NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ
    తదుపరి వార్తా కథనం
    నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ
    నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ

    నేడు, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు: ఐఎండీ

    వ్రాసిన వారు Stalin
    Jun 24, 2023
    10:19 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రానున్న 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని ఐఎండీ- హైదరాబాద్ అంచనా వేసింది.

    నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉందని పేర్కొంది.

    ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

    ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, అసిఫాబాద్, ఆదిలాబాద్‌, పెద్దపల్లి కరీంనగర్, నిర్మల్, మంచిర్యాల జిల్లలాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

    హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 6నుంచి 10కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

    తెలంగాణ

    ఆ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ

    ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైందని ఐఎండీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

    రుతుపవనాలు ఏటా జూన్ 8-10 నాటికి తెలంగాణలోకి ప్రవేశిస్తాయని, ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరిస్తాయని ఆయన చెప్పారు.

    ఈ ఏడాది మాత్రం 12 రోజులు ఆలస్యమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన కొత్త అల్పపీడనం కారణంగా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.

    జూన్ 25, 26 తేదీల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నైరుతి రుతుపవనాలు
    తెలంగాణ
    హైదరాబాద్
    ఐఎండీ

    తాజా

    Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు  భారతదేశం
    Trump - Ramaphosa Meeting: సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి ఆరోపణలు.. తిప్పికొట్టిన సిరిల్ రామఫోసా డొనాల్డ్ ట్రంప్
    Kumki elephants: కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక.. బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్
    Earthquake: గ్రీస్‌లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ గ్రీస్

    నైరుతి రుతుపవనాలు

    ఊరిస్తున్న నైరుతిరుతుపవనాలు..ఇంకా కేరళను తాకని తొలకరిజల్లులు  వర్షాకాలం
    నైరుతి రుతుపవనాల జాడేదీ..ఇంకా కేరళను తాకని నైరుతి, మరో 3 రోజుల ఆలస్యం వర్షాకాలం
    కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు; ధృవీకరించిన ఐఎండీ  కేరళ
    తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసే అవకాశం వర్షాకాలం

    తెలంగాణ

    విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ కానుక.. జూన్‌ 20 నుంచి ప్రతిరోజూ రాగిజావా ప్రభుత్వం
    ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయిన మంత్రి గంగులను రక్షించిన భద్రతా సిబ్బంది గంగుల కమలాకర్
    ఈటలకు అధిష్ఠానం పిలుపు.. కీలక పదవి అప్పగించే అవకాశం భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్  విద్యా శాఖ మంత్రి

    హైదరాబాద్

    రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు  ప్రకాశం జిల్లా
    హాట్ కేకుల్లా అమెరికా స్టూడెంట్ వీసాలు; గంటల్లోనే హైదరాబాద్, దిల్లీలో స్లాట్ల భర్తీ వీసాలు
    హైదరాబాద్‌లో డిస్కవరీ గ్రూప్ పెట్టుబడులు; డెవలప్‌మెంట్ సెంటర్‌ ఏర్పాటు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    హైదరాబాద్‌లో అమెరికా దిగ్గజ కంపెనీ 'మెడ్‌ట్రానిక్' రూ.3వేల కోట్ల పెట్టుబడులు కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)

    ఐఎండీ

    తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ తెలంగాణ
    తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ తెలంగాణ
    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్
    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025