సాఫ్ట్ వేర్: వార్తలు

ఆంధ్రప్రదేశ్: రిజిస్ట్రేషన్ల కోసం 'కార్డ్‌ ప్రైమ్‌' సాఫ్ట్ వేర్ .. 31వ తేదీ నుంచి అమలు 

సాంకేతిక యుగంలో అన్ని అరచేతిలోనే జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

పెళ్లైనా ప్రియుడిని వదల్లేదు.. కిడ్నాప్‌ చేసి మరీ తాళి కట్టించుకున్న మాజీ ప్రియురాలు 

తమిళనాడులో ఓ యువతి, యువకుడు 7 ఏళ్ల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు. కాలక్రమంలో ఇద్దరి మధ్య భేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ జంట విడిపోయింది.

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు జీతాల సవరణ లేనట్టే.. పెంపుదలను వాయిదా వేసిన కంపెనీ

భార‌త్‌లో ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఒక‌టిగా నిలిచిన ఇన్ఫోసిస్ కంపెనీలో వేతన పెంపుపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

09 Jun 2023

ప్రపంచం

ప్రపంచ స్థాయి డేటా సెంటర్లకు నిలయంగా హైదరాబాద్ 

డేటా సెంటర్లకు హైదరాబాద్‌ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. ఐటీ దిగ్గజ కంపెనీలైన అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలు అమెరికా వెలుపల చేపట్టే భారీ కార్యకలాపాలకు ఇప్పటికే హైదరాబాద్‌ నగరం ప్రధాన కేంద్రంగా గుర్తింపు సాధించింది.