Page Loader
50కి పైగా రైళ్లు, 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే 
22 ఎంఎంటీఎస్ రైళ్ళను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

50కి పైగా రైళ్లు, 22 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే 

వ్రాసిన వారు Sriram Pranateja
Jul 02, 2023
07:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

నిర్మాణం, నిర్వహణ పనుల కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లలో తిరిగే 22 ఎంఎంటీఎస్‌తో పాటు, 50కి పైగా రైళ్లను జులై 3నుంచి 9వ తేదీ వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రద్దయిన ఎంఎంటీఎస్ రైళ్ళు: లింగంపల్లి - హైదరాబాద్, హైదరాబాద్ - లింగంపలి, ఉందానగర్ - లింగంపల్లి, లింగంపల్లి - ఫలక్నుమా, లింగంపల్లి,-ఉందానగర్, రామచంద్రాపురం - ఫలక్నుమా, ఫలక్నుమా - లింగంపల్లి ఉన్నాయి. కేవలం ఎంఎంటీఎస్ రైళ్ళు మాత్రమే కాదు మరికొన్ని సాధారణ రైలు సర్వీసులను కూడా రద్దు చేసింది. సికింద్రాబాద్ - వికారాబాద్, వికారాబాద్ - కాచిగూడ, సికింద్రాబాద్ - వరంగల్, వరంగల్-హైద్రాబాద్, కాచిగూడ్-నిజామాబాద్ రైళ్ళను జులై 3-9వరకు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన ఎంఎంటీఎస్ రైళ్ళ వివరాలు 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన సాధారణ రైళ్ళ వివరాలు