూ.. ఈసారీ ఎంతంటే?
బాలాపూర్ లడ్డూకు దేశ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. ఈ ఏడాది బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఘనంగా జరిగింది. ఈ ఏడాది లడ్డూ వేలంలో 36 మంది పాల్గొన్నారు.
హైదరాబాద్: గణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యేక బస్సులు, మెట్రో వేళలో మార్పులు
గణపతి నిమజ్జనానికి హైదరాబాద్ మహా నగరం సిద్ధమైంది. నిమజ్జనం గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఇప్పటికే యంత్రాంగం పూర్తి చేసింది.
28న గణేష్ నిమజ్జనం స్పెషల్.. అర్ధరాత్రి వరకు హైదరాబాద్ MMTS సర్వీసులు
హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగే గణేష్ నిమజ్జనం సందర్భంగా రైల్వే గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే నగరంలో అతిపెద్ద వినాయకుడు ఖైరతాబాద్ లో పూజలు అందుకుంటున్నారు.
పీఓపీ వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు.. అలాంటి చోట్ల చేయొద్దని ఆదేశం
వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయండి.. రాహుల్ గాంధీకి ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సవాల్
హైదరాబాద్ ఎంపీ ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాలు విసిరారు.
Green Metro buses: హైదరాబాద్‌లో ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గ్రీన్ మెట్రో లగ్జరీ' ఏసీ బస్సులు
ప్రజా రవాణాను మరింత పర్యావరణహితంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్‌టీసీ) మరో అడుగు ముందుకు వేసింది.
వినాయక చవితి వేళ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు; ఈ రూట్లలో 11రోజుల పాటు రెడ్ సిగ్నల్
వినాయక నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ మేరకు భద్రతా చర్యలపై హైదరాబాద్ పోలీస్ శాఖ అప్రమత్తమైంది.
విభేదాలు పక్కబెట్టాల్సిందే, గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలి : మల్లిఖార్జున ఖర్గే
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల ముగింపు సందర్భంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే క్యాడర్ కు కీలక దిశానిర్దేశం చేశారు.
మాయవతి,కేసీఆర్ కలిసి మూడో కూటమి పెట్టాలి, కానీ కేసీఆరే నాయకత్వం వహించాలి:అసదద్దీన్
ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదద్దీన్ ఓవైసీ కాంగ్రెస్, బీజేపీలపై ప్రశ్నల వర్షం గుప్పించారు.
రెండో రోజు కొనసాగుతున్న సీడబ్ల్యూసీ సమావేశాలు.. కీలక అంశాలపై తీర్మానాలు
హైదరాబాద్‌లో రెండో రోజు సీడబ్ల్యూసీ సమావేశాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్కు పయనమైన కాంగ్రెస్ హైకమాండ్.. నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు
హైదరాబాద్‌లో నేటి నుంచి 2 రోజుల పాటు సీడబ్ల్యుసీ సమావేశాలకు జరగనున్నాయి.
HCA : హెచ్‌సీఏ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని తొలగించాలంటే ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఖైరతాబాద్ గణేష్ 2023: 63అడుగుల ఎత్తుతో శ్రీ దశమహా విద్యా గణపతిగా దర్శనం
హైదరాబాద్ లో వినాయక చవితి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. చవితి రోజు నుండి మొదలుకొని నిమజ్జనం జరిగే వరకు సిటీ మొత్తం పండగ వాతావరణంతో నిండిపోతుంది.
హైదరాబాద్: జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్య.. కారణం ఇదే!
హైదరాబాద్‌లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ దారుణంగా హత్యకు గురయ్యాడు. ప్రేమించిన అమ్మాయితో చనువుగా ఉంటున్న నెపంతో ఆమె మాజీ లవర్, స్నేహితులతో కలిసి ఈ ఘోరానికి ఒడిగట్టాడు.
TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు
తెలంగాణ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోకి ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులో తెచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ఎస్సై రాజేంద్రపై సస్పెన్షన్ వేటు
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్ఐ కె.రాజేంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం సీపీ స్టీఫెన్ రవీంద్ర సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసుల సూచనలు.. వీడియో విడుదల
హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాచకొండ పోలీసులు నగర వాసులకు ప్రత్యేక సూచనలు చేశారు.
తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణ వ్యాప్తంగా విస్తారమైన వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
హైదరాబాద్: ఉచిత చేప మందు పంపిణీదారుడు బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూత
హైదరాబాద్‌లో ఏటా చేప మందును పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ కన్నుమూశారు. ముషీరాబాద్, బొలక్ పూర్ లోని పద్మశాలి కాలనీలో నివాసం ఉంటున్న ఆయన ఇటీవలే అనారోగ్యం పాలయ్యారు.ఈ మేరకు బుధవారం పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.
హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. రెస్టారెంట్ మేనేజర్ మృతి
హైదరాబాద్ మహానగరంలో నేరాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మహిళలపై అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు ఓ వైపు, దొంగతనాలు మరోవైపు తరచుగా జరుగుతుండటంతో నగర వాసులు బెంబెలిత్తిపోతున్నారు.
Jabardasth Artist: యువతిని శారీరకంగా వాడుకున్నాడని.. జబర్దస్త్ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు
ప్రముఖ బుల్లితెర కామెడీ షో 'జబర్దస్త్' ఆర్టిస్ట్, నవ సందీప్ పై హైదరాబాద్ లో కేసు నమోదైంది. ప్రేమ, పెళ్లి పేరుతో సందీప్ తనని మోసం చేశాడని ఓ యువతి మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
హైదరాబాద్: ముషీరాబాద్‌లో స్క్రాప్ యార్డులో పేలుడు; వ్యక్తికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ ముషీరాబాద్‌లోని స్క్రాప్ యార్డులో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Steel bridge: హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్
హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరిట నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని శనివారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
Telangana: దివంగత నాయినికి అరుదైన గౌరవం.. స్టీల్ బ్రిడ్జ్‌కు 'నాయిని నర్సింహారెడ్డి'గా నామకరణం
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి దివంగత నాయిని నర్సింహారెడ్డికి అరుదైన గౌరవం లభించింది.
హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఓ యువతి మృతి,మరొకరికి తీవ్రగాయాలు
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మీది నుంచి పడి ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Rana Daggubati: సోనమ్ కపూర్‌కు క్షమాపణలు చెప్పిన రాణా దగ్గుబాటి
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'కింగ్ ఆఫ్ కోథా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.
గద్దర్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివస్తున్న అభిమానులు; అంతిమయాత్ర సాగనుంది ఇలా!
ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలను హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరుగుతాయి.
గద్దర్ మరణంపై ఆర్.నారాయణ మూర్తి దిగ్భ్రాంతి.. ఒక శకం ముగిసిందని ఆవేదన
తెలంగాణ ప్రజల ఉద్యమ గొంతుక, ప్రజాగాయకుడు గద్దర్ మరణంపై ఆర్.నారాయణమూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా వాగ్గేయకారుల్లో మరో శకం ముగిసిందని ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అమ్మవారి ఆలయంలో దొంగతనం.. దుర్గాభవాని ఆభరణాలతో పాటు సీసీటీవీ కెమెరాలు చోరీ
హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది.
గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ కార్మీక యూనియన్ కీలక చర్చలు.. త్వరలోనే బిల్లుకు గ్రీన్ సిగ్నల్
టీఎస్ఆర్టీసీ బిల్లు-2023పై తెలంగాణ గవర్నర్ సానుకూలంగా స్పందించారు. బిల్లులోని 5 అంశాలపై ఇప్పటికే తమిళిసై ప్రభుత్వ వివరణ కోరారు. తాజాగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులతో ఆమె చర్చలకు ముందుకొచ్చారు.