హైదరాబాద్: వార్తలు
05 Aug 2023
ఓలాఓలా కీలక నిర్ణయం.. ఇకపై హైదరాబాద్‌లోనూ ప్రైమ్ ప్లస్ సేవలు
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరులో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ప్రైమ్ ప్లస్ సేవలను తాజాగా మరో 3 మహానగరాలకు విస్తరించింది. పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో హైదరాబాద్, ముంబై, పుణె సిటీల్లో శుక్రవారం నుంచే సేవలు అందుబాటులోకి వచ్చాయి.
04 Aug 2023
తెలంగాణHyderabad: కోకాపేట భూములకు రికార్డు ధర.. బుద్వేల్ భూముల వేలానికి నోటిఫికేషన్
కోకాపేట భూములకు రికార్డు స్థాయిలో ధర పలకడంతో హైదరాబాద్ శివారులోని బుద్వేల్ భూములను కూడా వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది.
03 Aug 2023
సూర్యుడుకన్నుల విందుగా జీరో షాడో డే ఆవిష్కరణ.. ఎండలో మాయమైన నీడ
హైదరాబాద్ మహానగరంలో ఇవాళ జీరో షాడో డే ఆవిష్కృతం అయ్యింది. మధ్యాహ్నం 12.22 నిమిషాలకు ఎండలో ఉన్న వస్తువులు, మనుషులపై కొన్ని నిమిషాల పాటు నీడ(SHADOW) మాయమైపోయింది.
02 Aug 2023
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుఈనెలలోనే పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ .. హైదరాబాద్-బెంగళూరు రైలు టైమింగ్స్ ఇవే
హైదరాబాద్ మహానగరానికి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వచ్చేసింది. దేశంలోని తొలి రెండు దిగ్గజ నగరాలైన హైదరాబాద్, బెంగళూరు మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది.
02 Aug 2023
రోడ్డు ప్రమాదంహైదరాబాద్ బాచుపల్లిలో ఘోరం.. స్కూటీ నుంచి జారిపడ్డ చిన్నారిపైకి దూసుకెళ్లిన స్కూల్ బస్
హైదరాబాద్ మహానగరం పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
01 Aug 2023
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీటీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఈడీ సోదాలు
గుంటూరు జిల్లా , హైదరాబాద్‌లోని టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
31 Jul 2023
తెలంగాణమరోసారి హైదరాబాద్ మహానగరంలో దంచికొట్టిన వర్షం.. రేపు ఉదయం వరకు ఉరుములతో కూడిన మోస్తరు వాన
హైదరాబాద్ మహానగరంలో మరోసారి వర్షం దంచికొట్టింది. సోమవారం సాయంత్రం సిటీలోని చాలా ప్రాంతాల్లో వాన పడింది. గత 10 రోజుల నుంచి వరుసగా భారీ వర్షాలతో అల్లాడిస్తున్న వరుణుడు, తాజాగా భాగ్యనగరంపై మరోసారి వాన కురిపించాడు.
31 Jul 2023
తాజా వార్తలుమీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు షహమత్ ఝా బహదూర్ కన్నుమూత
హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు, మోజామ్ జహ్ బహదూర్ (1907-1987) ఏకైక కుమారుడు షహమత్ జహ్ బహదూర్ (70) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు.
30 Jul 2023
రోడ్డు ప్రమాదంHyderabad: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం; హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి..!
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో అదుపు తప్పిన కారు.. హుస్సేన్ సాగర్ రేలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.
28 Jul 2023
టీఎస్ఆర్టీసీహైదరాబాద్-విజయవాడ రెగ్యులర్ సర్వీసుల నిలిపివేత.. గుంటూరు మీదుగా దారి మళ్లింపు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ రూట్లో రెగ్యులర్ సర్వీసులను టీఎస్ఆర్టీసీ(TSRTC) రద్దు చేసింది.
27 Jul 2023
భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్హైదరాబాద్కు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్; కల్వకుంట్ల కవితతో భేటీ
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో భీమ్ ఆర్మీ జాతీయ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ కలిశారు.
27 Jul 2023
తెలంగాణతెలంగాణలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా సెలవే.. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిర్ణయం
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
27 Jul 2023
తెలంగాణరాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ప్రజలెవరూ బయటకు రావొద్దని హెచ్చరిక
గత మూడు రోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ మహానరంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి.
26 Jul 2023
భారతదేశంఅమెరికాలో దోపిడీకి గురైన భారత విద్యార్థిని.. ఇండియాకు రప్పించాలని కేంద్రాన్ని వేడుకున్న తల్లి
భారతదేశానికి చెందిన ఓ విద్యార్థిని అగ్రరాజ్యం అమెరికాలో ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయం తెలిసిన బాధిత తల్లి, వెంటనే తమ కుమార్తెను స్వదేశం రప్పించాలని విదేశీ వ్యవహారాల శాఖకు విజ్ఞప్తి చేశారు.
26 Jul 2023
భారీ వర్షాలునేడు హైదరాబాద్‌లో కుంభవృష్టి.. మహానగరానికి ప్రమాద హెచ్చరికలు జారీ
హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా మోస్తారు నుంచి భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే జోన్ల వారీగా రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
25 Jul 2023
తెలంగాణతెలంగాణలో ప్రాథమిక పాఠశాలల పనివేళల్లో మార్పులు.. విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
తెలంగాణలో విద్యార్థుల బడి వేళల్లో విద్యాశాఖ కీలక మార్పులను నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్జేడీఎస్ఈలకు ఉత్తర్వులు జారీ చేసింది.
25 Jul 2023
రైలు ప్రమాదంహైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు
హైదరాబాద్ మహానగరంలోని మలక్‌పేట రైల్వేస్టేషన్ సమీపంలో పెను రైలు ప్రమాదం తప్పింది. ఒకే ట్రాక్ మీదకు ఒకేసారి రెండు లోకల్ ట్రైన్లు ఎదురెదురుగా వచ్చాయి. గమనించిన లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు.
20 Jul 2023
ప్రభుత్వంహైదరాబాద్ వాసులకు సూపర్ న్యూస్.. ఇక నుంచి ఆర్టీసీ బస్సులో లైవ్ లోకేషన్
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ ప్రయాణికులకు సూపర్ న్యూస్ అందింది. ప్రతి బస్సు ప్రయాణికులకు ఎక్కడ ఉందో తెలిసేలా ప్రత్యేకంగా ఓ యాప్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది.
19 Jul 2023
కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)తెలంగాణ: భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సమీక్ష.. ప్రాణనష్టం జరగకుండా చూడాలని ఆదేశం
హైదరాబాద్ మహానగరంలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ యంత్రాంగాన్ని ఆదేశించారు.
19 Jul 2023
అసదుద్దీన్ ఒవైసీమేం అంటరానివాళ్లమా.. ఇండియా కూటమిపై AIMIM సంచలన వ్యాఖ్యలు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇండియాగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే.
19 Jul 2023
తెలంగాణతెలంగాణలో 5 రోజులు దంచి కొట్టనున్న వానలు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
తెలంగాణలో మరో 5 రోజుల పాటు వానలు దంచికొట్టనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
18 Jul 2023
స్పోర్ట్స్Hyderabad: నేటి నుంచి మాన్‌సూన్ రెగట్టా.. ముస్తాబైన హుస్సేన్ సాగర్
నేటి నుంచి ప్రారంభమయ్యే మాన్‌సూన్ రెగట్టా సెయిలింగ్ పోటీలకు ఆతిథ్యమిచ్చేందుకు హుస్సేన్ సాగర్ ముస్తాబైంది.
15 Jul 2023
తెలంగాణతెలంగాణలో వచ్చే 5రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జోరు అందుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తూ భారీ వర్షాలను కురిపించనున్నాయి.
13 Jul 2023
తెలంగాణశ్రీ చైతన్య విద్యాసంస్థల ఛైర్మన్ బీఎస్ రావు కన్నుమూత.. విజయవాడలో అంత్యక్రియలకు ఏర్పాట్లు
కార్పోరేట్ విద్యారంగంలో డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బీఎస్‌రావు అంటే తెలియని వారుండరు. శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బీఎస్ రావు (75) గురువారం కన్నుమూశారు.
13 Jul 2023
తెలంగాణతెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు
తెలంగాణలో మరో రెండు రోజులూ వర్షాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
12 Jul 2023
తెలంగాణHyderabad: అంబులెన్స్ సైరన్‌ల దుర్వినియోగంపై తెలంగాణ డీజీపీ సీరియస్
అంబులెన్స్ డ్రైవర్లు సైరన్‌లు వాడే సమయంలో బాధ్యతగా వహించాలని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) అంజనీ కుమార్ కోరారు.
11 Jul 2023
మెట్రో స్టేషన్హైదరాబాద్ పాతబస్తీ వాసులకు గుడ్ న్యూస్.. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రోకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ మహానగరంలోని పాతబస్తీ వాసులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే వీరికి మెట్రో రైలు సౌకర్యం అందుబాటులోకి రానుందని వెల్లడించింది.
10 Jul 2023
మహేష్ బాబుమెరూన్ కలర్ హుడీ లో మహేష్ బాబు లుక్స్ అదుర్స్: వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు
సూపర్ స్టార్ మహేష్ బాబు రోజు రోజుకు యంగ్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న మహేష్ బాబు ఫోటోలు చూసిన తర్వాత ఎవ్వరైనా అవును నిజమే అంటారు.
05 Jul 2023
రాచకొండ పోలీస్ఆర్టీఏ ఏజెంట్ల గుట్టు రట్టు.. నకిలీ సర్టిఫికెట్ల తయారీలో ఆరుగురు అరెస్ట్
నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఆరుగురు ప్రైవేట్ ఆర్టీఏ ఏజెంట్లను రాచకొండ పోలీస్ అదుపులోకి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా మన్నెంగూడ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర సదరు ఏజెంట్లను ఎల్బీనగర్ (ఎస్ఓటీ),ఆదిబట్ల పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు.
05 Jul 2023
మెట్రో స్టేషన్చరిత్ర సృష్టించిన హైదరాబాద్ మెట్రో.. ఒక్క రోజే 5.10 లక్షల మంది ప్రయాణం
హైదరాబాద్ మెట్రో రైలు చరిత్ర సృష్టించింది. సోమవారం ఒక్క రోజే 5.10 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. ఈ మేరకు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.
04 Jul 2023
తెలంగాణఎన్నికల వేళ ఐఏఎస్ బదిలీలు.. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా రొనాల్డ్ రోస్ నియామకం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) నూతన కమిషనర్ గా రొనాల్డ్ రోస్ నియామకమయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రోస్ ను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
04 Jul 2023
తెలంగాణదినదినాభివృద్ధి చెందుతున్న నిమ్స్; దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ సర్జరీ సౌకర్యం
హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో రూ.35 కోట్లతో కొనుగోలు చేసిన హై-ఎండ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్‌ను అందుబాటులోకి వచ్చింది.
04 Jul 2023
ద్రౌపది ముర్ముహైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం
స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌కు వచ్చారు.
04 Jul 2023
రాష్ట్రపతిహైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నగరంలో భారీ భద్రతా, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవం ముగింపు కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంగళవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఉత్సవం నిర్వహిస్తున్నారు.
02 Jul 2023
సికింద్రాబాద్50కి పైగా రైళ్లు, 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
నిర్మాణం, నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో తిరిగే 22 ఎంఎంటీఎస్‌తో పాటు, 50కి పైగా రైళ్లను జులై 3నుంచి 9వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.
01 Jul 2023
తెలంగాణతెలంగాణ టీ డయాగ్నాస్టిక్ సెంటర్లలో 134ఉచిత పరీక్షలు: హరీష్ రావు
తెలంగాణ ప్రజలకు అత్యున్నతమైన ఆరోగ్యాన్ని అందించడానికి, ఆరోగ్య పరీక్షల కోసం ఎక్కడికీ వెళ్ళకుండా ఉండేందుకు టీ- డయాగ్నాస్టిక్స్ పేరుతో పరీక్షకేంద్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
29 Jun 2023
దుర్గం చిన్నయ్యప్రశాంతత కోసం పెద్దమ్మతల్లి గుడికి వచ్చి మరోసారి శేజల్ ఆత్మహత్యాయత్నం.. ఆస్పత్రికి తరలింపు
తెలంగాణలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శేజల్ వివాదం ముదురుతోంది. ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ మరోసారి బలవన్మరణానికి ఒడిగట్టారు.
29 Jun 2023
ఆదాయపు పన్నుశాఖ/ఐటీట్యాక్స్ రీఫండ్ పేరిట ప్రభుత్వ ఉద్యోగులకు ఎర.. భారీ కుంభకోణాన్ని చేధించిన హైదరాబాద్ ఐటీ శాఖ
హైదరాబాద్‌లో భారీ ఐటీ రీఫండ్ కుంభకోణాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేధించారు. ఫేక్ డాక్యుమెంట్లతో రీఫండ్ స్కామ్ చేస్తున్నారని వెల్లడించింది.
28 Jun 2023
ఉగ్రవాదులుహైదరాబాద్ లో ఉగ్రవాద కదలికలు.. తండ్రి కూతురు అరెస్ట్
హైదరాబాద్ లో మరోసారి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఐఎస్ కేపీ ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న ఓ తండ్రి, కుమార్తెను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
26 Jun 2023
ఉప్పల్ స్కై వాక్దేశంలోనే పొడవైన స్కైవాక్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
దేశంలోనే అత్యంత పొడవైన ఉప్పల్ స్కైవాక్ ను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ట్రాఫిక్ సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు నాలుగేళ్ల క్రితం దీని నిర్మాణం మొదలుపెట్టారు.