హైదరాబాద్: వార్తలు
Praja Bhavan Accident: ప్రజాభవన్ కారు యాక్సిడెంట్ కేసు మరో కొత్త కోణం.. నిందితుడు మాజీ ఎమ్మెల్యే కొడుకే
బేగంపేటలోని ప్రజాభవన్ ఎదుట మూడురోజుల కిందట కారుతో బారికేడ్లను ఢీకొన్న కొట్టి బీభత్సం సృష్టించిన కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Traffic Challans: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 90శాతం వరకు తగ్గింపు.. నేటి నుంచి చెల్లించుకోవచ్చు
పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై 90 శాతం వరకు రాయితీని అందించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టింది.
Rat Biting: ఎలుక కొరికి 40 రోజుల పసికందు మృతి
నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూల్ గ్రామంలో ఎలుక కొరికి 40రోజుల పసికందు చెందాడు.
Pallavi Prashanth: విన్నర్ పల్లవి ప్రశాంత్ కేసు.. మరో ముగ్గురి అరెస్టు
బిగ్ బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరో ముగ్గురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
Dog Attack: విషాదం.. కుక్కల దాడిలో గాయపడ్డ ఐదు నెలల చిన్నారి మృతి
వీధికుక్కల దాడిలో గాయపడిన ఐదు నెలల చిన్నారి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
Ram charan: క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేసిన రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) ఒక క్రికెట్ టీమ్‌కు ఓనర్‌గా మారారు.
Telangana : మద్యం మత్తులో కొడుకును చంపిన కసాయి.. ఆపై బలవన్మరణానికి పాల్పడ్డ నాన్న
మద్యం మత్తులో కుమారుడ్ని ఓ తండ్రి కత్తితో పొడిచిన హృదయవిదారక ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది.
Hyderabad : ఫంక్షన్ ఉందని తీసుకెళ్లి.. భార్యను హతమార్చిన భర్త
18 ఏళ్లుగా కలిసి జీవించిన భార్యను భర్త హత్య(Murder) చేసిన ఘటన హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మియాపూర్‌లో చోటు చేసుకుంది.
Hyderabad: పాతబస్తీలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి తారిక్ అలీ((40)ని కిరాతకంగా హత్య చేశారు.
Gang rape: హైదరాబాద్‌లో మహిళపై గ్యాంప్ రేప్.. లిఫ్ట్ ఇస్తామని చెప్పి!
హైదరాబాద్‌లోని తార్నాకలో మహిళపై గ్యాంప్ రేప్‌కు పాల్పడిన ఘటన కలకలం రేపింది.
DRDO Scientist Died : డీఆర్డీఓ యువశాస్త్రవేత్త ఆత్మహత్య.. ఉద్యోగానికి రాజీనామా చేసి..
హైదరాబాద్‌లోని డీఆర్డీఓ (DRDO)లో ఉద్యోగం చేస్తున్న ఓ యువ సైంటిస్ట్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఆత్మహత్య చేసుకున్నారు.
Hyderabad: కరాచీ బేకరీలో పేలిన సిలిండర్.. ఆరుగురు పరిస్థితి విషమం
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న కరాచీ బేకరీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది.
Hyderabad: వణికిస్తున్నచలి'పులి'.. పటాన్‌చెరులో 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
చలి ప్రజలను వణికిస్తోంది. హైదరాబాద్ నగరంలో వారం రోజులుగా చలి తీవ్రత పెరుగతోంది.
Bhatti Vikramarkha : ప్రజాభవన్‌లో కుటుంబసమేతంగా ఉపముఖ్యమంత్రి పూజలు.. అధికార నివాసంలోకి అడుగుపెట్టిన భట్టి విక్రమార్కEmbed
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, అర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం ఉదయం అధికారిక నివాసంలోకి అడగుపెట్టారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోపై సీఎం సంచలన నిర్ణయం.. రాయదుర్గం-శంషాబాద్ ప్రాజెక్టు నిలిపివేత
హైదరాబాద్ మహానగరంలో మెట్రో రైలు మార్గాల విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో బుధవారం మెట్రోపై సమీక్ష చేసిన సీఎం, ఎయిర్‌పోర్టు మెట్రోపై ఆరా తీశారు.
Hyderabad CP: సీపీల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోనే పోలీస్ శాఖపై ఫోకస్ పెట్టింది.
#Chandrababu - KCR: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే.
Pragathi Bhavan: బద్దలైన ప్రగతి భవన్ గేట్లు.. అంబేద్కర్ ప్రజాభవన్'లో భారీ మార్పులు
తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్ గేట్లు బద్దలయ్యాయి. ఈ మేరకు గత ప్రభుత్వ తాలుకా ఉన్న ఛాయలన్నీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తోంది.
Pushpa Jagadish: చిక్కుల్లో పడ్డ 'పుష్ప' జగదీశ్..జూనియర్ ఆర్టిస్టు మృతి కేసులో అరెస్ట్
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాలో సహాయ నటుడి పాత్ర పోషించిన జగదీశ్ (కేశవ) చిక్కుల్లో పడ్డారు.
Pawan Chandrababu: హైదరాబాద్‌లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ
Pawan Kalyan Meets Chandrababu: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై రాజకీయాలపై చర్చ నడుస్తోంది.
Safest city: భారత్‌లో అత్యంత సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతంటే?
భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరాల జాబితాను 'క్రైమ్ ఇన్ ఇండియా 2022' పేరుతో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది.
Ktr : హల్లో కేటీఆర్ మామ, హైదరాబాద్'కు డిస్నీల్యాండ్‌ను తీసుకురా ప్లీజ్
తెలంగాణలో మరోక రోజులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌కు డిస్నీల్యాండ్‌ను తీసుకురావాలని ఓ చిన్నారి మంత్రి కేటీఆర్'ను కోరింది.
TS Elections : రేపు, ఎల్లుండి విద్యా సంస్థలు సెలవులు.. కలెక్టర్ కీలక ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections) కు రంగం సిద్ధమైంది. నవంబర్ 20న పోలింగ్ జరగనుంది.
Telangana Assembly Elections 2023: ఓటేశాక వేలికి వేసే సిరా, తయారీ మన హైదరాబాద్‌లోనే!
తెలంగాణ ఎన్నికల (Telangana elections) సమరం మొదలైంది. నవంబర్ 30న పోలింగ్ ప్రారంభం కానుంది.
Hyderabad : హైదరాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల బాలుడిపై కుక్క దాడి
హైదరాబాద్ (Hyderabad) లో మరోసారి వీధి కుక్కలు(Street Dogs) రెచ్చిపోయాయి.
Modi Road Show: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా తరలివచ్చిన శ్రేణులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హైదరాబాద్‌లో భారీ రోడ్ షో చేపట్టారు. RTC X నుంచి మోదీ రోడ్ షో ప్రారంభమైంది.
Akbaruddin Owaisi: 'నేను కను సైగ చేస్తే..' పోలీసులకు అక్బరుద్దీన్ ఒవైసీ వార్నింగ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
Sandeep Sandilya: హైదరాబాద్ సీపీకి తీవ్ర ఛాతినొప్పి
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) సందీప్ శాండిల్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
We Work : బెంగళూరు,హైదరాబాద్‌లలో 4,000 డెస్క్‌లతో విస్తరించిన వీ వర్క్ ఇండియా
We Work India సంస్థ భారీగా విస్తరిస్తోంది. ఈ మేరకు భారతదేశంలోని ప్రధాన మెట్రో మహనగరాలైన హైదరాబాద్, బెంగళూరులో 4000 డెస్క్‌లతో వీ వర్క్ సంస్థ కొత్త డెస్కులను స్థాపించింది.
Hyderabad Real Estate : రియల్ ఎస్టేట్ కంపెనీలకు షాక్.. ఎన్ని సంస్థలకు నోటీసులు ఇచ్చారో తెలుసా
తెలంగాణలో రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ మేరకు 13 రియల్ ఎస్టేట్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
Hyderabad Fire Accident:హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
హైదరాబాద్‌లోని బజార్‌ఘాట్, నాంపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని గోడౌన్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందినట్లు డీసీపీ వెంకటేశ్వర్‌రావు సెంట్రల్ జోన్‌ను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ నివేదించింది.
Guvvala Balaraju: 'ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే'.. ఆస్పత్రి నుంచి గువ్వల బాలరాజు డిశ్చార్జ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
PM Modi: ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తాం : ప్రధాని మోదీ
ఎస్సీ వర్గీకరణపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసారు. త్వరలో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
Chandra mohan: మా మామ అందువల్లే చనిపోయారు: చంద్రమోహన్ మేనల్లుడు
సినీ నటుడు చంద్రమోహన్ అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన విషయం తెలిసిందే.
Big breaking: టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్(82) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.
Hyderabad: హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. ఇకపై అలాంటి పనులు నిషేధం!
ఒకప్పుడు పుట్టిన రోజు వేడుకలు ఇంటి సభ్యులతో కలిసి ఇంట్లో సంతోషంగా జరుపుకునేవారు.
Chandrababu : చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తి.. ఇంటికి బయల్దేరిన తెలుగుదేశం అధినేత
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తి అయ్యింది. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స జరిగింది.
Mahesh Babu, Ram Charan: బొమ్మ అదుర్స్.. ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, రామ్ చరణ్ కుటుంబాలు
సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే.
Talasani srinivas yadav: హైదరాబాద్ రాజకీయాల్లో 'తలసాని' హవా.. 3సార్లు మంత్రిగా, 5సార్లు ఎమ్మెల్యేగా.. ఆయన ప్రొఫైల్ ఇదే
తలసాని శ్రీనివాస్ యాదవ్.. తెలుగునాట ఈ పేరు సుపరిచితం.
ఇండియా జాయ్ సినిమాటిక్ ఎక్స్‌పోలో నాగార్జున, నాగ్ అశ్విన్.. ఎవరెవరు ఏమన్నారో తెలుసా
హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక్ ఎక్స్ పో జరిగింది.