టీమిండియా: వార్తలు
11 Feb 2025
విరాట్ కోహ్లీVirat Kohli:ఎయిర్ పోర్టులో మహిళకు కోహ్లీ హగ్.. ఆ అదృష్టవంతురాలు ఎవరంటే?
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
11 Feb 2025
జస్పిత్ బుమ్రాChampions Trophy 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమరం ప్రారంభానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఎనిమిది జట్లు పోటీపడనున్న ఈ మెగా టోర్నీ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది.
10 Feb 2025
సునీల్ గవాస్కర్Sunil Gavaskar : ఎంసీసీ నిబంధనల మార్పుపై గావస్కర్ అసంతృప్తి
మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో అనుభవజ్ఞులు తక్కువగా ఉన్నారని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
10 Feb 2025
రోహిత్ శర్మRohit Sharma: ఫ్యాన్స్‌కి అసలైన కిక్.. సిక్సర్‌తో రోహిత్ శర్మ సెంచరీ
రోహిత్ శర్మ సెంచరీ చేసుకొనే సమయంలో సాధారణ ఆటగాళ్లలా ఆచితూచి ఆడేవాడు కాదు. 90 పరుగుల మార్క్ చేరుకున్నప్పుడు చాలామంది నెర్వస్‌గా మారుతారు.
10 Feb 2025
రోహిత్ శర్మRohit Sharma: రోహిత్ శర్మ వీరవిహారం... వన్డేల్లో ద్రవిడ్‌ను దాటేసి, గేల్ రికార్డును బద్దలుకొట్టిన హిట్ మ్యాన్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో హిట్‌మ్యాన్ 90 బంతుల్లో 119 పరుగులు (12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాది సెంచరీ నమోదు చేశాడు.
09 Feb 2025
ఇంగ్లండ్IND vs ENG: రోహిత్ శర్మ సూపర్ సెంచరీ.. రెండో వన్డేలో భారత్ ఘన విజయం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు ఇంగ్లండ్ తలొగ్గింది.
09 Feb 2025
ఇంగ్లండ్IND vs ENG: హాఫ్ సెంచరీలతో రాణించిన డకెట్, రూట్.. భారత్ టార్గెట్ ఎంతంటే?
ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ ఇవాళ రెండో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచులో మొదటి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది.
09 Feb 2025
విరాట్ కోహ్లీInd Vs Eng: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. కోహ్లీ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ ఎంట్రీ!
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో భాగంగా ఇవాళ రెండో వన్డే కటక్‌లోని భారామతి స్టేడియంలో జరుగుతోంది.
07 Feb 2025
జస్పిత్ బుమ్రాJasprit Bumrah: బుమ్రా గాయంపై సందిగ్ధత.. ఫిట్‌నెస్ రిపోర్టుపై ఉత్కంఠ!
ఆస్ట్రేలియా పర్యటన సమయంలో భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డ విషయం తెలిసిందే.
06 Feb 2025
ఇంగ్లండ్IND vs ENG: తొలి వన్డేలో భారత్ ఘన విజయం
ఇంగ్లండ్ పై టీ20 సిరీస్‌ను గెలుచుకున్న టీమ్ ఇండియా,వన్డే సిరీస్‌ను కూడా విజయంతో ఆరంభించింది.
06 Feb 2025
బీసీసీఐTeam India New Jersey: భారత జట్టు జెర్సీలో పలు మార్పులు.. కొత్త జెర్సీ విడుదల చేసిన బీసీసీఐ
ఇంగ్లండ్ తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందుగా భారత జెర్సీలో మార్పులు చేసిన బీసీసీఐ, కొత్త జెర్సీని అధికారికంగా విడుదల చేసింది.
04 Feb 2025
క్రీడలుVarun Chakravarthy: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్.. జట్టులోకి వరుణ్ చక్రవర్తి
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అదరగొట్టిన సంగతి తెలిసిందే.
04 Feb 2025
క్రికెట్Gongadi Trisha: ఓ వైపు చదువు.. మరోవైపు రోజుకు 8 గంటలు క్రికెట్ సాధన : తండ్రి రాంరెడ్డి
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌లో గొంగడి త్రిష అద్భుత ప్రదర్శనపై ఆమె తండ్రి రాంరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
03 Feb 2025
గౌతమ్ గంభీర్Gautam Gambhir: కంకషన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్
భారత్ - ఇంగ్లండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను తీసుకునే నిర్ణయం వివాదాస్పదమైంది.
02 Feb 2025
ఇంగ్లండ్IND vs ENG : ఇంగ్లండ్ చిత్తు.. 150 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచులో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచుల సిరీస్‌ను 4-1తో భారత్ గెలుపొందింది.
02 Feb 2025
అభిషేక్ శర్మIND vs ENG : అభిషేక్ శర్మ వీరవిహారం.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
టీమిండియా యువ ఆటగాడు అభిషేక్ శర్మ (135; 54 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు) అద్భుత శతకంతో విజృంభించాడు.
02 Feb 2025
క్రికెట్U-19 Womens T20 World Cup: గొంగడి త్రిష మెరుపులతో అండర్-19 మహిళల ప్రపంచకప్ భారత్ సొంతం!
అండర్-19 మహిళల ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా రెండోసారి అండర్-19 ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకుంది.
02 Feb 2025
విరాట్ కోహ్లీVirat Kohli: రంజీ ట్రోఫీలో విరాట్ కోహ్లీ.. రోజుకి పారితోషకం ఎంతంటే?
విరాట్ కోహ్లీ ప్రస్తుతం దిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌లలో పాల్గొంటున్నారు.
02 Feb 2025
క్రికెట్Trisha Gongidi: ఫైనల్‌లో రికార్డు సృష్టించేందుకు సిద్ధమైన టీమిండియా ప్లేయర్
2024 టీ20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.
02 Feb 2025
క్రికెట్Wriddhiman Saha: ప్రేమించి పెళ్లి చేసుకున్న వృద్ధిమాన్ సాహా.. ఆమెతో 4ఏళ్లు పాటు గుట్టుగా సాగిన ప్రేమ
క్రికెట్ ప్రపంచంలో పేరు సంపాదించిన వృద్ధిమాన్ సాహా తన 28 సంవత్సరాల క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, అతని వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలిచింది.
31 Jan 2025
క్రీడలుInd Vs Eng: నాలుగో టీ20లో ఇంగ్లండ్ ఓటమి.. సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా
ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ (టీమ్‌ఇండియా) 3-1 తేడాతో కైవసం చేసుకుంది.
31 Jan 2025
ఇంగ్లండ్IND vs ENG: నేడు ఇంగ్లాండ్‌తో భారత్ నాలుగో టీ20
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి ఓటమిని ఎదుర్కొన్న భారత జట్టు కీలకమైన పోరుకు సిద్ధమవుతోంది.
29 Jan 2025
మహ్మద్ సిరాజ్Mohammed Siraj: సిరాజ్-మహిరా శర్మ మధ్య ప్రేమాయణం?.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్!
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ప్రస్తుతం లవ్‌లో ఉన్నారా? దీనికి సమాధానం అవును అని తెలుస్తోంది.
29 Jan 2025
క్రికెట్ICC Rankings: వరుణ్ చక్రవర్తి సెన్సేషన్.. ర్యాంకింగ్స్‌లో టాప్-5లోకి దూసుకొచ్చిన స్పిన్నర్!
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అతను ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు.
29 Jan 2025
ఎంఎస్ ధోనిMS Dhoni: ధోనీ స్టైల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రోమో.. వైరల్ అవుతున్న వీడియో
టీమిండియా 2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ ఛాంపియన్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
28 Jan 2025
ఇంగ్లండ్IND Vs ENG: వరుణ్ మాయ వృథా.. మూడో టీ20లో భారత్ ఓటమి
రాజకోట్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మూడో టీ20లో టీమిండియా పోరాడి ఓడిపోయింది.
28 Jan 2025
క్రీడలుVarun Chakravarthy: తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి
టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి మరోసారి తన మణికట్టు మాయాజాలాన్ని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
28 Jan 2025
క్రికెట్U19 IND w Vs SCO w: స్కాట్లాండ్ ను చిత్తు చేసిన భారత్.. త్రిష రికార్డు సెంచరీ
అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థిపై 150 పరుగుల భారీ తేడాతో గెలిచి మరోసారి తన సత్తా చాటింది.
28 Jan 2025
ఇంగ్లండ్IND vs ENG 3rd T20: మూడో టీ20 కోసం భారత జట్టులో కీలక మార్పు.. పిచ్ ఎలా ఉందంటే?
భారత జట్టు ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.
27 Jan 2025
మహ్మద్ సిరాజ్Mohammed Siraj: సింగర్‌తో డేటింగ్ రూమర్స్‌పై సిరాజ్ స్పందన .. ఆ ఒక్క మాటతో అందరిని సైలెంట్ చేశాడు
తాను ఓ ప్రముఖ సింగర్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వస్తున్న వార్తలపై భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ ఘాటుగా స్పందించారు.
27 Jan 2025
రోహిత్ శర్మRohit Sharma: ఫామ్ తాత్కాలికం.. క్లాస్ శాశ్వతం.. రోహిత్‌కు వీరాభిమాని లేఖ
ప్రస్తుతం ఫామ్ కోసం కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ 15 ఏళ్ల అభిమాని రాసిన భావోద్వేగభరితమైన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
25 Jan 2025
తిలక్ వర్మIND vs ENG : తిలక్ వర్మ విధ్వంసం.. ఇంగ్లండ్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ చిదంబరం స్టేడియంలో జరిగింది.
25 Jan 2025
ఐసీసీArshdeep Singh: ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా అర్ష్‌దీప్ సింగ్
ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేతగా భారత క్రికెటర్ అర్షదీప్ సింగ్ ఎంపికయ్యారు.
25 Jan 2025
అభిషేక్ శర్మIND vs ENG: అభిషేక్ శర్మకు గాయం? నూతన ఓపెనర్ కోసం భారత జట్టు అన్వేషణ!
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఇవాళ జరగనుంది.
23 Jan 2025
క్రీడలుAbhishek Sharma: కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన రికార్డు!
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది.
22 Jan 2025
క్రీడలుIndia vs England: అభిషేక్ శర్మ ఊచకోత.. మొదటి టీ20లో భారత్ ఘన విజయం
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
22 Jan 2025
విరాట్ కోహ్లీVirat Kohli: విరాట్ కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మకుటం లేని మహారాజు: మహ్మద్ కైఫ్
భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన దూకుడైన ఆటతీరుతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.
21 Jan 2025
మలేషియాIndia vs Malaysia: 17 బంతుల్లో మ్యాచ్‌ను ముగించిన టీమిండియా.. ప్రపంచకప్‌లో అదిరిపోయే విజయం
అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ అద్భుత విజయాలను సాధిస్తోంది. రెండో మ్యాచ్‌లో టీమిండియా మలేషియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
21 Jan 2025
క్రికెట్Arshadeep Singh: మరో 2 వికెట్లే దూరం.. సూపర్ రికార్డుకు చేరువలో అర్షదీప్ సింగ్
టీమిండియా యువ ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, టీ20ల్లో ఒక గొప్ప రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు.
21 Jan 2025
భారత జట్టుIND vs ENG: రేపటి నుంచి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్.. తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్‌లో!
భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రేపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది.