హైదరాబాద్: వార్తలు
24 Jun 2023
నైరుతి రుతుపవనాలునేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ
తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని ఐఎండీ- హైదరాబాద్ అంచనా వేసింది.
22 Jun 2023
తెలంగాణట్రాఫిక్ నియంత్రణకు ఓఆర్ఆర్ చుట్టూ లింకురోడ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ చర్యలు
హైదరాబాద్ మహానగరం ఏడాదికేడాది వేగంగా విస్తరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డు దాటి నలువైపులా పెరుగుతోంది.
22 Jun 2023
తెలంగాణనేటి నుంచి తెలంగాణలో ఆషాఢ బోనాలు.. తొలి బోనం ఆ అమ్మవారికే
ఆషాఢ మాసం వచ్చేసింది. తెలంగాణలో బోనాల పండగ సందడి మొదలైంది. నేటి నుంచి ఆషాఢ బోనాలు ప్రారంభం కానున్నాయి.గోల్కొండలో తొట్టెల ఊరేగింపుతో తొలి బోనాలు మొదలుకానున్నాయి.
21 Jun 2023
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్/ఈడీతెలంగాణలో ఈడీ రైడ్స్.. ప్రతిమ, కామినేని సహా పలు వైద్య కళాశాలల్లో సోదాలు
తెలంగాణలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లోనూ ఈడీ అధికారులు ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు.
21 Jun 2023
తెలంగాణరేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు; పార్కుల మూసివేత
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు గురువారం ముగియనున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల ముగింపులో భాగంగా హైదరాబాద్‌లోని సచివాలయం ఎదురుగా, హుస్సేన్ సాగర్ సమీపంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
21 Jun 2023
రోడ్డు ప్రమాదంహైదరాబాద్లో ఫ్లై ఓవర్ ర్యాంపు కూలి 9 మందికి గాయాలు, ఒకరికి సీరియస్
హైదరాబాద్‌లోని సాగర్ రింగ్ రోడ్డు జంక్షన్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది.
20 Jun 2023
నైరుతి రుతుపవనాలుతెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 2 రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు
జూన్ 20 గడుస్తున్నా వేసవి వేడితో అల్లాడుతున్న జనాలకు ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ఉపశమనం కలిగించనున్నాయి. ఈ నెల 11 నుంచి కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల వద్దే నిలిచిపోయిన రుతుపవనాల్లో మళ్లీ కదలిక మొదలైంది.
19 Jun 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త; ఈనెల 26నుంచి రైతుబంధు నగదు జమ
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఈ నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదును జమ చేయనున్నట్లు ప్రకటించారు.
19 Jun 2023
తెలంగాణహైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు; భారీగా మెఫెంటెర్‌మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు స్వాధీనం
హైదరాబాద్‌లోని వట్టెపల్లిలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. మెఫెంటెర్‌మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సోమవారం ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు.
14 Jun 2023
మహిళలండన్ ఫ్లాట్ లో హైదరాబాద్ విద్యార్థిని దారుణ హత్య.. శోకసంద్రంలో కుటుంబం
హైదరాబాద్ యువతి ఇంగ్లాండ్ రాజధాని లండన్ లో దారుణ హత్యకు గురైంది. ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో విదేశాలకు వెళ్లిన తేజస్విని ఇంగ్లీష్ దేశంలో ప్రాణాలు వదిలింది.
13 Jun 2023
హోంశాఖ మంత్రిహైదరాబాద్ కు అమిత్ షా.. డైరెక్టర్ రాజమౌళితో భేటీ
తెలంగాణలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం అమిత్ షాతో అగ్రదర్శకుడు రాజమౌళి తో మర్యాదపూర్వకమైన భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది.
13 Jun 2023
తెలంగాణకొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే
హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న మేడ్చల్ జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో ఇద్దరు కొత్త పెళ్లైన జంట కావడం గమనార్హం.
12 Jun 2023
ఆదాయపు పన్నుశాఖ/ఐటీహైదరాబాద్ ఆదాయపు పన్ను ఆఫీస్‌కు బాంబు బెదిరింపు.. భయం భయంలో అధికారులు
హైదరాబాద్ మహానగరం బషీర్ బాగ్ పరిధిలోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు బాంబు బెదిరింపులు చేశారు.
09 Jun 2023
హత్యపెళ్లి చేసుకోమ్మన్నందుకు యువతిని చంపి మ్యాన్‌హోల్‌లోకి తోసేసిన ప్రియుడు
ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు పూజారి. అంతటితో ఆగకుండా ఆమెను కిరాతకంగా చంపాడు.
09 Jun 2023
సాఫ్ట్ వేర్ప్రపంచ స్థాయి డేటా సెంటర్లకు నిలయంగా హైదరాబాద్
డేటా సెంటర్లకు హైదరాబాద్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. ఐటీ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ సంస్థలు అమెరికా వెలుపల చేపట్టే భారీ కార్యకలాపాలకు ఇప్పటికే హైదరాబాద్ నగరం ప్రధాన కేంద్రంగా గుర్తింపు సాధించింది.
08 Jun 2023
దిల్లీహైదరాబాద్ వరల్డ్ ర్యాంక్ 202... అత్యంత ఖరీదైన నగరాల్లో భాగ్యనగరం
భారత్ లోని విదేశీయులకు ఖరీదైన నగరాల జాబితాలో హైదరాబాద్‌కు చోటు లభించింది. మెర్సర్స్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం దేశ ఆర్థిక రాజధాని ముంబయి అగ్రస్థానంలో నిలచింది.
08 Jun 2023
తెలంగాణదేశానికే హైదరాబాద్ హెల్త్ హబ్.. అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రికి భాగ్యనగరమే నిలయం
హైదరాబాద్ దేశానికే హెల్త్ సిటీగా మారనుందా. ఈ విషయానికి అవుననే సమాధానాన్ని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏకంగా దేశంలోనే అతిపెద్ద సర్కార్ ఆస్పత్రి భవన నిర్మాణానికి ముహుర్తం వచ్చేస్తోంది. ఈ మేరకు ప్రఖ్యాత నగరం, హైదరాబాద్ చరిత్రలోకి ఎక్కనుంది.
06 Jun 2023
తెలంగాణతెలంగాణ: చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడో చెప్పిన మంత్రి తలసాని
హైదరాబాద్ మహానగరంలో చేప ప్రసాదం ఫేమస్. అయితే ఇందుకు తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
06 Jun 2023
నరేంద్ర మోదీతెలంగాణకి మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్ షో
తెలంగాణకు కమలళదళాపతులు, అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా టూర్లు ఖరారయ్యాయి.
05 Jun 2023
తెలంగాణనేనేక్కడికి వెళ్లను.. బీజేపీలోనే ఉంటా : విజయశాంతి
భాజపా నేత విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దీనిపై విజయశాంతి స్పందిస్తూ పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించారు.
05 Jun 2023
తెలంగాణతెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31% వృద్ధి; 1.27లక్షల కొత్త ఉద్యోగాలు: కేటీఆర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) ఎగుమతుల్లో తెలంగాణ 31.44 శాతం వృద్ధిని నమోదు చేసింది.
05 Jun 2023
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేస్తున్న 'భారత్ భవన్' సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సోమవారం శంకుస్థాపన చేశారు.
05 Jun 2023
తెలంగాణతెలంగాణ: రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడా వర్షాలు
రాబోయే మూడు రోజులు ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
05 Jun 2023
తెలంగాణ15 నిమిషాల ముందే గేట్ క్లోజ్.. గ్రూప్1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు
ఈ నెల 11న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు కీలక సూచనలను ప్రకటించింది.
30 May 2023
జూబ్లీహిల్స్హైదరాబాద్లోని పబ్‌లో వన్యప్రాణుల ప్రదర్శన; సోషల్ మీడియాలో వీడియో వైరల్
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని జోరా పబ్‌లో వైల్డ్ జంగిల్ పార్టీ థీమ్‌లో భాగంగా వన్యప్రాణులను ప్రదర్శనకు ఉంచారు.
29 May 2023
తెలంగాణతెలంగాణలో 5రోజుల పాటు వర్షాలు, ఈ జిల్లాల్లో వడగళ్ల వానలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
29 May 2023
బెంగళూరుబెంగళూరు-హైదరాబాద్ డిజిటల్ హైవే పనులు ఆలస్యం; వచ్చే ఏడాది ప్రారంభం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దులను కలిపే బెంగళూరు-హైదరాబాద్(ఎన్‌హెచ్ 44) జాతీయ రహరదారి విస్తరణ పనులు ఏడాది పాటు ఆలస్యం కానున్నాయి.
26 May 2023
తెలంగాణరెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత రెండు వారాల్లో రెండు దేశాల్లో పర్యటనను పూర్తి చేసుకుని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అయ్యారు.
26 May 2023
కూకట్పల్లిహైదరాబాద్: అండర్‌వాటర్ టన్నెల్ ఎక్స్‌పోకు విశేష స్పందన; భారీగా తరలివస్తున్న పబ్లిక్
అతి సమీపం నుంచి సముద్ర జీవులను 180-డిగ్రీల కోణంలో చూడాలనుకుంటున్నారా? వేసవిలో కుటుంబంతో విహారయాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మీరు ఎక్కడికో వెళ్లనవసరం లేదు. ఆ డెస్టినేషన్ హైదరాబాద్ నడిబొడ్డున ఉంది.
26 May 2023
తెలంగాణజూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం
జూన్ 22నుంచి హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంచింది.
25 May 2023
విమానాశ్రయంహైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమాన సర్వీసు; వచ్చే ఏడాది నుంచి ప్రారంభం
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిపోర్టు నుంచి విదేశాలకు నేరుగా విమాన సర్వీసులు నడుస్తున్న విషయం తెలిసింది.
25 May 2023
ప్రపంచంహైదరాబాద్లో విషాదఘటన.. పార్కింగ్ ఏరియాలో చిన్నారిని చిదిమేసిన కారు
హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోన్న ఓ తల్లి తన మూడేళ్ల పాపను వెంట పట్టుకొని పనికి వెళ్లింది. చాలా సేపు ఆడుకున్న ఆ పాప అలసిపోయింది.
23 May 2023
తెలంగాణహైదరాబాద్: కుక్క నుంచి తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్
హైదరాబాద్‌లో ఓ డెలివరీ బాయ్ కస్టమర్ కుక్క నుంచి తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో అపార్ట్‌మెంట్ భవనం నుంచి దూకేశాడు.
22 May 2023
తెలంగాణహైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు; 10వేల మందికి ఉద్యోగాలు
విశ్వ నగరం హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
22 May 2023
తెలంగాణఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అలాగే రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (ఐఎండీ-హెచ్) పేర్కొంది.
21 May 2023
తెలంగాణహైదరాబాద్కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా?
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతంలోని 84 గ్రామాల ప్రజల దశాబ్దాల డిమాండ్ నెరవేరింది.
19 May 2023
తెలంగాణఎంఎన్జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల
క్యాన్సర్ బాధితుల పిల్లల కసోం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి చదవు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకు ఎంఎన్‌జే ఆస్పత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.
18 May 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
18 May 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు
గ్లోబల్ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ గ్రూప్ విభిన్నమైన కంటెంట్, బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియోకు చాలా ప్రసిద్ధి.
16 May 2023
వీసాలుహాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ
అమెరికాలో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఏటా లక్షల మంది విద్యార్థులు అమెరికాలో విద్యకు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటారు.