LOADING...

టీమిండియా: వార్తలు

03 Nov 2025
క్రీడలు

Amol Muzumdar: ఇది చరిత్రాత్మక క్షణం.. భారత మహిళా జట్టుపై కోచ్ అమోల్ భావోద్వేగం!

భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడింది.

03 Nov 2025
క్రీడలు

BCCI: చరిత్ర సృష్టించిన హర్మన్ ప్రీత్ సేన.. భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ!

భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచే ఘనతను సాధించింది.

03 Nov 2025
క్రీడలు

IND w vs SA w : ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ విజేతగా టీమిండియా

భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ ట్రోఫీ కలను ఈసారి సాకారం చేసింది.

02 Nov 2025
క్రీడలు

IND w vs SA w : షెఫాలి, దీప్తి మెరుపులు.. సఫారీల లక్ష్యం ఎంతంటే?

మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత ఇన్నింగ్స్‌ పూర్తి అయింది. టాస్‌లో ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగుల భారీ స్కోరు చేసింది.

AUS vs IND : ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం

మూడో టీ20లో టీమిండియా ఆసీస్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌, 18.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది.

02 Nov 2025
క్రీడలు

IND w Vs SA w: మహిళల వన్డే ప్రపంచకప్‌ హీట్‌... టాస్ ఓడిపోయిన టీమిండియా

వన్డే వరల్డ్ కప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

02 Nov 2025
క్రీడలు

IND w Vs SA w: వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు వర్షం ముప్పు.. వరుణుడు రంగంలోకి దిగుతాడా?

టీమిండియాపై అభిమానులంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తొలిసారిగా మహిళల వన్డే ప్రపంచకప్‌ను మన అమ్మాయిలు కైవసం చేసుకుంటారని దేశం మొత్తం ఎదురు చూస్తోంది.

IND vs AUS: నేడు ఆస్ట్రేలియా మూడో టీ20.. టీమిండియా విజయం సాధించేనా? 

ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టీ20కి టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో అయినా భారత్ సమర్థంగా పోరాడుతుందా లేదా అనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది.

BCCI: హర్మన్‌ప్రీత్‌ సేనకు గుడ్‌ న్యూస్‌.. వరల్డ్‌కప్‌ విజయం సాధిస్తే భారీ బొనాంజా! 

మహిళల వన్డే ప్రపంచకప్‌ (ICC Women's World Cup 2025) చివరి అంకానికి రంగం సిద్ధమైంది. ఆదివారం ముంబయి వేదికగా జరగనున్న ఫైనల్‌లో భారత్‌ (IND-W) మరియు దక్షిణాఫ్రికా (SA-W) జట్లు తలపడనున్నాయి.

01 Nov 2025
క్రీడలు

Womens WC 2025: ఫైనల్‌కు ఒక్క రోజే.. టికెట్లు మాత్రం 'కమింగ్ సూన్'లోనే!

మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరి చారిత్రక ఘనత సాధించింది.

01 Nov 2025
క్రీడలు

Amol Muzumdar : రంజీ స్టార్ క్రికెటర్ నుంచి మహిళా జట్టు కోచ్‌ వరకు.. అమోల్‌ మజుందార్‌ అద్భుత ప్రయాణ ఇదే!

ఒకప్పుడు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పాటు ఒకే గురువు రమాకాంత్ అచ్రేకర్ వద్ద శిక్షణ పొందిన ఆటగాడు, దేశీయ క్రికెట్‌లో రికార్డులు సృష్టించినా జాతీయ జట్టుకు మాత్రం ప్రాతినిధ్యం వహించలేకపోయిన ఆ వ్యక్తి ఎవరంటే అమోల్ మజుందార్.

Gautam Gambhir: టీమిండియా కూర్పుపై ఫించ్‌ అసంతృప్తి.. గంభీర్‌పై సంచలన ఆరోపణలు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కాగా, రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిని చవిచూసింది.

29 Oct 2025
క్రీడలు

AUS vs IND: వర్షం కారణంగా రద్దైన టీమిండియా.. ఆసీస్‌ తొలి టీ20 

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య బుధవారం కాన్‌బెర్రాలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా మధ్యలోనే నిలిచిపోయింది.

29 Oct 2025
క్రీడలు

IND vs AUS: కాన్‌బెర్రాలో నేడే భారత్, ఆస్ట్రేలియా తొలి టీ20..

ఇంకో నాలుగు నెలల్లో భారత్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు,ఆ టోర్నీకి సిద్ధమవుతూ టీమిండియా కీలకమైన సిరీస్‌లో ఆస్ట్రేలియాను దాని నేలపై ఎదుర్కోడానికి సిద్ధమవుతోంది.

IND vs AUS: భారత్‌-ఆస్ట్రేలియా టీ20ల్లో అద్భుత ప్రదర్శన చేసిన టాప్‌ బ్యాటర్లు.. లిస్ట్‌లో ఉన్న ప్లేయర్లు వీరే! 

టీమిండియా-ఆస్ట్రేలియా టీ20 పోరాటం ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది. ఇరు జట్లలోనూ శక్తివంతమైన ఆటగాళ్లు ఉండటంతో ప్రతి మ్యాచ్‌ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతోంది.

28 Oct 2025
క్రీడలు

Yashasvi Jaiswal: టీమిండియా ఓపెనర్‌ జైస్వాల్‌ కీలక నిర్ణయం

భారత టెస్ట్‌ జట్టు ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ (Yashasvi Jaiswal) మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా తరఫున ప్రస్తుతం ఎటువంటి కమిట్‌మెంట్లు లేకపోవడంతో, దేశీయ క్రికెట్‌ ఆడేందుకు నిర్ణయించాడు.

27 Oct 2025
క్రీడలు

Pratika Rawal: భారత్‌కు బిగ్ షాక్.. గాయంతో ప్రపంచకప్‌కి దూరమైన ప్రతీకా రావల్

మహిళల వన్డే ప్రపంచకప్‌-2025లో భారత జట్టుకు తీవ్ర షాక్ తగిలింది.

Women's World Cup 2025 : ఫైనల్‌కు అడుగు దూరంలో టీమిండియా.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో ఢీ!

మహిళల ప్రపంచకప్‌ 2025 కీలక పోరుకు చేరుకుంది. లీగ్‌ దశలో అన్ని మ్యాచ్‌లు పూర్తవడంతో సెమీఫైనల్స్‌లో తలపడే నాలుగు జట్లు ఖరారయ్యాయి.

Rohit Sharma: రోహిత్‌ శర్మకు 'ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌' అవార్డు ప్రదానం

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ మరో ప్రత్యేక గౌరవం అందుకున్నాడు.

AUS vs IND : 'రో-కో' మెరుపులు.. ఆస్ట్రేలియాపై టీమిండియా గెలుపు

సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 237 పరుగులు చేసి ఆలౌటైంది.

IND vs AUS: సిడ్నీ వన్డేలో టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం! 

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన కంగారులు మొదట బ్యాటింగ్ చేస్తున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.

AUS vs IND: మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

మూడో వన్డే మ్యాచ్‌లో భారత్‌కు ఆస్ట్రేలియా 237 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్‌ చేసింది.

Ind vs Aus 2nd ODI: భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలి?

పెర్త్‌లో ఘోర పరాజయం తర్వాత, భారత జట్టు ఇప్పుడు సిరీస్ రక్షణ కోసం కీలక సవాలు ఎదుర్కొంటోంది.

22 Oct 2025
క్రీడలు

Womens ODI World Cup: పాక్‌ ఎగ్జిట్‌తో మారిన ప్లాన్‌.. ఇండియాలోనే మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌!

మహిళల వన్డే ప్రపంచకప్‌ (Womens ODI World Cup) లీగ్‌ స్టేజ్‌ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే మూడు టీమ్‌లు సెమీస్‌కు చేరుకోగా.. నాలుగో బెర్తు ఖరారు కావాల్సి ఉంది.

21 Oct 2025
క్రీడలు

Womens ODI World Cup: మహిళల వన్డే వరల్డ్‌కప్‌.. సెమీస్ బెర్త్‌ కోసం భారత్‌ పోరాటం

మహిళల వన్డే ప్రపంచకప్‌ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మూడు జట్లు సెమీస్‌కు అర్హత సాధించగా, చివరి నాలుగో బెర్త్ కోసం హోరాహోరీ పోరు నెలకొంది.

20 Oct 2025
క్రీడలు

Parvez Rasool : ఇంటర్నేషనల్ క్రికెట్‌కి  రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన టీమిండియా ప్లేయర్

టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది, అక్కడ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది.

19 Oct 2025
క్రీడలు

AUS vs IND : తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఆసీస్ పై ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది.

19 Oct 2025
క్రీడలు

IND vs AUS: ఆస్ట్రేలియాతో మొదటి వన్డే.. టీమిండియా స్కోరు ఎంతంటే?

ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ పూర్తైంది.

IND vs AUS: ఆస్ట్రేలియా వన్డేలో రో-కో విఫలం.. తొలి మ్యాచ్‌లో నిరాశపరిచన ప్లేయర్లు 

టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 223 రోజుల తర్వాత భారత జెర్సీలో కనిపించనుండగా, ఫాన్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు.

Women's World Cup:ఆస్ట్రేలియా తర్వాత సెమీస్‌లోకి సౌతాఫ్రికా .. ఆ మూడు జట్లు దాదాపు ఔట్.. భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే? 

ఆస్ట్రేలియా తర్వాత మరో జట్టు మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో సెమీఫైనల్స్‌కు అడుగుపెట్టింది. అదే దక్షిణాఫ్రికా.

16 Oct 2025
క్రీడలు

IND vs AUS : ఈ నెల 19 నుంచి భార‌త్‌,ఆసీస్ వ‌న్డే సిరీస్‌.. మ్యాచ్‌ల‌ టైమింగ్‌,షెడ్యూల్‌.. ఫ్రీగా ఎక్క‌డ చూడొచ్చంటే..?

వెస్టిండీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముగిసింది. ఈ సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో 2-0 తేడాతో విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేసింది.

14 Oct 2025
క్రీడలు

Shorna Akter: 18 ఏళ్లకే సంచలన రికార్డు.. షోర్నా అక్తర్ అద్భుతం!

ఇండియాలో జరుగుతున్న మహిళల ప్రపంచకప్ 2025లో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి.

13 Oct 2025
క్రీడలు

IND vs WI: టీమిండియా ముందు 121 పరుగుల లక్ష్యం.. 390 పరుగులకు విండీస్ ఆలౌట్

వెస్టిండీస్‌-టీమిండియా రెండో టెస్టు మ్యాచ్‌లో 121 పరుగుల లక్ష్యాన్ని విండీస్ నిర్దేశించింది.

13 Oct 2025
క్రీడలు

Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి జాక్‌పాట్‌.. బీహార్ జట్టులో వైస్ కెప్టెన్‌గా ఎంపిక!

టీమిండియాకు కొత్త సంచలనం అయిన వైభవ్ సూర్య వంశీ దూసుకుపోతున్నాడు. భారత అండర్-19 జట్టు తరఫున ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో తన ప్రత్యేక శైలిలో పరుగుల వరద పారించాడు.

13 Oct 2025
క్రీడలు

IND vs WI : టీమిండియా ప్లేయర్‌పై విండీస్ ఆటగాడు దురుసు ప్రవర్తన.. క్షమాపణ చెప్పినా వదలని ఐసీసీ! 

ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఢిల్లీలో రెండో టెస్టు జరుగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 5 వికెట్లకు 518 డిక్లేర్డ్ చేసింది.

IND vs WI: విండీస్‌పై గిల్ అద్భుత సెంచరీ… భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 518/5 డిక్లేర్

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ అద్భుత ప్రదర్శన చేశారు.

IND vs WI Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈరోజు (అక్టోబర్ 10) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రారంభమైంది.

08 Oct 2025
ఐసీసీ

ICC Player of the Month: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్లలో భారత స్టార్ ఆటగాళ్లు

భారత క్రికెట్ స్టార్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్, జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ సెప్టెంబర్ 2025 కోసం ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు.

07 Oct 2025
క్రీడలు

Harmanpreet Kaur: మిథాలీ రాజ్‌ను రికార్డును బ్రేక్ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్.. టీమిండియా తరుపున అరుదైన ఘనత 

భారత మహిళల కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన రికార్డు స్థాపించింది.

07 Oct 2025
క్రీడలు

Under-19: అండర్-19 ప్రపంచకప్ విజేతలు తన్మయ్, అజితేశ్.. ఇప్పుడు అంపైర్లుగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభం

సుమారు 17 ఏళ్ల క్రితం కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచింది.