NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు
    ఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు
    1/2
    భారతదేశం 1 నిమి చదవండి

    ఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు

    వ్రాసిన వారు Naveen Stalin
    May 22, 2023
    10:47 am
    ఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు
    ఎండల నుంచి ఉపశమనం; మరో మూడు రోజులు వర్షాలు

    తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అలాగే రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ (ఐఎండీ-హెచ్) పేర్కొంది. దీంతో రాష్ట్ర ప్రజలకు సూర్యుడి భగభగలకు మరో మూడు రోజుల పాటు ఉపశమనం లభించనుంది. హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి మబ్బులు కమ్మాయి. దీంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారాయి. ఆ తర్వాత చిరు జల్లులు కురిశాయి.

    2/2

    తెలంగాణలో ఎల్లో హెచ్చరిక జారీ

    అలాగే రానున్న మూడు రోజుల పాటు నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ-హెచ్ చెప్పంది. ఉరుములతో కూడిన జల్లులను సూచించే ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. రంగారెడ్డి, ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జిల్లాల్లోని ఏకాంత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు (గంటకు 30-40 కిలోమీటర్లు) కురిసే అవకాశం ఉంది. మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్. సోమ, మంగళ, బుధవారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలంగాణ
    హైదరాబాద్
    ఐఎండీ
    తాజా వార్తలు

    తెలంగాణ

    హైదరాబాద్‌కు సమాంతరంగా మరో నగరం నిర్మాణం సాధ్యమేనా? జీఓ 111రద్దు వెనుక ప్రభుత్వం వ్యూహం అదేనా? హైదరాబాద్
    ఎంఎన్‌జే ఆస్పత్రిలో క్యాన్సర్ బాధితుల పిల్లల కోసం ప్రత్యేక పాఠశాల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ: ఇంటర్మీడియట్‌లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్; ఈ ఏడాది నుంచే అమలు తాజా వార్తలు
    వన్ నేషన్ వన్ ప్రోడక్ట్: 72స్టేషన్లలో స్టాల్స్ ప్రారంభించిన దక్షిణ మధ్య రైల్వే  భారతదేశం

    హైదరాబాద్

    హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ వీసాలు
    రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు  ప్రకాశం జిల్లా

    ఐఎండీ

    దిల్లీలో మే 18 వరకు ఈదురుగాలులు; రాబోయే 5 రోజుల పాటు ఒడిశాలో వేడిగాలులు దిల్లీ
    కేరళకు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం, జూన్ 4న వచ్చే అవకాశం: ఐఎండీ కేరళ
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు తుపాను
    తుపానుకు 'మోచా' పేరు ఎలా పెట్టారు? అది ఎప్పుడు తీరాన్ని తాకుతుంది?  బంగ్లాదేశ్

    తాజా వార్తలు

    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  జీ20 సమావేశం
    పునియా, ఫోగట్ నార్కో టెస్ట్ చేయించుకుంటే నేను కూడా రెడీ: ఆర్ఎఫ్ఐ చీఫ్ శరణ్ సింగ్  రెజ్లింగ్
    మెక్సికోలో తుపాకీ కాల్పులు; 10 మంది రేసర్లు మృతి  మెక్సికో
    రాజీవ్ గాంధీ వర్ధంతి: సోనియా, ఖర్గే, ప్రియాంక నివాళి; రాహుల్ భావోద్వేగ ట్వీట్  కాంగ్రెస్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023