ముషీరాబాద్: వార్తలు

హైదరాబాద్: ముషీరాబాద్‌లో స్క్రాప్‌ యార్డులో పేలుడు; వ్యక్తికి తీవ్ర గాయాలు 

హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని స్క్రాప్‌ యార్డులో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.