తదుపరి వార్తా కథనం
AUS vs IND : 'రో-కో' మెరుపులు.. ఆస్ట్రేలియాపై టీమిండియా గెలుపు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 25, 2025
03:45 pm
ఈ వార్తాకథనం ఏంటి
సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 237 పరుగులు చేసి ఆలౌటైంది. లక్ష్య చేధనంలో రోహిత్ శర్మ (121*), విరాట్ కోహ్లీ (74*) పరుగులతో దుమ్మురేపారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు అజేయంగా 168 పరుగులు జోడించి, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఏకంగా భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది.ఇక టీమిండియా బౌలర్లలో హర్షిత్ రాణా 4 వికెట్లతో రాణించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆస్ట్రేలియాపై టీమిండియా గెలుపు
🚨 India beat Australia by 9 wickets at the Sydney Cricket Ground! 🇮🇳🔥
— ICC Asia Cricket (@ICCAsiaCricket) October 25, 2025
Mitchell Starc hugging Virat Kohli after the match. ❤️#INDvAUS pic.twitter.com/55OXK7olnQ