NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IND vs ENG 3rd T20: మూడో టీ20 కోసం భారత జట్టులో కీలక మార్పు.. పిచ్ ఎలా ఉందంటే?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IND vs ENG 3rd T20: మూడో టీ20 కోసం భారత జట్టులో కీలక మార్పు.. పిచ్ ఎలా ఉందంటే?
    మూడో టీ20 కోసం భారత జట్టులో కీలక మార్పు.. పిచ్ ఎలా ఉందంటే?

    IND vs ENG 3rd T20: మూడో టీ20 కోసం భారత జట్టులో కీలక మార్పు.. పిచ్ ఎలా ఉందంటే?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 28, 2025
    12:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత జట్టు ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉంది.

    ఇవాళ రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడో టీ20 విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది.

    మొదటి రెండు మ్యాచ్‌లలో టీమిండియా మంచి ప్రదర్శన చూపింది, ఇందులో మొదటి టీ20లో అలవోక విజయాన్ని సాధించిన భారత జట్టు, రెండో టీ20లో తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ గెలిచింది.

    సిరీస్‌లో గాయపడిన నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో ధృవ్ జురెల్ రెండో టీ20లో జట్టులోకి వచ్చాడు.

    ఇప్పుడు మూడో టీ20లో జురెల్ స్థానంలో శివం దూబేను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

    Details

    బ్యాటింగ్ కు అనుకూలంగా పిచ్

    పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, పేసర్లకంటే స్పిన్నర్లకు ఇక్కడ ఎక్కువ సహాయం ఉండొచ్చని అనుకుంటున్నారు.

    ఈ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుంది.

    మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో చూడవచ్చు, అలాగే డిస్నీ+ హాట్‌స్టార్ ఓటీటీ ద్వారా కూడా లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

    Details

    ఇరు జట్లలోని సభ్యులు

    భారత తుది జట్టు (అంచనా)

    అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే / రమణ్‍దీప్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి

    ఇంగ్లండ్ తుదిజట్టు

    ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, లియామ్ లివింగ్స్టోన్, జేమీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్సే, మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టీమిండియా
    ఇంగ్లండ్

    తాజా

    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్

    టీమిండియా

    Rohit Sharma: మరోసారి విఫలమైన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా చెత్త రికార్డు!  రోహిత్ శర్మ
    AUS vs IND : టీమిండియా ఘోర ఓటమి.. ఆస్ట్రేలియాదే మెల్‌బోర్న్ టెస్టు ఆస్ట్రేలియా
    WTC: డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్త్‌ కోసం రోహిత్‌ సేనకు చివరి అవకాశం! రోహిత్ శర్మ
    India's 2025 cricket schedule: ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, ఇంగ్లాండ్ పర్యటన.. 2025లో టీమిండియా షెడ్యూల్‌ ఇదే..! క్రీడలు

    ఇంగ్లండ్

    BCCI: రాజ్‌కోట్‌ టెస్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌ రీ ఎంట్రీ.. బీసీసీఐ వెల్లడి  రవిచంద్రన్ అశ్విన్
    Ind vs Eng test 2024: యశస్వీ జైస్వాల్ డబుల్ సెంచరీ  యశస్వీ జైస్వాల్
    IND vs ENG: మూడో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా భారీ విజయం  టీమిండియా
    Ravindra Jadeja: భార్యకు అవార్డును అంకితం చేసిన రవీంద్ర జడేజా  జడేజా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025