
మెరూన్ కలర్ హుడీ లో మహేష్ బాబు లుక్స్ అదుర్స్: వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు రోజు రోజుకు యంగ్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న మహేష్ బాబు ఫోటోలు చూసిన తర్వాత ఎవ్వరైనా అవును నిజమే అంటారు.
సినిమాలతో బిజీగా ఉండే మహేష్ బాబు, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. నిన్న సాయంత్రం ది వెస్టిన్ హోటల్ లో జరిగిన హీల్ ఎ చైల్డ్ ఈవెంట్ కి మహేష్ బాబు అతిథిగా వచ్చారు.
మెరూన్ కలర్ హుడీ ధరించి అల్ట్రా మోడ్రన్ గా కనిపిస్తున్నారు. గేమ్ ఛేంజర్స్ అనే పుస్తకాన్ని ఈ ఈవెంట్ లో మహేష్ ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగులో ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హీల్ ఎ చైల్డ్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ బాబు
SUPERSTAR MAHESH Annayya In Heal A Child Event! ❤️❤️@urstrulyMahesh #GunturKaaram #MaheshBabu #MaheshBabu𓃵 #SSMB29 #Businessman4K pic.twitter.com/iCjLplLFA3
— Urstrulyreddy🌶️ (@Reddy01232) July 10, 2023