టీమిండియా: వార్తలు
IND vs SA: రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం.. ముగిసిన మూడో రోజు ఆట
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా (IND vs SA) దాదాపు మ్యాచ్‌ను తన పట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ వరుస వైఫల్యాలతో టీమిండియా ఇవాళ గెలుపు అవకాశాలను కోల్పోయినట్లే కనిపిస్తోంది.
IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. 201 పరుగులకే కుప్పకూలిన భారత్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ కేవలం 201 పరుగులకే కుప్పకూలింది.
IND vs SA: ముత్తుస్వామి స్వామి సెంచరీ.. దక్షిణాఫ్రికా 489 పరుగులకు ఆలౌట్
గువాహటి వేదికలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు 489 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు ఆటను 247/6 స్కోర్‌తో ఓవర్‌నైట్‌గా ప్రారంభించిన ఆ జట్టు భారీ ఇన్నింగ్స్ ఆడింది.
Team India: అంధ మహిళల టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత జట్టు
భారత అంధ మహిళల క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసింది. వారు తొలి టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను గెలిచారు. నేపాల్‌పై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IND vs SA: భారత బౌలర్ల వైఫల్యం.. భారీ స్కోర్ దిశగా దక్షిణాఫ్రికా
గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ స్కోర్ వైపు దూసుకుపోతోంది.
Shubman Gill: వన్డే సిరీస్‌కు గిల్ ఔట్? మెడ గాయం టీమ్‌ఇండియాకు షాక్!
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయంతో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IND vs SA: మరోసారి టాస్ ఓడిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
గువాహటిలో టీమిండియా-దక్షిణాఫ్రికా జట్లు మరోసారి పోటీకి దిగాయి. ఈమ్యాచ్‌లో కూడా భారత జట్టు టాస్ అదృష్టం కలిసిరాలేదు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.
IND vs SA: గువాహటి పిచ్ ఎలా ఉంటుందో? నిపుణుల విశ్లేషణ ఇదే!
సిరీస్‌లో వెనుకబడిన టీమిండియా, దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు సిద్ధమవుతోంది.
INDw vs BANw: టీమిండియా-బంగ్లాదేశ్ మహిళల సిరీస్ వాయిదా.. కారణమిదే?
వచ్చే నెల జరుగాల్సిన భారత మహిళల జట్టు-బంగ్లాదేశ్ మహిళల జట్టు (INDW vs BANW) పరిమిత ఓవర్ల సిరీస్ వాయిదా పడినట్లు సమాచారం.
Sujan Mukherjee: నిర్దేశాల ప్రకారం పిచ్ సిద్ధం చేశా : ముఖర్జీ
స్వదేశంలో టీమిండియా నిరాశపరిచింది. 124 పరుగుల చిన్న లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయి సౌతాఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఈడెన్ గార్డెన్స్‌లో అవమానకర ఓటమి చవిచూసింది.
Ind Vs SA: శుభ్‌మన్ గిల్ డిశ్చార్జ్.. వారం విశ్రాంతి తప్పనిసరి.. రెండో టెస్ట్‌కి దూరమా?
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడిన సంఘటన తెలిసిందే.
India Playing XI: గిల్, సుందర్‌కు వేటు.. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌కు టీమిండియా తుది జట్టు ఖరారు!
సౌతాఫ్రికాపై కీలకమైన రెండు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా నిరాశతో ప్రారంభించింది.
Team India: టీమ్‌ఇండియా మూడో నంబర్ గందరగోళం: సుదర్శన్‌పై వేటు ఎందుకు?
టెస్టు క్రికెట్లో మూడో నంబర్ బ్యాటింగ్ స్దానం అత్యంత కీలకం.
Kolkata Test: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. 124 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే కుప్పకూలింది.
IND vs SA: భారత స్పిన్నర్ల విజృంభణ.. రెండో రోజు ముగిసిన ఆట
భారత్, సౌతాఫ్రికా (IND vs SA) మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడం ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌లో నిరాశపరిచిన భారత జట్టు, బౌలింగ్‌లో మాత్రం అదరగొడుతోంది.
IND vs SA: ఐదు వికెట్లతో చెలరేగిన బుమ్రా.. దక్షిణాఫ్రికా 159కి అలౌట్!
భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు (IND vs SA) తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా స్కోరు కేవలం 159 పరుగులకు ఆలౌటైంది.
IND vs SA: భారత్‌తో తొలి టెస్టు.. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్‌ను ప్రారంభించింది. టాస్‌లో గెలుపొందిన సఫారీ జట్టు ముందుగా బ్యాటింగ్‌ను ఎంచుకుంది.
IND vs SA: ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టు.. వర్షం ముప్పు ఉంటుందా?
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య 2025 నవంబర్ 14 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
IND vs SA: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ.. వన్డే సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్!
భారత్, దక్షిణాఫ్రికా మధ్య సుదీర్ఘ ద్వైపాక్షిక సిరీస్ నవంబర్ 14, 2025న ప్రారంభంకానుంది. సుమారు ఒక నెల పాటు కొనసాగనున్న ఈ సిరీస్ కోసం భారత జట్టు అనేక స్టార్ ఆటగాళ్లను ఎంపిక చేసింది.
IND vs SA: భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్.. టాస్ కోసం ప్రత్యేక నాణెం
భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టెస్టుల సిరీస్ నవంబర్ 14 నుంచి ప్రారంభమవుతోంది.
Gautam Gambhir : టీ20 ప్రపంచ కప్ 2026కు కౌంట్‌డౌన్ ప్రారంభం.. ఆటగాళ్లకు గంభీర్ కీలక సూచన!
టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) టీ20 ప్రపంచ కప్ 2026 కోసం ఆటగాళ్లంతా సంపూర్ణంగా సిద్ధమవ్వాలని సూచించాడు.
Team India: 20 జట్లు, 5 వేదికలు.. టీ20 ప్రపంచకప్ 2026కు వేదికలు ఖరారు..!
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంతో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 కోసం వేదికల ఎంపిక దాదాపుగా పూర్తయింది.
Team India: టీమిండియా బిజీ క్యాలెండర్.. వరల్డ్‌కప్, ద్వైపాక్షిక సిరీస్‌లతో ఫుల్ షెడ్యూల్ ఇదే!
ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు పర్యటనకు ముగింపు పలికింది. నవంబర్ 8న బ్రిస్బేన్‌లో జరగాల్సిన చివరి మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది.
Team India Schedule 2025: ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు టీమిండియా సిద్ధం!
ఆస్ట్రేలియాలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది. నవంబర్ 8న బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన చివరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
Rishabh Pant: మళ్లీ గాయపడ్డ రిషబ్ పంత్.. సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో ఆడేనా?
భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
AUS vs IND : వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సిరీస్ కైవసం చేసుకున్న భారత్
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Ind vs Aus 5th T20I: గబ్బాలో వర్షంతో ఆగిన మ్యాచ్.. గిల్-అభిషేక్ మెరుపు బ్యాటింగ్!
టీమిండియా-ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తుదిపోరు బ్రిస్బేన్ గబ్బా స్టేడియంలో జరుగుతోంది.
Women World Cup: 2029 మహిళల క్రికెట్ ప్రపంచకప్‌లో బిగ్ చేంజ్.. కీలక నిర్ణయం తీసుకున్న ఐసీసీ!
భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో 2025 ఐసీసీ మహిళా క్రికెట్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
MS Dhoni: సీఎస్కే యాజమాన్యం క్లారిటీ.. వచ్చే ఐపీఎల్‌లో ధోనీ ఆడతారు!
టీమిండియా మాజీ కెప్టెన్, ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు ప్రధాన ఆటగాడు ఎంఎస్ ధోని (MS Dhoni) 2026 ఐపీఎల్ సీజన్‌లో ఆడతారా లేదా అన్నది గత కొంతకాలంగా క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
Jasprit Bumrah: ఒక్క వికెట్‌తో చరిత్ర సృష్టించనున్న బుమ్రా.. వారి సరసన నిలిచే అవకాశం!
భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా (Jasprit Bumrah) మరో విశేష రికార్డుకు అంచున నిలిచాడు.
IND vs AUS: నేడు ఆసీస్‌తో కీలక పోరు.. టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకుంటుందా?
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఈరోజు చివరి (ఐదో) పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.
IND vs PAK : హాంగ్ కాంగ్ సిక్స్ 2025 టోర్నమెంట్.. ఇంకోసారి పాక్‌కి షాక్ ఇచ్చిన టీమిండియా
క్రికెట్ ప్రేమికుల్ని మళ్ళీ అలరించే మరో టోర్నీగా హాంగ్ కాంగ్ సిక్స్ 2025 ప్రారంభమైంది.
Ind Vs Aus: నాలుగో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ 48 పరుగులతో గెలుపు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా జరిగిన నాలుగో మ్యాచ్ భారత్ విజయం సాధించింది.
Arshdeep Singh: అర్ష్‌దీప్‌ను ఎందుకు బెంచ్‌లో పెట్టారో అతడికే తెలుసు: మోర్కెల్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను బెంచ్‌లో ఉంచడం గట్టి చర్చకు దారితీసింది.
Richest Female Cricketers: ఆటతో దేశాన్ని గెలిపించి.. సంపదతో రికార్డు సృష్టించిన టీమిండియా మహిళా క్రికెటర్స్ వీరే!
నవీ ముంబై వేదికగా నవంబర్ 2న జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది.
Womens World Cup Trophy : టీమిండియాకు అందింది డమ్మీ ట్రోఫీయే.. అసలైన ప్రపంచకప్ ఐసీసీ వద్దే!
భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత జట్టు ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Ravichandran Ashwin: భారత మహిళల జట్టు విజయం స్ఫూర్తిదాయకం.. ఇది గత వరల్డ్‌కప్‌ల కంటే గొప్పది : అశ్విన్
మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Amanjot Kaur: గుండె పగిలే వార్తను దాచారు.. కట్ చేస్తే ఛాంపియన్‌గా తిరిగి వచ్చిన అమన్‌జోత్!
భారత మహిళల వన్డే ప్రపంచకప్ విజయానికి వెనుక కేవలం ఆటగాళ్ల ప్రతిభ, పట్టుదల మాత్రమే కాదు. వారి కుటుంబాల అపార త్యాగం, మద్దతు కూడా దాగి ఉంది.
manjot Kaur: అప్పుడు కపిల్ దేవ్.. ఇప్పుడు అమన్‌జ్యోత్.. చరిత్రను తిరగరాసిన క్యాచ్
దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 54 బంతుల్లో 79 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ జట్టులో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. కారణం కెప్టెన్ లారా వోల్వార్ట్ ఇంకా క్రీజులో ఉండడమే.