LOADING...
IND w Vs SA w: మహిళల వన్డే ప్రపంచకప్‌ హీట్‌... టాస్ ఓడిపోయిన టీమిండియా
మహిళల వన్డే ప్రపంచకప్‌ హీట్‌... టాస్ ఓడిపోయిన టీమిండియా

IND w Vs SA w: మహిళల వన్డే ప్రపంచకప్‌ హీట్‌... టాస్ ఓడిపోయిన టీమిండియా

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నీలో భాగంగా జరుగుతున్న కీలక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఫ్లాట్ పిచ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుగా రన్స్‌ బోర్డ్‌పై భారీ స్కోరు ఖాయంచేసే లక్ష్యంతో ప్రోటియాస్‌ ఈ నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో బరిలోకి దిగుతుండగా, భారత బౌలర్లు వీరిని అదుపులో పెట్టేందుకు వ్యూహాలు రచించారు.

Details

ఇరు జట్లలోని ప్లేయర్లు వీరే

భారత మహిళలు (ప్లేయింగ్ XI) షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), దీప్తి శర్మ, రిచా ఘోష్ (w), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్ దక్షిణాఫ్రికా మహిళలు (ప్లేయింగ్ XI) లారా వోల్వార్డ్ట్(సి), తజ్మిన్ బ్రిట్స్, అన్నేకే బాష్, సునే లూస్, మారిజానే కాప్, సినాలో జాఫ్తా(w), అన్నరీ డెర్క్‌సెన్, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, అయాబొంగా ఖాకా, నాన్‌కులులేకో మ్లాబా