టీమిండియా: వార్తలు

IND vs AUS: కేఎల్ రాహుల్, యశస్వీ జైస్వాల్ హాఫ్ సెంచరీలు.. భారీ అధిక్యంలో భారత జట్టు

2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆసక్తికర పోరు కొనసాగుతోంది. పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదటి రోజు భారత్ 150 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

Jasprit Bumrah: 'నా మొగుడు గ్రేట్ బౌలర్'.. బుమ్రాపై సంజనా స్పెషల్ పోస్ట్

పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ స్టాండ్ ఇన్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు ఊరట లభించింది.

AUS vs IND: గావస్కర్ నుంచి కోహ్లీ వరకు.. బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో చరిత్ర సృష్టించిన వివాదాలు

భారత్-ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లు ఎప్పుడూ హైటెన్షన్ వాతావరణం లాగే జరుగుతాయి.

IND vs AUS: కంగారూల‌నూ కంగారెత్తించిన ప‌రుగుల వీరులు వీరే..!

ఎప్పుడైనా, ఎక్కడైనా ఆస్ట్రేలియా జట్టు ఆట సాధారణంగా ఉండ‌దు.అదీ సొంత‌గ‌డ్డ‌పైన సిరీస్ అంటే ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌ను వ‌ణికించ‌డం ఆజ‌ట్టుకు మ‌హా స‌ర‌దా

IND Vs AUS: పెర్త్‌లో భారత్-ఆస్ట్రేలియా మొదటి టెస్ట్.. మ్యాచ్ సమయం, సెషన్స్ వివరాలు

2024 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఈ సిరీస్‌లో మొదటి టెస్ట్ 22వ తేదీ నుండి పెర్త్‌లో ప్రారంభం కానుంది.

Rohit Sharma: మరోసారి తండ్రైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబంలో ఆనందం నెలకొంది. అతని సతీమణి రితికా సజ్దే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

SA vs IND: దక్షిణాఫ్రికాతో భారత్‌ ఆఖరి టీ20 నేడు.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

జొహానెస్‌బర్గ్‌లో ఉత్కంఠభరిత పోరుకు సమయం దగ్గరపడింది. సిరీస్‌ గెలుపుపై నజర్‌ పెట్టిన భారత జట్టు (టీమిండియా) చివరి నాలుగో టీ20లో నేడు సౌత్ ఆఫ్రికా జట్టును (SA vs IND) ఎదుర్కోనుంది.

Sanju Samson: ధోనీ, కోహ్లీ, రోహిత్‌లు నా కొడుకు కెరీర్‌ను దెబ్బతీశారు.. సంజూ శాంసన్ తండ్రి అవేదన

టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Natasa Stankovic: 'సెర్బియాకు వెళ్లను, అగస్త్య కోసం ఇక్కడే ఉంటా'.. హార్దిక్ విడాకులపై నటాషా స్పందన

టీమిండియా క్రికెటర్ హర్థిక్ పాండ్యాతో విడాకుల ప్రకటన తర్వాత సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్ మరోసారి వార్తల్లో నిలిచింది.

SA vs IND: దక్షిణాఫ్రికాతో నేడే తొలి టీ20.. భారత జట్టులో ఎవరుంటారు?

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ నేడు ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ డర్బన్‌లో రాత్రి 8.30కు ఆరంభం అవుతుంది.

06 Nov 2024

క్రీడలు

Indian Cricketers Private Jet: సొంత జెట్​లు ఉన్న టీంఇండియా క్రికెటర్లు వీళ్ళే..! 

భారతదేశంలో క్రికెట్‌ స్టార్‌ల సంపాదన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బీసీసీఐ నుంచి శాలరీ, ఐపీఎల్‌ ఫీజులు, అడ్వర్టైజ్‌మెంట్లు, బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌లతో వారు భారీగా సంపాదిస్తున్నారు.

IND vs NZ: స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఓటమి.. మూడో టెస్టూ కివీస్‌దే.. 

భారత జట్టు మూడో టెస్టులో కూడా దారుణంగా విఫలమైంది.147 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 121 పరుగులకే ఆలౌటైంది.

IND vs NZ: పీకల్లోతు కష్టాల్లో భారత్.. 29 పరుగులకే 5 వికెట్లు

భారత్,న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతోంది.

IND vs NZ: రెండో రోజు ముగిసిన ఆట.. రాణించిన భారత స్పిన్నర్లు 

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. రెండో రోజు టీమిండియా ఆధిక్యం సాధించింది.

IND vs NZ: టెస్టు క్రికెట్‌లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు

ముంబైలో జరుగుతున్న ఇండియా-న్యూజిలాండ్ మూడో టెస్టు మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ రికార్డును రిషబ్ పంత్ అధిగమించాడు.

IND Vs NZ: శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్.. టీమిండియా 263 పరుగులకే ఆలౌట్

వాంఖేడ్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది.

Ind Vs Nz: మూడో టెస్టులో పంత్, గిల్ హాఫ్ సెంచ‌రీలు

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడోవ టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ అర్థ శతకాలు నమోదు చేశారు.

IND Vs NZ: న్యూజిలాండ్‌ 235 పరుగులకు ఆలౌట్

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో, న్యూజిలాండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది.

India vs New Zealand: టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్.. బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్‌, మూడో టెస్టులోనూ భారత్‌ను ఓడించాలని గట్టి పట్టుదలతో ఉంది.

IND vs NZ: న్యూజిలాండ్‌తో మూడో టెస్టు.. యువ పేసర్‌కు అవకాశం

భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు టెస్టు సిరీస్‌లో భాగంగా నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు ప్రారంభంకానుంది.

Harshit Rana: ఆల్ రౌండర్ ప్రదర్శనతో దుమ్మురేపిన హర్షిత్ రాణా

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి ఎంపికైన టీమిండియా పేసర్‌ హర్షిత్‌ రాణా తన అద్భుత ప్రదర్శనతో రంజీ ట్రోఫీలో రాణిస్తున్నారు.

29 Oct 2024

చాహల్

Yuzendra Chahal: బౌలర్‌ నుంచి బ్యాటర్‌గా మారిన చహెల్‌.. రంజీ ట్రోఫీలో ఆద్భుత ప్రదర్శన

టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చహెల్ తాజాగా బ్యాటర్ అవతారం ఎత్తాడు.

29 Oct 2024

క్రీడలు

Sarfaraz Khan: టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ నెట్ వర్త్ ఎంతో తెలుసా?

టీమిండియా యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ కివీస్‌తో జరుగుతున్న తొలిటెస్టులో ఆకట్టుకున్నాడు.

Dhoni: సాక్షి మాటలకు నవ్వు ఆపుకోలేని ధోనీ.. క్రికెట్‌ రూల్స్‌పై భార్యతో చర్చ!

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

28 Oct 2024

క్రీడలు

IND vs NZ: న్యూజిలాండ్ తో చివరి టెస్ట్.. మూడు మార్పులతో టీమిండియా!  

భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో టెస్టు సిరీస్ ఓటమిని ఎదుర్కొంది. తొలి టెస్టులోలాగే రెండో టెస్టులోనూ టీమిండియా బ్యాటర్లు పేలవంగా ఆడారు.

IND vs NZ: పుణే టెస్టులో భారత్ పరాజయం.. సిరీస్‌ను కైవసం చేసుకున్న న్యూజిలాండ్ 

పుణే వేదికగా జ‌రిగిన రెండో టెస్టులో భారత జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది.

IND vs NZ: న్యూజిలాండ్ 255 పరుగులకే ఆలౌట్.. భారత్ లక్ష్యం 359 పరుగులు

పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ముందు న్యూజిలాండ్‌ 359 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది.

Ind vs NZ: పుణేలో రెండో టెస్ట్ .. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

భారత్, న్యూజిలాండ్‌ల మధ్య రెండో టెస్టు ప్రారంభం అవుతోంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది, భారత్‌ను ఫీల్డింగ్‌కి ఆహ్వానించింది.

IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు.. ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన భారత్

భారత జట్టు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 8 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.

22 Oct 2024

క్రీడలు

Sarfaraz Khan: సర్పరాజ్ కు డబుల్ ధమాకా.. పుట్టినరోజున అదిరిపోయే గిఫ్ట్

న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో తన సెంచరీతో అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్, ఇంట్లో కూడా మరింత సంతోషం నెలకొంది.

Mohammed Shami: భారత జట్టుకు గుడ్‌న్యూస్.. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న షమీ

గాయపడ్డ టీమిండియా పేసర్ మహ్మద్ షమీ పూర్తి ఫిట్‌నెస్ సాధించి క్రికెట్‌‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.

19 Oct 2024

క్రీడలు

IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టు సెంచరీ.. 

భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) సెంచరీ సాధించాడు. కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 110 బంతుల్లోనే ఈ ప్రత్యేక మార్క్‌ను తాకాడు.

19 Oct 2024

క్రీడలు

IND vs NZ: సర్ఫరాజ్ ఖాన్ జావేద్ మియాందాద్ 2024 వెర్షన్: సంజయ్ మంజ్రేకర్  

బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు.

16 Oct 2024

ఐసీసీ

ICC: ఐసీసీ ర్యాంకింగ్స్ రిలీజ్.. 'స్పెషల్-20లోకి దిగ్గజ బ్యాటర్లు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ఆటగాళ్ల తాజా ర్యాంకింగ్స్‌ను రిలీజ్ చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ జో రూట్, ఐసీసీ 'స్పెషల్-20' క్లబ్‌లో చేరాడు.

Virat Kohli: కివీస్‌ సిరీస్‌లో భారీ మైలురాయికి చేరువలో విరాట్‌ కోహ్లీ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ ఏడాది టెస్టు ఫార్మాట్‌లో ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. దీంతో ఆయన అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

Asia Cup 2024: అక్టోబర్ 19న హైవోల్టేజ్‌ మ్యాచ్‌.. భారత్‌-పాకిస్తాన్‌ పోరుకు తిలక్‌ వర్మ సారథ్యం!

ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ టీమ్స్ టీ20 ఆసియా కప్ 2024 అక్టోబర్ 18న ఒమన్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 దేశాల ఏ జట్లు పాల్గొంటున్నాయి.

Test series: భారత్ గడ్డపై న్యూజిలాండ్‌కి ఛాలెంజ్.. రోహిత్ సేనను కివిస్ ఆపగలదా? 

ఇండియా-న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. టీమిండియా సొంత గడ్డపై జైత్రయాత్ర సాగుతోంది.

14 Oct 2024

ఐసీసీ

IND w Vs AUS w: థర్డ్ అంపైర్‌ ఎల్బీ నిర్ణయంపై వివాదం.. భారత్ పరాజయానికి కారణం ఇదేనా?

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా రెండో పరాజయాన్ని చవిచూసింది.

Pakistan clashes : పాకిస్థాన్‌లో సున్నీ-షియా ఘర్షణ.. 11 మంది మృతి 

పాకిస్థాన్‌లో మరోసారి సున్నీ, షియా ముస్లిముల మధ్య ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతను రేపాయి. ఈసారి జరిగిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.