LOADING...
AUS vs IND : తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి
తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి

AUS vs IND : తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమిపాలైంది. ఆసీస్ పై ఏడు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. డీఎల్ఎస్ విధానం ప్రకారం మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో ఆసీస్ జట్టు 21.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. ఓపెనర్ మార్ష్(46*) కీలక ఇన్నింగ్స్ ఆడగా, ఫిలిప్పే (37) రాణించారు. భారత బౌలర్లలో అర్షదీప్, అక్షర్, సుందర్ తలా ఓ వికెట్ తీశారు.