English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మేం అంటరానివాళ్లమా.. ఇండియా కూటమిపై AIMIM సంచలన వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    మేం అంటరానివాళ్లమా.. ఇండియా కూటమిపై AIMIM సంచలన వ్యాఖ్యలు
    ఇండియా కూటమిపై AIMIM సంచలన వ్యాఖ్యలు

    మేం అంటరానివాళ్లమా.. ఇండియా కూటమిపై AIMIM సంచలన వ్యాఖ్యలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 19, 2023
    05:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు విపక్షాలు ఇండియాగా ఏర్పడ్డ సంగతి తెలిసిందే.

    ఈ కూటమిపై ఇప్పటికే స్పందించిన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి పాలక, విపక్ష నేతల తీరుపై మండిపడ్డారు.

    తాజాగా విపక్ష నేతల మీటింగ్ కు తమను ఆహ్వానించకపోవడాన్ని AIMIM పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు 26 పార్టీల కూటమిపై మజ్లిస్ నేత వారిస్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    తాము రాజకీయంగా అంటరాని వాళ్లమా అంటూ జాతీయ అధికార ప్రతినిధి పఠాన్ ప్రశ్నల వర్షం కురిపించారు.

    బెంగళూరులో జరిగిన విపక్షాల భేటీకి తమను ఆహ్వానించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజకీయ కూటములకు ముస్లిం రాజకీయ నేతలు రాకూడదా అంటూ ఫైర్ అయ్యారు.

    DETAILS

    ఉద్ధవ్ థాక్రే, నితీశ్ కుమార్, మెహబూబా ముఫ్తీ లౌకికవాదులయ్యారా : AIMIM

    విపక్ష రాజకీయ పార్టీలకు కేవలం ముస్లిం ఓట్లు ఉంటే సరిపోతుందా అని వారిస్ పఠాన్ ప్రశ్నించారు. విపక్ష నేతల్లో ఉద్ధవ్ థాక్రే, నితీశ్ కుమార్, మెహబూబా ముఫ్తీ నిన్న మొన్నటి వరకు బీజేపీతోనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు.

    అయితే ఇప్పుడు వారంతా లౌకికవాదులుగా మారిపోయారా అంటూ నిప్పులు చెరిగారు. మరోవైపు విపక్షాల తొలి భేటీ తర్వాత కాంగ్రెస్‌పై ఆప్ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు.

    అంతకుముందు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీపై మండిపడ్డారు. కానీ తాజాగా బెంగళూరు సమావేశానికి ఆయనకు సైతం ఆహ్వానం అందింది.

    2024లో బీజేపీని గద్దె దించేందుకు పోరాడుతున్న AIMIM అధినేత అసదుద్దీన్‌ ఓవైసీని మాత్రం పిలవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అసదుద్దీన్ ఒవైసీ
    హైదరాబాద్
    భారతదేశం

    తాజా

    China: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలపై చైనా ఆందోళన.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చైనా
    BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు! బీసీసీఐ
    IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!   బీసీసీఐ
    Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు హర్యానా

    అసదుద్దీన్ ఒవైసీ

    బీబీసీ డాక్యుమెంటరీ: గాడ్సేపై వస్తున్న సినిమాను కేంద్రం అడ్డుకుంటుందా?: ఒవైసీ నరేంద్ర మోదీ
    దిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ల దాడి దిల్లీ
    హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంఐఎం నేత రహ్మత్ బేగ్‌; మద్దతు ప్రకటించిన బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  తాజా వార్తలు

    హైదరాబాద్

    తెలంగాణకి మోదీ రాక, ఈసారి అక్కడ ఓపెన్ రోడ్‌ షో నరేంద్ర మోదీ
    తెలంగాణ: చేప ప్రసాదం పంపిణీ ఎప్పుడో చెప్పిన మంత్రి తలసాని తెలంగాణ
    దేశానికే హైదరాబాద్ హెల్త్ హబ్.. అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రికి భాగ్యనగరమే నిలయం తెలంగాణ
    హైదరాబాద్ వరల్డ్ ర్యాంక్ 202... అత్యంత ఖరీదైన నగరాల్లో భాగ్యనగరం దిల్లీ

    భారతదేశం

    డబ్ల్యూటీఓలోని 6వాణిజ్య వివాదాల పరిష్కారానికి భారత్ - అమెరికా అంగీకారం  వాణిజ్యం
    భారతీయ ఖగోళ శాస్త్రవేత్తకు అరుదైన గౌరవం; చిన్న గ్రహానికి అతని పేరు  అంతరిక్షం
    భారత్-అమెరికా స్నేహం ప్రపంచంలోనే అత్యంత కీలకమైనది: బైడెన్ అమెరికా
    దావూద్‌ మాదిరిగానే ఎదిగిన బిష్ణోయ్‌ గ్యాంగ్: ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు  ఎన్ఐఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025